NewsOrbit
న్యూస్

AP BUDGET : వ్యవసాయం, విద్య, వైద్యం…. ఇలాంటి కీలక రంగాలకు ఇచ్చినది ఎంత…?

జగన్ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెడుతున్న బడ్జెట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా సంక్షోభానికి ముందు అనుకున్న బడ్జెట్ నే జగన్ ఇప్పుడు కూడా ప్రవేశపెడుతుండడం ఆశ్చర్యం. అయితే ఆ ఎఫెక్ట్ ఏమాత్రం రాష్ట్రంపై పడనివ్వబోమని కొద్దిసేపటి క్రితమే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధిలో కొన్ని కీలక రంగాల వ్యవసాయం, విద్య, వైద్యం వంటి అనేక వాటికి జగన్ ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ఒకసారి చూద్దాం.

 

*  వ్యవసాయానికి 1191 కోట్లు

*  విద్యకు 22604 కోట్లు

*  వైద్య రంగానికి 11419 కోట్లు

*  వడ్డీలేని రుణాల కోసం 1100 కోట్లు

*  సోషల్ వెల్ఫేర్ 12,465.85 కోట్లు

*  రెవిన్యూ రంగానికి 7964 కోట్లు

*  పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 16,710 కోట్లు

*  జల వనరులు 11,805 కోట్లు

*  పెట్టుబడులు మౌలిక వసతులు 696.62 కోట్లు

*  హోమ్ శాఖ 5988.72 కోట్లు

*  మూల ధన వ్యయం 44,396 కోట్లు

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N