NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : మరో సరికొత్త గెటప్ లో ప్రభాస్..!!

Prabhas : బాహుబలి సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా  మారిపోయాడు ప్రభాస్.  ప్రస్తుతం ప్రభాస్ ఓకే చేసే సినిమాలు దాదాపు  అన్ని పాన్ ఇండియా సినిమాలే. రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో అనేక భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రతి సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన పాత్రల తో రాబోయే రోజుల్లో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. రాధేశ్యాంలో లవర్ బాయ్ గా, ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో, సలార్ సినిమాలో మాఫియా డాన్ పాత్ర ప్రభాస్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

Prabhas New getup new movie details
Prabhas New getup new movie details

ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు మరో సరికొత్త గెటప్ వేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు సమాచారం. మేటర్ ఏమిటంటే డైరెక్టర్ సిద్ధార్థ్ అనంద్ దర్శకత్వంలో ప్రభాస్  ‘రాంబో’ అనే సినిమాని చేయడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

 

వాస్తవానికి ఈ సినిమాని టైగర్ ష్రాఫ్ తో తీయాలని సిద్ధార్థ భావించగా..గణపత్1, 2 చిత్రాలతో పాటు హీరో పంతి2, బాఘీ 4, చిత్రాలతో టైగర్ 2023 వరకూ ఫుల్ బిజీగా టైగర్ ష్రాఫ్ బిజీగా ఉండటంతో .. ప్రభాస్ వి చేయాలని డిసైడ్ అయినట్లు, ఇప్పటికే ఒక సిట్టింగులో స్టోరీ స్క్రిప్ట్ వినిపించినట్లు ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో పటాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే ప్రభాస్ రాంబో సినిమాకి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. 

 

 

 

 

Related posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N