న్యూస్

Singer Sunitha: సునీత విడుదల చేసిన ఈ వీడియో చూసి మీ కంట్లో నీళ్ళు తిరగకపోతే ఛాలెంజ్.. ఏడ్చి తీరతారు!

Share

Singer Sunitha: సునీత కంటే సింగర్ సునీత అంటేనే ఈమె ఎవరో వెంటనే అర్ధం అవుతుంది. సింగింగ్ అనేది ఆమె ఇంటి పేరు, డబ్బింగ్ ఆమె ఒంటి పేరు అన్న మాదిరిగా ఆమె తెలుగు చిత్రం సీమలో విరాజిల్లింది అందంలో అతిశయోక్తి లేదు. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో చదువుని పూర్తి చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. ఆ తరువాత టాలీవుడ్లో అడుగుపెట్టింది.

Ramesh babu death: బావ‌గారు ర‌మేష్ బాబు మృతిపై న‌మ్ర‌త‌ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

Singer Sunitha: సునీత వైవాహిక జీవితం ఇదే..

ఈమె వివాహం కొంచెం తొందరగానే జరిగిందని చెప్పుకోవాలి. 19 సంవత్సరాల చిరు ప్రాయంలోనే కిరణ్ తో ఈమెకు వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు.. వారి పేర్లు ఆకాష్, శ్రేయ. వాళ్ళు కూడా పాటలు పాడతారు. అయితే వారు దాన్ని వృత్తిగా మార్చుకోలేదు. అయితే కొన్ని అనూహ్య కారణాల వలన మొదటి భర్తతో విడిపోయిన సునీత, 2021 జనవరి 9న వ్యాపారవేత్త అయినటువంటి మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనిని పెళ్లి చేసుకున్నారు. ఈరోజుతో వారి వివాహానికి సరిగ్గా ఏడాది పూర్తయింది.

RRR: కొత్త విషయం బయటపెట్టిన రాజమౌళి… ఆ ఒక్క సీన్ కోసం ఎన్టీఆర్ ఆరు నెలలు కష్టపడ్డారు అంట..!!
ఆమె విడుదల చేసిన తాజా వీడియో ఇదే..

రామ్ తో పెళ్ళైన ఏడాది సందర్భంగా ఆమె తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసారు. అందులో ఆమె ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. రామ్ ఎంతో మంచి వ్యక్తి అని, బాగా అర్ధం చేసుకున్నారు అని, తానేంటో అదృష్టవంతురాలినని చెప్పుకొచ్చింది. ఇక ఆ వీడియోలో వారి పిల్లలను మనం చూడవచ్చు. అలాగే వారి వివాహానికి సంబంధించిన ఫుటేజ్ ని మనం గమనించవచ్చు.


Share

Related posts

చెత్త వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్‌పై వేటు పడింది..!!

somaraju sharma

బిగ్ బాస్ 4: గంగవ్వ కు పట్టీలు కొనిపెట్టిన ఆ కంటెస్టెంట్..!!

sekhar

Pregnancy: గర్భం తో ఉన్న నవమాసాలు.. మీద నవగ్రహాల ప్రభావం ఉంటుందా?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి??

siddhu