NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: కృష్ణ బయట ముగ్గు వేస్తూ ఉంటే ఆదర్శ్ జాగింగ్ కి వెళ్తే కృష్ణుని చూసి ఇలాంటి ఫేస్ చూసిన తర్వాత బయటకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని అక్కడి నుంచి లోపలికి వెళ్లాలనుకుంటాడు అప్పుడే కృష్ణ ఆదర్శం ఆపి ఏమి మాట్లాడుతున్నావ్ ఆదర్శ అని అడుగుతుంది.ఆదర్శ్ కృష్ణ మీద కోపంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి మురారి వస్తాడు ఏంటి కృష్ణ అని అడుగుతాడు ఇక అంతలో దూరం నుంచి ఇదంతా ముకుంద గమనిస్తూ ఉంటుంది. ఆదర్శ మురారితో నేను బయటికి వెళ్దాం అనుకున్నాను ఒక్కొక్కసారి అన్ని సకినాలు మంచిది కాదని లోపలికి వెళ్తున్నాను అని అంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి ఆదర్శని మురారి అడుగుతుంది కృష్ణ ఇక ఆదర్శ్ ఏమి సమాధానం చెప్పడం లోపలికి పోతాడు ఇక మురారితో కృష్ణ చూసారా నేను అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అంటే ఇప్పుడు ఆ మాటలన్నీ అన్నట్టే కదా అయినా మీ మీద కోపం పోయి నా మీద ఉండటం ఏంటి అని అంటుంది. కృష్ణ ఆదర్శ ఒకసారి ఒక్కోలా ఉంటాడు వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కృష్ణకి నచ్చే చెప్పాలని చూస్తాడు మురారి కానీ కృష్ణ మాత్రం చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అదంతా ముకుంద చూసి నేను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది నిన్ను ఆదర్శ ఎప్పటికీ క్షమించడు అని అనుకుంటుంది. కృష్ణ మురారి ఇద్దరూ ముకుందని చూస్తారు కృష్ణ లోపలికి వెళ్తూ ఒక్కసారిగా చూసేసరికి ముకుంద ఎదురుగా ఉంటుంది గుమ్మం దగ్గర గుడ్ మార్నింగ్ అని చెప్పి శ్రీరామనవ శుభాకాంక్షలు అని అంటుంది ఇక ఈలోపు కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights
Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights

ఇక ముకుందా మురారి తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండీ కృష్ణ ఎలా ఉంది అని అడుగుతుంది కృష్ణకి నా మీద కోపంగా ఉంది లెండి అని అంటాడు మురారి మీ మీద కోపం ఎందుకు అని అంటుంది. భార్యాభర్తల అయిన తర్వాత సహజం కదండి అని అంటాడు. అసలు మిమ్మల్ని కోపాడ్డానికి ఏముంటుందండి మీరు చాలా మంచివారు మీలాంటి భర్త దొరకడం నిజంగా చాలా అదృష్టం అసలు మిమ్మల్ని కోపడే అవకాశం లేదు అని ప్రేమగా మురారి కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇక అనుకోకుండా ముకుంద చేయి మురారి చెంప మీదకు వెళుతూ ఉంటుంది వెంటనే మురారి మీరా అని అరుస్తాడు. ఉలికి పడిన ముకుందా వెంటనే మీ చెంప మీద ఏదో ఉందని తీయబోతున్నాను అని అంటుంది నేనే తీసుకుంటాను అని మురారి ఏ పోయిందా అని అడుగుతాడు. ఇక అప్పుడే అక్కడికి భవాని దేవి వచ్చి ఏంటి ఇంకా ఇలానే ఉన్నారు రెడీ అవ్వలేదు అని అంటుంది. వెళ్తున్నారు పెద్ద మాకు ఐదు నిమిషాల్లో రెడీ వస్తాను అని అంటాడు. ఇక ముకుంద మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights
Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights

