NewsOrbit
Featured న్యూస్

భారత్ లో బ్యాన్ : టిక్ టాక్ కి ఎంత నష్టమో తెలుసా…??

india tiktok says we are under indian government rules

పాపం చైనా స్మార్ట్ రంగం..! ఒక్కరోజులో అల్లకల్లోలానికి గురయ్యింది. అనుకోకుండా ఇండియా నుండి వచ్చిన “యాపారా” దెబ్బని తట్టుకునేందుకు కొత్త దారులు వెతుక్కుంటుంది. చైనాకి దెబ్బకొట్టే క్రమంలో ఆ దేశం నుండి తయారై వచ్చిన 59 యాప్స్ ని ఇండియా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీని పర్యవసానాలు భలే ఆసక్తిగా ఉన్నాయి. టిక్ టాక్ అయితే ఈ నష్టం నుండి కోలుకునే క్రమంలో అప్పుడే బోర్డు మీటింగ్ పెట్టుకుని, భర్తీ చర్యలు చేపట్టింది.

 

india tiktok says we are under indian government rules
india tiktok says we are under indian government rules

రోజులో ఎంత నష్టమంటే..!!

టిక్ టాక్ మొత్తం యూజర్లలో ఇండియాలోనే దాదాపు 22 శాతం ఉంటారు. ఇటీవల లెక్క ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు 60 కోట్ల మంది ఉన్నారు. నిన్నటితో ఈ 60 కోట్ల మంది టిక్ టాక్ వాడడం మానేసినట్టే. అందుకే ఉన్నపళంగా టిక్ టాక్ యూజర్లు తగ్గడంతో ఆదాయం కూడా భారీగా తగ్గింది. నిన్న ఒక్కరోజునే ఈ సంస్థకి రూ. 5 లక్షల డాలర్లు అంటే సుమారుగా… 375 లక్షలు నష్టం వచ్చింది. ఇదే కొనసాగితే ఈ నష్టం మరింతగా పెరుగుతుంది. ఆ సంస్థ రోజువారీ ఆదాయంలో దాదాపు 20 శాతం మన దేశం నుండి ఉండడంతో ఇప్పుడు గత్యంతరం లేని స్థితిలో ఆ యాప్ యాజమాన్యం ఉందట. దీని నుండి కోలుకోడానికి పబ్లిక్ ఇష్యూ కి వెళ్లేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

భారత్ లో విస్తరించాలి అనుకుని దెబ్బతిన్నాయి…!

టిక్ టాక్ సహా… యుసి బ్రౌజర్, షేర్ ఇట్, లైకి, హలో యాప్ లు కూడా ఇండియాలో బాగా ప్రజాదరణ పొందాయి. ఈ 59 యాప్ లను దాదాపుగా 60 కోట్ల మంది వాడుతున్నారు. ఒక్కసారిగా ఇన్ని కోట్ల సంఖ్యలో వినియోగదారులు తగ్గాడా ఆయా సంస్థలకు దెబ్బ కొట్టినట్టే. నిజానికి మూడు నెలల కిందట మార్చిలో జరిగిన వార్షిక సమావేశాల్లో టిక్ టాక్, షేర్ ఇట్, లైకి వంటి సంస్థలు ఇండియాలో మరింతగా ఆపెట్టుబడులు పెట్టి.. మార్కెట్ ని పెంచుకోవాలని చూశాయి. కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల నుండి కార్యకలాపాలు మొదలయ్యేలా ప్రణాళికలు వేసుకున్నాయి. ఈ తరుణంలో యాప్ లు నిషేధించడం వాటికి తేరుకోలేని దెబ్బ పడినట్టే.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?