NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna : నాగార్జున బాటలోనే నాగ చైతన్య..??

Nagarjuna : అక్కినేని నాగార్జున వారసుడిగా “జోష్” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనకు వయసుకు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేమకథ తరహాలో స్టోరీలు ఎంచుకుని అదిరిపోయే విజయాలు సాధిస్తూ ఒకపక్క లవర్ బాయ్ ఇమేజ్ మెయింటెన్ చేస్తూనే మరో పక్క మాస్ ప్రేక్షకులను కూడా అలరించే విధంగా చైతు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు తండ్రి నాగార్జున కు తగ్గ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు.

actor naga chaithanya follows nagarjuna
actor naga chaithanya follows nagarjuna

Nagarjuna : అమీర్ ఖాన్ తో నాగచైతన్య..??

ఇదిలా ఉంటే నాగార్జున బాటలోనే ఆలోచన చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి నాగచైతన్య సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న టాక్. మేటర్ లోకి వెళ్తే నాగార్జున అప్పట్లో కుర్ర వయసులోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే తరహాలో నాగ చైతన్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న టాక్. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి చేయాల్సిన ఓ పాత్ర అతను నిరాకరించడంతో నాగచైతన్యను వరించినట్టు తెలిసింది.

 

గతంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా బాలీవుడ్ మీడియా కూడా కన్ఫామ్ చేయడంతోపాటు మే నెలలో నాగచైతన్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సరికొత్త వార్త బీ టౌన్ లో వినపడుతోంది. ప్రస్తుతం నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన “లవ్ స్టోరీ” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది వేసవి లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N