Devatha Serial: సత్యకు పిల్లలు పుట్టారని తేల్చి చెప్పిన ఆదిత్య..! దేవి తన కన్న కూతురని సూరి చెప్పేస్తాడా..!?

Share

Devatha Serial: ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్స్ లో దేవత కూడా ఒకటి.. బుల్లితెర ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా టీవీలకు కట్టిపడేస్తుంది.. రోజుకో కొత్త కోణంలో మలుపు తిరుగుతోంది.. నేటి ఎపిసోడ్ ఎమోషనల్ డ్రామా గా సాగనుంది.. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఒకసారి చూసేయండి..!!

Devatha Serial: Today Episode
Devatha Serial: Today Episode

పొద్దున్న ఆశా వర్కర్లు వచ్చి వాళ్ల డాక్టర్ హస్తవాసి చాలా మంచిది అని చెప్పడంతో.. దేవుడమ్మ సత్య ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతుంది.. వెంటనే సత్య, కమలని రెడీ అవమని చెప్తుంది. ఆదిత్య వీళ్లు హాస్పిటల్ కి వెళితే ఎక్కడ నిజం తెలిసిపోతుందోనన్నా భయంలో.. శత విధాలుగా వాళ్ళ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళద్దని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు.. ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా దేవుడమ్మ వినకుండా హాస్పటల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది.. అప్పటి వరకు ఓపిక పట్టిన అదిత్యకు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకున్న ఆదిత్య సత్య పిల్లలు ఇప్పటికే కాదు ఎప్పటికీ పుట్టారని చెప్పేస్తాడు అది విన్న కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు.. ఆదిత్యను వాళ్ళమ్మ ఎన్నిరోజులు గా ఎందుకు ప్రశ్నించారు ఈ విషయం మాకు చెప్పలేదు ఇదంతా అబద్ధం అని చెప్పు ఆదిత్య ఆడుతుంది ఆదిత్య ఇది నిజమేనా మీరు సత్యం హాస్పిటల్ చుట్టూ నాకు ఇష్టం లేదు అందుకే ఇప్పటికీ ధైర్యం చేసి లోపం ఎవరిది గట్టిగా ప్రశ్నిస్తుంది..!? సత్య తనకు మరో పెళ్లి చేసిన వారి కోరికలను తీరుస్తుంది అన్న భయంతో లోపం నాదేనని చెబుతాడు ఇలా ఎన్నాళ్ళు ఎప్పటికీ ఈ ఇంట్లో బిడ్డ పుడతాడు అని అడగగా ఇంకా కాస్త టైమ్ పడుతుందని ఆదిత్య చెప్పగానే దేవుడమ్మ కాటిలో మా కట్టె కాలే వరకా..!? అని అనగానే ఆదిత్య అక్కడనుంచి వెళ్ళి పోతాడు..!!

Read More: Intinti Gruhalakshmi: నందు కి భార్య గా మారిన తులసి.. లాస్యను నువ్వు రెండో భార్యవి మాత్రమే.. ఆనందంలో నందు..

 

అది విన్న వాళ్ల బాబాయి సూరి మనసులో ఒక ఆలోచన మెదులుతుంది.. అప్పుడెప్పుడో రుక్మిణీ డాక్టర్ గారితో చాలా సేపు ఏం మాట్లాడిందని నర్స్ ను అడగగా ఆమె గర్భవతి అని అందుకే డాక్టరు తో మాట్లాడుతుందని చెబుతోంది.. నర్సు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న సూరి.. ఆదిత్య అప్పుడే తండ్రి అయ్యాడు కదా.. ఇప్పుడు కావాలని అబద్దం చెబుతున్నాడా..!? లేదంటే ఎందుకు ఇలా చేశాడు అని గందరగోళం లో ఉంటాడు..!! దేవి కన్నకూతురిని.. ఈ విషయాన్ని ఆదిత్యకు సూరి చెబుతాడా..!? చెబితే ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడు..!? అనే విషయాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

BJP : తమిళనాట ఎన్నికల వేళ.. బీజేపీ సంచలన హామీ

somaraju sharma

వాలంటీర్ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన 11670 మందిని ట్రాక్ చేసి స్కాన్ చేయించిన ఏపీ ప్రభుత్వం

Siva Prasad

రేవంత్ రెడ్డికి పీసీసీ పదవికి కట్టబెడితే ఫస్ట్ పార్టీ నుండి బయటకు వెళ్ళేది నేనే అంటున్న ఆ సీనియర్ నేత…!!

sekhar