ఇక మరోవైపు కృష్ణ రెడీ అవ్వడానికి పైకి వెళ్లి జడ వేసుకుంటూ ఆదర్శన మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మురారి ఏంటి కృష్ణ ఇంకా అదే ఆలోచిస్తున్నావా అని అంటాడు. అవినీతి సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఆదర్శ్ కి నా మీద కోపం ఎందుకు ఉంది అసలు నేనేం చేశాను అని ఉంటే ముకుంద మీద కోపం రావాలి నామీద ఎందుకు వస్తుంది? అసలు నేను ఆదర్శం ఎప్పుడైనా అలాకోపంగా మాట్లాడడం మీరు చూశారా నేనే ఆదర్శం ఎలా చూస్తాను ఆదర్శ నాతో ఎలా ఉంటున్నాడు అంత కోపం నామీద ఎందుకు పెంచుకున్నాడు. అయినా మీ మీద కోపం పోయి నామీద ఉందంటేనే నాకెందుకు అనుమానం గా ఉంది అని అంటుంది. అప్పుడే అక్కడికి ముకుంద వచ్చి అంత దూరం నుంచి వింటూ ఉంటుంది మురారి కృష్ణ కి మళ్ళీ నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటాడు. కాదే ఎసిపి సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఆదర్శం మిమ్మల్ని అనకుండా నన్ను మాత్రమే అంటున్నాడు అంటే దీని వెనక ఎవరైనా ఉండి ఆదర్శకి నామీద నీరు పోస్తున్నారేమోనని నాకు అనుమానం గా ఉంది అని అంటుంది. ఆ మాట విని ముకుందా ఒకసారిగా షాక్అవుతుంది. మురారి అసలు నీ మీద ఈ ఇంట్లో నచ్చిన వాళ్ళు ఎవరున్నారు కృష్ణ నూరిపోయడానికి అని అంటాడు. అది కూడా కరెక్టే చేసిపిస్తారని అంటుంది కదా మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇవాళ నాతో బాగున్నాడు రేపు నీతో బాగుంటాడు ఆదర్శ ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా పదా కిందకి పూజకు టైం అవుతుంది అని అంటాడు. సరే సిపి సార్ అని రెడీ అవుతుంది ఎప్పటికీ మారడు ఆదర్శ నీ మీద చాలా కోపంతో ఉన్నాడు అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights
Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights

ఇక మరోవైపు పూజకి కింద ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి అందరూ పూజకి వచ్చేస్తారు ఇక ముకుంద కూడా అక్కడే అక్కడికి వస్తుంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అడిగితే భవాని దేవి కృష్ణ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అత్తయ్య అని అంటుంది ఇక పక్కనే ఉన్న ముకుంద కూడా తను మీరా అన్న విషయం మర్చిపోయా పంతులుగారు వస్తే ఇక మొదలుపెట్టడమే అత్తయ్య అని అంటుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ముకుందా భవాని దేవుని అత్తయ్య అని పిలిచింది అని ఇక వెంటనే ముకుందా రూపం మార్చుకున్నా కానీ నీవు దొరికిపోయేలా ఉన్నావు అని మనసులో అనుకొని అదే కృష్ణ మా అత్తయ్య అనే సరికి నాకు పొరపాటులో వచ్చేసింది సారీ అని అంటుంది. ఇక అక్కడే ఉన్న ఆదర్శ మాత్రమే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరూ ఇలా రెడీ అయి రావడం ముకుందా అత్తయ్య అని మా అమ్మని పిలవడం మా అమ్మ ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండడం పట్టి చూస్తే ముకుందకి నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న విషయాన్ని చెప్పేయాలి అని మనసులో అనుకుంటాడు.ముకుంద కూడా ఆదర్శ వైపు చూస్తూ ఉంటుంది వీడేంటి నా వైపులా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. పంతులుగారు వస్తారు పూజ స్టార్ట్ చేస్తారు ఇక రజిని సంగీత ని పక్కకు జరుగు బావ కూర్చుంటాడు అని అంటుంది. ఆదర్శ వచ్చే సంగీత పక్కన కూర్చుంటాడని రజిని అనుకుంటుంది కానీ ఆదర్శ కూర్చోడు మధు వచ్చి కూర్చుంటాడు. దాంతో దీనికి ఎవరి పక్కన కూర్చోబెట్టుకోవాలో కూడా తెలియదు అని రజిని అనుకుంటుంది. ఇక ముకుంద కూడా కూర్చుంటుంది ముకుంద పక్కన ఆదర్శ కూర్చుంటాడు ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటారు ఇక ఆదర్శం ముకుందని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆదర్శ్ చూపులు ముకుందకు చాలా ఇబ్బందిగా ఉంటాయి.

Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights
Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights

ఇక పూజ జరుగుతూ ఉంటే కృష్ణ మురారి ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు అందరూ కూర్చొని ఉంటారు ఆదర్శ ముకుందా ఇద్దరు కృష్ణ వెనకాలే కూర్చుని ఉంటారు.ఆదర్శ్ కృష్ణ చూడ్డానికి ఎంత చక్కగా అమాయకంగా కనిపిస్తుందో కదా కానీ చాలా డేంజర్ ఈ అసలు అలా ఒకఅమాయకురాల్లాగా నటించడం కృష్ణకు మాత్రమే సాధ్యం అని ముకుందతో అంటాడు ఆ మాటలన్నీ కృష్ణ విని బాధపడుతూ పూజ చేస్తుంది. ముకుంద మాత్రం ఆదర్శ ఎక్కడపడితే అక్కడ కృష్ణ గురించి మాట్లాడుతున్నాడు. అసలే ఇప్పటికే కృష్ణకి నా మీద అనుమానం వచ్చింది ఇక ఇది కనక కృష్ణ ఆలోచించిందంటే నా గురించి తెలిసిపోతుంది నేను ఎందుకైనా మంచిది ఆదర్శ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది. కృష్ణ మాత్రం ఆదర్శన్న మాటలకు కళ్ళంబటి నీళ్లు వచ్చేస్తాయి కానీ మురారి చూడకుండా కళ్లను నీళ్లు తుడుచుకొని పూజ చేస్తూ ఉంటుంది. పూజ అంతా అయిపోయిందమ్మా ప్రసాదం తీసుకురండి అంటారు పంతులుగారు. ముకుంద నేను తీసుకొస్తాను అని లోపలికి వెళ్లి పానకము వడపప్పు గ్లాసుల్లో పోసి కృష్ణకి ఒక గ్లాసులో టాబ్లెట్ వేస్తోంది అప్పుడే వెనకనుంచి సంగీత వచ్చి ఏం కలుపుతున్నావని అడుగుతుంది దాంతో ముకుందా షాక్ అవుతుంది ఏం చెప్పాలి ఇప్పుడు చూసి అడిగిందా చూడకుండా అడిగిందా అని అడుగుతుంది కానీ సంగీత ఏమి చూడదు బెల్లం కలుపుతున్నావా పానకంలో అని అంటుంది కవర్ చేస్తుంది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది నేను ఆదర్శ బావకిపానకం ఇవ్వకపోతే మా అమ్మ నన్ను కొడుతుంది అందుకనే పానకం తీసుకెళ్లడానికి వచ్చాను అని అంటుంది. సరే నువ్వే ఇదుగానివిలే అని అంటుంది ముకుంద ఒక గ్లాస్ సంగీత చేతికి ఇచ్చి ఇది నువ్వు ఆదర్శకి ఇవ్వు అని అంటుంది ఇలా స్పెషల్ గా ఇస్తే తీసుకోడు అని అంటుంది సంగీత సరే అయితే ఇంకొక రెండు గ్లాసులు తీసుకొని అందరితో పాటు ఆదర్శకు కూడా ఇవ్వు అని అంటుంది సరే అంటుంది సంగీత. మిగిలిన గ్లాసులు కూడా నేను తీసుకెళ్తా ఇవ్వు అని అంటుంది కానీ ముకుంద ఇవ్వదు. ఇక ఇద్దరూ ప్రసాదం తీసుకొని వెళ్తారు ముకుందా కావాలని కృష్ణ కి గ్లాస్ లో టాబ్లెట్ వేసి కృష్ణ కడుపు పోయేలా చేస్తుంది. పంతులుగారు అమ్మచాలా సంవత్సరాలు అయింది పెళ్లి ఇంకా మీకు పిల్లలు లేరా ఏ విశేషం లేదా అని అడుగుతాడు కృష్ణని అప్పుడే కృష్ణ సిగ్గుపడుతుంది ఇక అక్కడే ఉన్న భవాని దేవి ఈ సంవత్సరం మా కృష్ణకి పిల్లలు పుడతారు. మీ చేతుల మీద గాని బారసాలలో అన్నప్రాసాలు అన్ని అవ్వాలి అని అంటుంది. ఇక ఆయన శుభం అని అంటాడు అప్పుడే ముకుందా అది నేను ఉండగా జరగదు కదా అత్తయ్య ఈ ఇంటికి వారసుని ఇచ్చేది నేను మాత్రమే అని అనుకుంటుంది. కృష్ణ దగ్గరికి వెళ్లి వడపప్పు పానకం ఇస్తుంది పానకం కృష్ణ కి ఇచ్చి కృష్ణ తాగే వరకు అక్కడే ఉంటుంది. ఇక అయిపోయే అవకాశం నా జీవితంలో తల్లి కాలేవు అని అనుకుంటుంది మనసులో ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights
Krishna Mukunda Murari Today Episode April 19 2024 Episode 449 highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారితో మాట్లాడుతూ ఉండగా, ఎసిపి సర్ మనకి ఒక దేవత ప్రత్యక్షమై బిడ్డని మన చేతిలో పెడితే ఎంత బాగుందో కదా అని అంటుంది. అలాంటివన్నీ ఈ రోజుల్లో జరగలేదు అని అంటాడు మురారి అప్పుడే కృష్ణ కడుపులో నొప్పిగా ఉంది అని అంటుంది. ఆ కొంచెం సేపటికి బాగా ఎక్కువగా ఉంది సిపిఎస్ఆర్ తట్టుకోలేకపోతున్నాను అంటుంది మురారి కిందకు తీసుకొస్తాడు భవాని దేవి ఇంట్లో అందరూ చూసి హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి అంటారు కారులోకి ఎక్కిన తర్వాత కృష్ణ నాకు చాలా నొప్పి ఎక్కువగా ఉంది అత్తయ్య చచ్చిపోతానేమో అని అంటుంది ఆ మాటలకు భవాని దేవి షాక్ అవుతుంది.

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella