NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP MP: ఎంపి నందిగం సురేష్ అవినీతిపై విచారణ చేయండి..!సీఐడీకి లేఖ రాసిన రెబల్ ఎంపి..!!

YSRCP MP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ YS Jagan, వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న వైసీపీ రెబల్ ఎంపి MP రఘురామ కృష్ణం రాజు Raghu rama krishnam raju ఇప్పుడు తాజాగా ఆ పార్టీకే చెందిన ఓ ఎంపీ MP ని టార్గెట్ చేశారు. బాపట్ల ఎంపి నందిగం సురేష్ Nandigam suresh పై ఏపి సీఐడి అధికారులకు లేఖ రాశారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ మిషనరీ సంస్థకు విదేశీ నిధులు వచ్చాయనీ, క్రైస్తవ మిషనరీ సంస్థకు ప్రతినిధిగా ఉంటూ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైయ్యారనీ, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపి సీఐడి అడిషినల్ డీజీ పివి సునీల్ కుమార్ లు లేఖ రాశారు.

YSRCP MP raghu rama krishnam raju complaint to ap cid
YSRCP MP raghu rama krishnam raju complaint to ap cid

మదర్ ఫ్లోరా ఫైత్ మినస్ట్రీస్ సర్వీస్ సొసైటీ క్రైస్తవ సంస్థలో నందిగం సురేష్ సభ్యుడుగా ఉన్నారనీ, హిందూ దళితుడైన నందిగామ సురేష్ ఆ సంస్థలో ఎలా సభ్యుడవుతారని ప్రశ్నించారు. ఆ సంస్థకు రూ.13.73 కోట్ల విదేశీ నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్ జీ ఓ ఆర్గనైజేషన్ కు వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. నందిగం సురేష్ హిందువని చెప్పి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం బాపట్ల నుండి పోటీ చేశారని , ఆయన మతంపై విచారణ జరపాలని కోరారు. దీనిపై సీఐడిీ నిస్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఒక వేళ నిస్పక్షపాతంగా విచారణ జరగకపోతే తాను కోర్టును ఆశ్రయించి కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ కోరతానని కూడా లేఖలో రఘు రామ కృష్ణం రాజు పేర్కొన్నారు. దీంతో రఘురామ కృష్ణం రాజు లేఖపై ఏపి సీఐడి ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju