NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala : తిరుమల శ్రీవారికి పొస్కో సంస్థ భారీ విరాళం

Tirumala : తిరుమల శ్రీవారికి పోస్కో సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. శుక్రవారం ఆ సంస్థ సీఈఓ సంజయ్ పాసి, ఆయన సతీమణి శాలిని పాసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పది కోట్ల విరాళాన్ని అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీబీసీ ఛానల్ కు రూ.9కోట్లు, సర్వశ్రేయస్సు ట్రస్ట్ కు రూ.కోటి విరాళం డీడీలను ఆలయ ఏఇఓ ధర్మారెడ్డికి వారు అందజేశారు. దాతలకు వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు.

Tirumala posco donates rs10 crores
Tirumala posco donates rs10 crores

మరో వైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో టీటీడీ ఆన్ లైన్ అర్జిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.   మార్చి నెల వర్చువల్ టికెట్ల కోటా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవల టికెట్లు ఉన్నాయి. టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇంటి నుండే వర్చువల్ విధానంలో సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N