Category : గ్యాలరీ
బాలీవుడ్ కమెడియన్ ఖాదర్ ఖాన్ మృతి
by Siva Prasad
న్యూఢిల్లీ, జనవరి 1 : బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్(81) సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. కెనడాలోని ఓ హాస్పిటల్లో ఖాదర్‌ఖాన్ గత మూడు నెలలుగా చికిత్సపొందుతూ కోమాలోకి వెళ్ళి తుదిశ్వాస విడిచినట్లు...