Devatha Serial: దేవి, చిన్మయి ఆదిత్య దగ్గర ఉన్నారని కోపంతో మాధవ్ ఆదిత్య వాళ్ళింటికి వెళ్తాడు.. అక్కడ లేరని గుడికి వెళ్లారని తెలుసుకొని అక్కడికి వెళతాడు.. అక్కడ దేవి హుండీలో వెండి ఉయ్యాల వేస్తుండగా మాధవ్ కిందకి లాగేసాడు.. దాంతో కోపం వచ్చిన దేవుడమ్మ రియాక్షన్ మామూలుగా ఉండదు.. వేరే లెవల్ అంతే..!! ఈ రోజు ఎపిసోడ్ మిస్ కాకుడదు అనేలా ఉంటుంది..!!
నా కోడలి కడుపు పండాలని ఎంతో పవిత్రంగా పూజ చేస్తే.. ఆ పూజ ఫలం దక్కకుండానే నేలపాలు చేశావు కదరా మూర్ఖుడా.. అంటూ మాధవని తోసేస్తుంది.. లేని బిడ్డల కోసం చేసిన పూజ చెడిపోయిందని నీకే అంత బాధగా ఉంటే.. నా నా బిడ్డల్ని రోజురోజుకి దూరం చేస్తున్న నీ కొడుకుని ఏమనాలి అంటూ మాధవ్ ప్రశ్నిస్తాడు.!? ఏంటి రా ఊరుకునే కొద్ది ఇష్టం వచ్చి ప్రవర్తిస్తున్నావు అంటూ ఆదిత్య వాళ్ళ నాన్న అరుస్తాడు.. నా పిల్లల జోలికి వస్తే నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది.. పిల్లల్ని ప్రేమించడం కూడా తప్పుగా అనుకోనే నేను నీలాంటి మూర్ఖులతో ఏమని మాట్లాడతాం..
మాధవ్ ఆదిత్యను ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంటే.. అది చూసి కోపం వచ్చిన దేవుడమ్మ.. రేయ్.. అంటూ మాధవుని కొత్త బోతుంది కొట్ట బోతుంది. మాటలు జాగ్రత్తగా రానీవ్వు అంటూ హెచ్చరిస్తుంది.. నువ్వెంత నీ బతుకెంత.. నా బిడ్డని అంతటి వాడివిరా.. నా బిడ్డ ముందు నిలబడడానికి అర్హత లేని వెధవవి.. నా బిడ్డని నానా మాటలు అంటావా.. అంటూ మళ్లీ మాధవుని కొట్టబోతుండగా ఆదిత్య ఆపుతాడు.. వాడి అధికారం అడ్డు పెట్టుకుంటే వాడి దగ్గరికే నిన్ను నీవు నీ బిడ్డను రప్పించగలడు. వాడి వరకు ఎందుకు దేవుడమ్మ తలుచుకుంటే.. నిన్ను, నీ బ్రతుకుని నడిరోడ్డులో వేలం వేసి కొనగలదు.. ఊరిలో ఒక్కడిగా బ్రతికే నువ్వు.. ఆ ఊరి జనం కొలిచే నా బిడ్డను నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావా.. నాలుక చీరేస్తాను జాగ్రత్త.. మా నాన్నను చీట్ చేయడం, నన్ను కొనడం కాదు.. నీకు అంత శక్తి ఉంటే నీ కొడుకుని నా బిడ్డల దగ్గరికి రాకుండా చూసుకో అది చాలు.. ముందు అది చేస్తే నీతో నీ కొడుకు తో గొడవ పడాల్సిన అవసరం ఉండదు.. అంటూ మాథవ్ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పోతాడు. ముందు అది చేస్తే నీతో నీ కొడుకు తో గొడవ పడాల్సిన అవసరం ఉండదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!