కార్తీకంలో ఐదోరోజు ఏం చేయవచ్చు ? ఏం చేయకూడదు ?
కార్తీకమాసంలో ప్రతీరోజు ఒక విశేషం. దీనిగురించి తెలుసుకుందాం..
కార్తీకంలో ఐదోరోజు అంటే శుద్ధపంచమినాడు ఏం చేయాలి? ఏం చేసుకోకూడదో అనేది తెలుసుకుందాం…
శుద్ధ పంచమినాడు పులుపుతో కూడనవి నిషిద్దం. అదేవిధంగా ఈరోజు స్వయంపాకం అంటే బ్రాహ్మణులు లేదా పేదవారికి భోజన పదార్థాలు, కందిపప్పు, కూరగాయలు దానం చేయాలి. ఈరోజు ఆదిశేషుడిని పూజించాలి. ఈరోజు ప్రాణాయామం చేయాలి. పై ఆచారాలను పాటిస్తే కీర్తీపెరుగుతుంది.