న్యూస్ సినిమా

Sarkaaru Vaari Paata: కళావతి వాలకం మహేశ్ అభిమానులను టెన్షన్ పెడుతుందా..?

Share

Sarkaaru Vaari Paata: కళావతి వాలకం మహేశ్ అభిమానులను టెన్షన్ పెడుతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గత ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కరోనా కారణంగా అనుకున్న తేదీల నుంచి వాయిదా పడటం ఒకటైతే, ఆర్ఆర్ఆర్ సినిమాకు సైడ్ ఇస్తూ స్వయంగా సర్కారు వారి పాట చిత్రబృందమే సినిమాను వాయిదా వేసింది.

keerthy suresh latest pics dissappointed mahesh fans
keerthy suresh latest pics dissappointed mahesh fans

అయితే, ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ, ఫస్ట్ టీజర్..కళావతి సాంగ్ వచ్చిన తర్వాత కీర్తి సురేశ్ లుక్స్ మీద కాస్త అభిమానుల్లో అసంతృప్తి కలిగింది. మరీ సన్నగా కనిపిస్తోంది. స్క్రీన్ అపీరియన్స్ మరీ సూపర్ అనేలా లేదంటున్నారు. సాంగ్స్‌లో కొంతవరకు మ్యానేజ్ చేసినప్పటికీ సినిమాలో చూస్తే ఆమె లుక్స్ అభిమానులను డిసప్పాయింట్ చేస్తుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహాలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా కీర్తి సురేశ్ తన లేటెస్ట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Sarkaaru Vaari Paata: కీర్తిలో అందం తగ్గిందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.

ఈ పిక్స్ మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు. కీర్తిలో అందం తగ్గిందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. కాస్త క్లోజ్‌గా చూస్తే ఓకే గానీ, అదే లాంగ్ షాట్స్‌లో చూస్తే మాత్రం కీర్తి లుక్స్ భయపెడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇలాగే మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో కనిపించబోతుందా..అదే నిజమైతే ఆమె మైనస్ అయ్యే అవకాశాలున్నాయని కాంమెట్స్ చేస్తున్నారు. అసలే మహానటి సినిమా తర్వాత అన్నీ ఫ్లాప్స్ ఎదుర్కొంటోంది. ఇప్పుడు కీర్తి ఆశలన్నీ సర్కారు వారి పాట మీదే. ఇది గనక రిజల్ట్ తేడా కొడితే తర్వాత పరిస్థితేంటో చెప్పడం చాలా కష్టం.


Share

Related posts

 కరోనా దెబ్బ ఈ యాప్స్ అన్నింటి పైనా పడింది చూడండి !

Kumar

A – ఆదిపురుష్ లో ఆ హీరోయిన్ ని సీత గా ఫైనల్ చేసినా ఎందుకు సీక్రెట్ గా ఉంచారు ..?

GRK

భార్య భర్తలు క్రమం తప్పకుండా ఆ పని చేస్తే కిడ్నీస్ కి ఏమి జరుగుతుందో తెలుసా??

Kumar