NewsOrbit
న్యూస్ సినిమా

Unstoppable: PSPK షర్ట్ వేసుకుని పవన్ ని ఇంప్రెస్స్ చేసిన బాలయ్య.. CM అంటూ నినాదాలు..

Pavan Kalyan attend balakrishna unstoppable 2 show on PSPK Manarizam

Unstoppable: నందమూరి నరసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుందో చెప్పనక్కర్లేదు.. ఇక సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చేయగా ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు ఈ షో కి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తాజాగా ఈ షూటింగ్ పవన్ కళ్యాణ్ హాజరవ్వగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు ఎదురు వచ్చి స్వాగతం పలికారు.. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన వెహికల్స్ లో వస్తుండగా సీఎం అంటూ ఆయన అభిమానులు నినాదాలతో హోరెత్తించారు‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Pavan Kalyan attend balakrishna unstoppable 2 show on PSPK Manarizam
Pavan Kalyan attend balakrishna unstoppable 2 show on PSPK Manarizam

పవర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళుదురుగా తనమా అభిమాన దేవుడిని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ ల బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు పవన్ ని వేశారు. పవన్ ఎలా రియాక్ట్ అయ్యారు. వీరిద్దరూ మరి జరిగిన సంభాషణ ఏంటి అంటూ పలు ఆసక్తికర ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అయితే పిఎస్పీకే అని ప్రింట్ చేసిన టీ షర్టును బాలకృష్ణ వేసుకున్నారని.. బాలకృష్ణ ఆ షర్ట్ వేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ మేనరిజం కూడా చేసి చూపించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈలలు వేస్తూ సెట్ అంతా గోల చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది‌ ఈ ఎపిసోడ్ ఎప్పుడు విడుదలవుతుందా అంటూ పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు..

అన్నపూర్ణ స్టూడియో కు పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసిన ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో తో పాటు ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. పవన్ బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారు అని తెలుసుకోవాలని పవన్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu