NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights

Trinayani April 17 2024 Episode 1215: అమ్మగారు అమ్మవారికి దక్షిణగా ఇస్తే మళ్లీ మనం చూసే అదృష్టానికి కలిగించింది విశాలాక్షమ్మె అని ఎదులయ్య అంటాడు. మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి అవి కనపడ్డాయి అని పవను మూర్తి అంటాడు. పాపపుణ్యాలు పక్కన పెట్టండి ముందు తన మెడలో ఉన్న వజ్రాల పుస్తెలు తీసుకువమను అని తిలోత్తమ అంటుంది. అమ్మ ఒక్కసారి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆశపడకూడదు అని విశాల్ అంటాడు. అరే అందుకని తనకి ఇచ్చేస్తారా అని వాళ్ళు అంటాడు. ఇది నాది కాబట్టే నా దగ్గర ఉంది అని విశాలాక్షి అంటుంది. చూడు జాలి పడితే మనది పోయి తనదంటుంది అని తిలోత్తమ అంటుంది. చిన్నపిల్ల ఏదో ముచ్చటపడి యేసుకు వచ్చింది అని హాసిని అంటుంది. చిన్నపిల్ల తాళిబొట్టు మెడలో వేసుకోవడం ఏంటే అని దూరంగా అంటుంది. ఏ ముందు ఆ తాళి ఇచ్చే అని తిలోత్తమా తన దగ్గరికి వెళ్తుంది.

Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights
Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights

ఎందుకు ఇవ్వాలి అని విశాలాక్షి అంటుంది. మాది కాబట్టి అని తిలోత్తమ అంటుంది. ఇది నాది కాబట్టే నా మెడలోకి వచ్చింది అని విశాలాక్షి అనడంతో తిలోత్తమా విశాలాక్షి మెడలో ఉన్న పుస్తెలతాడును పట్టుకుంటుంది. వెంటనే తిలోత్తమ మెడలో తాళి ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది నా తాలిని పట్టుకునిది ఎవరు అని తిలోత్తమ అంటుంది. నీ చావు అని విశాలాక్షి అంటుంది. మీరు విశాలాక్షి మెడలో తాళి వదలకపోతే గాయత్రి కూడా నీ మెడలో తాళి వదిలేలా లేదు అత్తయ్య అని నైని అంటుంది. భయంతో తిలోత్తమా తాళిని వదిలేస్తుంది. గాయత్రి పాప కూడా తన మెడలో ఉన్న తాళి వదిలేస్తుంది. దీన్నిబట్టి నీకేం అర్థమైంది అత్తయ్య అని హాసిని అంటుంది. నైని నా మెడలో ఉన్న తాళిబొట్టును పాపకి ఇచ్చి బెదిరించింది నైని అని తిలోత్తమ అంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి విశాలాక్షికి ఆ తాళిబొట్టును ఎవరిచ్చారు అడగండి అని దూరందర అంటుంది.

Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights
Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights

చెప్పు విశాలాక్షి ఆ తాళిబొట్టును ఎవరిచ్చారు అని నైని అంటుంది. వద్దమ్మా ఇబ్బంది పడతారు అని విశాలాక్షి అంటుంది. ఎవరం ఇబ్బంది పడము ముందు ఎవరిచ్చారు చెప్పు అని సుమన అంటుంది. విశాలాక్షి ఎవరిచ్చారో చెప్పమ్మా అని విశాల్ అంటాడు. చెప్పమంటావా నాన్న అని విశాలాక్షి గాయత్రీ దేవి ఇచ్చింది అని చెబుతుంది. ఆ మాట విన్న వల్లభ పకపకా నవ్వుతాడు. ఆపండి ఎందుకలా నవ్వుతున్నారు అని హాసిని అంటుంది. ఈ పాప చెప్పేది వింటుంటే తనకి 50 సంవత్సరాలు పైన ఉంటాయి ఎందుకంటే గాయత్రి పెద్దమ్మ చనిపోక ముందు ఇచ్చింది కదా అని వల్లభ అంటాడు. నువ్వు నోరు ముయ్యరా చెప్తాను పదా అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. విశాలాక్షి పాపా గాయత్రి పెద్దమ్మ వంక ఎందుకు చూపించావు అని విక్రాంత్ అంటాడు, తనే ఇచ్చింది కాబట్టి చూపించాను అని విశాలాక్షి అంటుంది.

Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights
Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights

విశాలాక్షి అందరూ నిను ప్రశ్నలతో ముంచెత్తుతారు నీకు టిఫిన్ పెడతాను రా అని నైని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ సుమన అని విక్రాంత్ అంటాడు. అసలు నన్ను ఎందుకు బతికించారు అండి అని సుమన అడుగుతుంది. నలుగురి బిడ్డల్ని కన్నా సాదడానికి తల్లుండాలి అందుకే బ్రతికించాను అని విక్రాంత్ అంటాడు. నేను చనిపోయిన నా బిడ్డ అయినా కోట్లలో మునిగి తేలేది కదా అప్పుడు స్వర్గం నుంచి నిన్ను చూసి ఆనందించేదాన్ని అని సుమన అంటుంది. నువ్వు బ్రతికుంటే చాలు అనుకున్నాను సుమన అందుకే బ్రతికించాను అని విక్రాంత్ అంటాడు. నా బిడ్డ బ్రతికుంటే కోట్లు వచేవి కదా అండి అని సుమన అంటుంది. కోట్ల కన్నా నువ్వు బ్రతికుంటే చాలు అనుకున్నాను సుమన అని విక్రాంత్ అంటాడు. గాయత్రి అత్తయ్య మా అక్కకి కోట్ల ఆస్తిని ఇచ్చింది నాకు ఏముంది చూసుకొని మురవడానికి అని సుమన అంటుంది. నీ దగ్గర కోట్లు విలువ చేసె నగలు ఉన్నాయి కదా అవి వేసుకుని ఊరేగు అని విక్రాంత్ అంటాడు. మా అక్క దగ్గర అంతకుమించి ఉన్నాయి అని సుమన అంటుంది.

Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights
Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights

నువ్వు ఉన్నదానితో తృప్తి పడవు నువ్వు బాగుపడవు అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,నైని గాయత్రి పాపకి పాలు పట్టిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పాపకి పూలమారుతుంది నైని అని విశాల్ అంటాడు. పాపకి నేను పాలు పట్టిస్తాను అని హాసిని గాయత్రి పాపకు పాలు పట్టిస్తుంది. బాబు గారు గాయత్రి పాపా తిలోత్తమ అత్తయ్య మేడలో తాళిని అంత గట్టిగా ఎలా పట్టుకుంది ఆలోచిస్తుంటే నిజం తెలిసేలా ఉంది అని నైని అంటుంది.  మనకు పనులు ఉన్నాయి కదా పదండి అని హాసిని అంటుంది. అవును నాకు చాలా పెద్ద పని ఉంది నీకు కూడా పని ఉంది కదా అల్లుడు పదా అని పావనమూర్తి అంటాడు.ఏమి చెప్పకుండా దాటేసి వెళ్ళిపోతున్నారేంటి ఆగండి సమాధానం చెప్పండి అని నైని అంటుంది. నైని నువ్వు కోపం తెచ్చుకోకపోతే నిజంగానే పనులు ఉంటాయి కదా చేసుకోవాలి అని విశాల్ అంటాడు. గాయత్రి పాపా బొద్దుగా బలంగా ఉంది కాబట్టి చంపేయాలని చూసిందేమో అని హాసిని అంటుంది.వదిన నువ్వు నోరు జారి అందర్నీ కంగారు పెట్టకు నైనికి ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అని విశాల్ అంటాడు. నాకు బోలెడన్ని పనులు ఉన్నాయి అంటూ హాసిని వెళ్ళిపోతుంది. నైని అది సమాధానం లేని ప్రశ్న అంటూ విశాల్ వెళ్ళిపోతాడు.

Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights
Trinayani Today Episode  April 17 2024 Episode 1215 highlights

మాట దాటేసి అందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు అని నైని అనుకుంటుంది.కట్ చేస్తే, తిలోత్తమ వల్లభ విశాలాక్షి మెడలో ఉన్న వజ్రాల మంగళసూత్రాన్ని కొట్టేయడానికి వస్తారు. కత్తెర తీసుకొని కట్ చేయబోతూ ఉండగా ఇంతలో సుమన రాకని గమనించి సుమన వస్తుంది దాక్కుందాం పద అని తిలోత్తమ వల్లభ దాక్కుంటారు. సుమన పెద్ద కత్తి పట్టుకొని రావడం చూసి చిన్న మరదలు కత్తి పట్టుకొని వస్తుంది మమ్మీ అని వల్లభ అంటాడు. సుమన విశాలాక్షిని చంపేస్తుందేమో అని తిలోత్తమ అంటుంది. సుమన వచ్చి అమ్మాయా ఇక్కడ ఇప్పుడు ఎవరూ లేరు ఈ వజ్రాల తాళిని కట్ చేసి తీసుకువెళ్లి పోతే నా సొంతం అవుతుంది అని సుమన కత్తితో తాళిని కట్ చేయబోతూ ఉండగా గాయత్రీ పాప పూలకుండిని కింద పడేస్తుంది. ఎవరో వస్తున్నారు అంటూ సుమన వెళ్లి సోఫా వెనకాల దాకుంటుంది అక్కడ తిలోత్తమ్మ వల్లభ కనబడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella