Sukumar: పుష్ప 2 కంటే ముందు సుకుమార్ చెయ్యబోతున్న బిగ్ డీల్ ఇదే..

Share

Sukumar: సుకుమార్ పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సక్సెస్‌తో మాంచి జోష్‌లో ఉన్నారు. రంగస్థలం ఎంత భారీ సక్సెస్ సాధించిందో అంతకంటే పెద్ద సక్సెస్ పుష్ప పార్ట్ 1 సాధించింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైం వీడియో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి పాన్ ఇండియన్ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ వారు సాలీడ్ హిట్ అందుకున్నారు. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు పుష్ప పార్ట్ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు.

sukumar-is going to do a big deal before pushpa 2

ఇప్పటికే సుకుమార్, మైత్రీ వారు పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభిచబోతున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా పార్ట్ 1 విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్నారు సుకుమార్. అదృష్ఠం కొద్దీ ఇంత పెద్ద హిట్ సాధించింది గానీ పోటీగా భారీ చిత్రం ఏదైనా ఉంటే పుష్ప సక్సెస్ ఎలా ఉండేనో ఊహించడం కాస్త కష్ఠమే. అందుకే ఇప్పుడు పుష్ప 2 విషయంలో పక్కా స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని సెట్స్ మీదకు వెళ్ళాలని సుక్కూ ప్లాన్ చేస్తున్నారు. తన సినిమాల విషయంలో ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పేవారు, విశ్లేషకులు కొందరున్నారు.

Sukumar: ఇప్పటి నుంచే అన్నీ విషయాలలో పక్కాగా ఉంటున్నాడు.

వారందరితో ఇప్పుడు పుష్ప పార్ట్ 2 చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ చర్చింది ఎలాంటి సలహాలిస్తారో చూసి దాన్ని బట్టి పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా పుష్ప 2 స్క్రిప్ట్ రెడీ చేసి షూటింగ్ మొదలు పెట్టాలని రెడీ అవుతున్నారు. ఇక ఇదే విషయంలో హీరో అల్లు అర్జున్‌తో కూడా స్పెషల్ మీటింగ్స్ ప్లాన్ చేశారట. మొత్తానికి పుష్ప 2 విషయంలో మాత్రం సుకుమార్ తప్పటడుగు వేయాలనుకోవడం లేదు. ఇప్పటి నుంచే అన్నీ విషయాలలో పక్కాగా ఉంటున్నాడు. చూడాలి మరి పుష్ప పార్ట్ 1 కు ఎదుర్కొన్న విమర్శల నుంచి బయటపడతారేమో. ఇక ఇందులో రష్మిక హీరోయిన్, దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago