NewsOrbit
రాజ‌కీయాలు

మంత్రి నాని వ్యాఖ్యల దుమారం

అమరావతి: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగుతోంది. నానిపై కేసు నమోదు చేయాలంటూ బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ విషయంపై మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని వారు పేర్కొంటున్నారు.

‘తిరుపతి గుడి నీ అ_ మొ__ కట్టించాడా, ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో జన్మించిన వైఎస్ జగన్ ఏ దేవాలయానికైనా, మసీదుకైనా, చర్చి కైనా వెళ్లే హక్కు ఉంది’  అంటూ మంత్రి కొడాలి నాని మాట్లాడిన విషయం తెలిసిందే. నాని మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి నానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు.  ‌

Related posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Leave a Comment