NewsOrbit
సినిమా

సుకుమార్‌కి హ్యాండిచ్చిన కెమెరామెన్‌


బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌.. గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం`తో సెన్సేష‌న‌ల్ హిట్‌కొట్టాడు. ఈ తర్వాత మ‌రో సినిమాను చేయ‌లేక‌పోయాడు. నిజానికి మ‌హేశ్‌తో సుకుమార్ సినిమా చేయాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డం బ‌న్నీతో సుకుమార్ సినిమా చేయ‌డానికి రెఢీ అయిపోయాడు. ప్ర‌స్తుతానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఈ సినిమాకు ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ చేయ‌డం లేద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకు కార‌ణం ర‌త్న‌వేలు ఇత‌ర క‌మిట్‌మెంట్స్‌తో సుకుమార్ సినిమాను చేయ‌డం లేద‌ట‌. ఇప్పుడు సుకుమార్ కొత్త కెమెరామెన్ కోసం వెతుకులాట‌లో ఉన్నాడ‌ని టాక్‌.

Related posts

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Leave a Comment