దైవంకార్తీక పురాణం విశేషాలు ఇవే !Sree mathaNovember 18, 2020 by Sree mathaNovember 18, 2020కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతీ ఒక్కటి అత్యంత పవిత్రమైనదిగా ఉండాలి. అదేవిధంగ పూర్వీకులు పెట్టిన నియమాలను పాటించాలి. వీటిలో ప్రధానమైనది స్నానం, దీపం, జపం, దానంతోపాటు కార్తీకపురాణ పఠనం...