NewsOrbit
న్యూస్

బాబుకిక జగన్ ఏమీ మిగల్చడా ! ఆ వర్గాన్నీ లాగేసుకుంటాడా ?

ఆ విమర్శనుంచి తప్పించుకునే క్రమంలో.. జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది! ఏమిటా విమర్శ అంటే కమ్మ సామాజికవర్గాన్ని జగన్ దూరంగా పెడుతున్నారన్నది!

 

ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జగన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.దీంతో టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్ ట్రీట్మెంట్ తప్పదంటున్నారు.ఏభై శాతం పైగా ఓట్లతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన జగన్… అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ఫస్ట్ ఇయర్ ని సక్సెస్ ఫుల్ గా బ్యాక్ లాగ్స్ ఏమీ లేకుండా డిస్టింక్షన్ మార్కులతో పాసయ్యారు.

ఈ క్రమంలో అంతా బాగానే ఉంది కానీ… కమ్మ సామాజిక వర్గం మాత్రం జగన్ కు దూరమవుతూనే ఉందని.. గత ఏడాదికాలంగా ప్రభుత్వంలో జరిగిన పరిణామాలే అందుకు సాక్ష్యం అని అంటున్నారట! అన్ని సామాజికవర్గాలలోనూ మెజారిటీ ప్రజలు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా… కమ్మ సామాజిక వర్గం మాత్రం అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. దానికి కారణం సంక్షేమ పథకాల్లో వారికి అన్యాయం జరిగిందని కాదు సుమా… ప్రభుత్వంలోని పెద్ద తలకాయల్లో కమ్మవారికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఒకటి కాగా… ఆ సామాజిక వర్గం అని తెలిస్తే చాలు సైడ్ చేసేస్తున్నారని గాసిప్స్ రావడం! ఇదే క్రమంలో అమరావతిని తరలించడం కూడా కమ్మ సామాజికవర్గంపై దాడిగానే టీడీపీ నేతలు చిత్రీకరించిన నేపథ్యంలో జగన్ ఒక కమ్మని కబురు చెప్పబోతున్నారని అంటున్నారుతన కేబినెట్ లో ఇప్పటికే ఆ సామాజికవర్గానికి చెందిన కొడాలి నానీకి జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

ఈ క్రమంలో నానీ తోపాటు అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఇచ్చేలా జగన్ ఆలోచిస్తున్నారంట. అలాగే… నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి సముచిత స్థానం కట్టబెట్టాలని చూస్తున్నారట జగన్. ఫలితంగా ఇకపై అయినా జగన్ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకి కాదని నిరూపించుకోదలచారని అంటున్నారు!! ఇదే నిజమైతే… బాబు కు ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!! ఆ సామాజికవర్గాన్ని కూడా జగన్ ఆకట్టుకుంటే ఇక 2024ఎన్నికలు ఆయనకు నల్లేరుపై నడక అంటున్నారు.అయితే ఇది జరిగే పనేనా అన్నదే అనుమానాస్పదం.





Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N