NewsOrbit
దైవం

కార్తీక పురాణం విశేషాలు ఇవే !

కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతీ ఒక్కటి అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి. అదేవిధంగ పూర్వీకులు పెట్టిన నియమాలను పాటించాలి. వీటిలో ప్రధానమైనది స్నానం, దీపం, జపం, దానంతోపాటు కార్తీకపురాణ పఠనం లేదా పారాయణం. దీన్ని పారాయణం చేసి దానిలోని మంచిని గ్రహించి నిత్యజీవితంలో అనుష్టించాలి. ఇదే మన పెద్దలు చెప్పిన విషయం. అయితే కార్తీక పురాణంలో ఏం ఉన్నది ఎన్ని అధ్యాయాలు అంటే.. మొత్తం 30 అధ్యాయాలు. వీటిలో ఏం ఉన్నదో సూక్ష్మంగా తెలుసుకుందాం…

30 అధ్యాయాలు
ఒకటవ అధ్యాయం – కార్తీక మాసం మహత్యం.
రెండో అధ్యాయం – సోమవార వ్రత మహిమ
మూడో అధ్యాయం – కార్తీక మాస స్నాన మహిమ
నాల్గోవ అధ్యాయం – దీపారాధన మహిమ,
ఐదో అధ్యాయం – వనభోజన మహిమ,
ఆరోవ అధ్యాయం – దీపదానవిధి – మహత్యం
ఏడోవ అధ్యాయం – శివకేశవార్చన విధులు
ఎనిమిదోవ అధ్యాయం – శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం,
తొమ్మిదోవ అధ్యాయం – విష్ణు పార్శద , యమ దూతల వివాదము, పదో అధ్యాయం – అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము, పదకొండవ అధ్యాయం – మంథరుడు – పురాణ మహిమ, పన్నెండవ అధ్యాయం – ద్వాదశి ప్రశంస, పదమూడో అధ్యాయం – కన్యాదాన ఫలము, పద్నాలుగో అధ్యాయం – ఆబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము), పదిహేనవ అధ్యాయం – దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట, పదహారవ అధ్యాయం – స్తంభ దీప ప్రశంస
పదిహేడవ అధ్యాయం – అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము, పద్దెనిమదో అధ్యాయం – సత్కర్మానుష్టాన ఫల ప్రభావము, పంతోమ్మిదోవ అధ్యాయము – చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ, ఇరవైవో అధ్యాయము – పురంజయుడు దురాచారుడగుట, ఇరవైఒకటవ అధ్యాయము – పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట, ఇరవై రెండోవ అధ్యాయము – పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట, ఇరవై మూడోవ అధ్యాయము – శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట, ఇరవై నాల్గోవ అధ్యాయము – అంబరీషుని ద్వాదశీవ్రతము, ఇరవై అయిదో అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని శపించుట, ఇరవై ఆరో అధ్యాయము – దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ, ఇరవై ఏడోవ అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట
ఇరవై ఎనిమిదోవ అధ్యాయం – విష్ణు సుదర్శన చక్ర మహిమ
ఇరవై తొమ్మిదో అధ్యాయం – అంబరీషుడు దుర్వాసుని పూజించుట – ద్వాదశి పారణము, ముపైవ అధ్యాయం – కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి గురించి తెలియజేస్తాయి.
ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం, స్వామి జపం చేయడం, అధ్యాయంలో చెప్పినవాటిని ఆచరించే ప్రతయ్నం చేయడం జీవన్ముక్తికి అత్యంత సులభమైన మార్గాలు.

 

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju