NewsOrbit
దైవం

లైఫ్ లెసన్ : ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు .. ఒక్కసారి తెలుసుకోండి !

లైఫ్ లెసన్ : ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు .. ఒక్కసారి తెలుసుకోండి !

జీవితం చాలా విచిత్రమైంది. కొన్ని సార్లు అసలు మనకు ఇష్టం లేకుండానే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆ పని మనం ఎందుకు చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి.తీరా ఆ పని చేశాక.. అసలు నేనేనా ఈ పని చేసింది అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆ పని మనకు పూర్తిగా భిన్నమైంది.

లైఫ్ లెసన్ : ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు .. ఒక్కసారి తెలుసుకోండి !

మన స్వభావానికి పూర్తిగా విరుద్ధమైంది. కానీ మరి ఆ పని మనం ఎందుకు చేసి ఉంటాం..?
ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేం.. ఎందుకంటే.. దాన్ని విధి అని అనాలేమో… ఎందుకంటే విధిని దాటి వర్తించ విధాతకైనను శక్యంగాదని మరువరాదు. ఎవరి విధికి వారే బాధ్యులు, కర్తలు, నిర్మాతలు, ప్రభువులు… అదేంటి చేసింది మీరేగా.. మీ నియంత్రణ లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించవచ్చు. కానీ.. కాలం, ఖర్మం కలసి రానప్పుడు అలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. ఇందుకు పురాణాల్లోనూ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.

మహాభారతంలో ధర్మరాజు తెలుసుకదా. ఆయన ఎన్నడూ ధర్మం తప్పనివాడు. అసలు మనిషి ఎలా ధర్మబద్దంగా బతకాలో చెప్పేందుకు ఆయన ఓ ఉదాహరణ. కానీ అలాంటి వాడు కూడా ఓ బలహీన క్షణంలో కౌరవులతో జూదం ఆడేందుకు సిద్ధపడతారు. ఆ ఒక్క తప్పు చివరకు మహా భారత యుద్ధానికే దారి తీసింది.

మరి జూదం ఆడకూడదని ధర్మరాజుకు తెలియదా.. ఆడినా భార్యను పణంగా పెట్టకూడదని తెలియదా.. అన్నీ తెలుసు. అందుకే ఇలాంటి తప్పులు మీ జీవితంలోనూ జరగొచ్చు. ఇక జరిగిపోయినా దాన్ని గురించి ఆలోచించకుండా… జరగాల్సింది జాగ్రత్తగా చేయడమే మన పని. అనునిత్యం మానసికంగా దైవ ప్రార్ధన చేయడం వలన మంచి ఫలితములు పొందవచ్చు.

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju