NewsOrbit
సినిమా

స్మిమ్మింగ్‌లో హీరో కుమారుడి ఘ‌న‌త‌

హీరో మాధ‌వ‌న్ త‌న కుమారుడు వేదాంత్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాడు. సాధారణంగా సినిమా హీరోల త‌న‌యులు వారి తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డ‌వ‌డాన్ని ఈరోజుల్లో మ‌నం చూస్తున్నాం. అయితే మాధ‌వ‌న్ త‌న‌యుడు వేదాంత్ మాత్రం అందుకు తాను భిన్నం అని అంటున్నాడు. వేదాంత్ స్విమ్మింగ్‌లో రికార్డును క్రియేట్ చేశాడు. గ‌త ఏడాది థాయ్‌లాండ్‌లో జ‌రిగిన అంత‌ర్జాతీయ ఈత పోటీల్లో పాల్గొన కాంస్య ప‌త‌కం అందుకున్నాడు. అయితే ఈ ఏడాది జాతీయ‌స్థాయిలో ఈత పోటీల్లో వేదాంత్ మూడు బంగారు, ఓ వెండి ప‌త‌కాన్ని చేజిక్కించుకున్నాడు. దేవుడు, మీ అంద‌రి ఆశీర్వాదంతో త‌న కుమారుడు జాతీయ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల మాధ‌వ‌న్ త‌న సంతోషాన్నిసోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్తం చేశాడు.

Related posts

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Leave a Comment