NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: వామ్మో ఉప్పల్ బాలూ బిగ్ బాస్ 6 లోకి .. మా టీవీ అతనికి ఇచ్చిన ఆఫర్ ఎంతో తెలుసా .. నమ్మలేరు అసలు !

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ షోలో చాలావరకు టీవీ యాంకర్ లను, సింగర్ లను అదేరీతిలో ఒక ట్రాన్స్ జెండర్ లకి.. అవకాశం కల్పిస్తూ .. ప్రతి సీజన్ లో సభ్యులను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. గతంలో టీవీ9 యాంకర్ దేవి…శ్రీముఖి  ఇంక సింగర్స్  విషయానికొస్తే గీత మాధురి.. రాహుల్ సిప్లిగంజ్.. నోయల్… చివరి ఐదవ సీజన్ శ్రీరామచంద్ర నీ సెలక్ట్ చేశారు. ఇక ట్రాన్స్ జెండర్ విషయానికొస్తే సీజన్ త్రీ లో తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇవ్వగా సీజన్ ఫైవ్ లో పింకీ ఎంట్రీ ఇచ్చింది.TikTok Uppal Balu With Aggipetti Machha Hilarious Video | Manastars -  YouTube

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీ లో… సీజన్ సిక్స్ ప్లాన్ చేయటం తెలిసిందే. అయితే ఓటిటి లో టాప్ కంటెస్టెంట్ లను… సోషల్ మీడియాలో సెలబ్రిటీలను తీసుకోవడానికి షో నిర్వాహకులు.. రెడీ అవుతున్నారట. ఇప్పటికే యాంకర్ వర్షిని.. యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూ చేసే.. యాంకర్ శివ సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ట్రాన్స్ జెండర్ కోటాలో.. ఉప్పల్ బాలు ని… తీసుకోవడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉప్పల్ బాలు..కి బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్రాంక్ వీడియోలు చేస్తూనే మరో పక్క ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తూ… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.

'దిశ' ఘటనపై ఉప్పల్ బాలు తీవ్ర వ్యాఖ్యలు..

దీంతో “మా టీవీ” యాజమాన్యం బిగ్ బాస్ ఆఫర్ చేయగా.. భారీ రెమ్యునరేషన్ అడిగినట్లు దానికి మా టీవీ యాజమాన్యం కూడా ఓకే చెప్పినట్లు.. ఇదే తరుణంలో హౌస్ లో ఏది చేయమన్నా.. చేయాలి దానికి నో చెప్పకూడదు అని షరతు కూడా.. ఉప్పల్ బాలు కి పెట్టినట్లు లేటెస్ట్ టాక్. ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా బిగ్బాస్ ఆదేశాలు హౌస్ లో ఏది చెప్తే అది చెయ్యాలి అని.. అందుకు ఓకే అయితే నువ్వు అడిగిన రెమ్యూనరేషన్.. ఇవ్వటం జరుగుతుందని ఉప్పల్ బాలు కి తెలియజేశారు అని అంటున్నారు. దీంతో ఉప్పల్ బాలు ఆలోచనలో పడినట్లు త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానున్నట్టు సమాచారం.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri