NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : ఫిబ్రవరి – 3 – పుష్యమాసం – బుధవారం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం, తిథి: షష్ఠి పగలు 2.12 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: చిత్త రాత్రి 9.08 వరకు తదుపరి స్వాతి, వర్జ్యం: శేషం ఉదయం 7.35 వరకు, పునర్ వర్జ్యం: రాత్రి 2.24 నుండి 3.55 వరకు, అమృత ఘడియలు: పగలు 3.06 నుండి 4.37 వరకు, రాహుకాలం: పగలు 12.30 నుండి 1.56 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.07 నుండి 12.53 వరకు.

 

Horoscope : మేష రాశిToday Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.మానసిక వేదనకు గురవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటి వారు మంచి మాటలు చెప్పి మోస పుచూట్టారు. నమ్మక ద్రోహం చేస్తారు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. పరిచయాలను పెంచుకోవడం మంచిది కాదు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు జరుగుతాయి. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేయలేక మానసిక ఒత్తిడికి గురవుతారు తక్కువ మాట్లాడడం మంచిది. పిల్లల విషయాల్లో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు కలగక మానసిక వేదనకు గురవుతారు. స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చేసుకోకపోవడం వల్ల ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. మిత్రులను అతిగా నమ్మడం వల్ల మిత్ర ద్రోహం జరుగుతుంది. అప్పుల బాధలు ఎక్కువై ధన నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువు మీద ఏకాగ్రత చూపడం మంచిది.

రెమిడీః దుర్గా దేవి ఆరాధన చేసుకోండి, దగ్గర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి.

 

Horoscope :వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బాగా చదువుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని అడుకుంటారు. గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారు. చేపట్టిన పనులను సరైన సమయానికి చేయడానికి కఠినమైన శ్రమ పడి పూర్తిచేస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన విషయాలను విని చదువు మీద దృష్టి కేంద్రీకరించి బాగా చదువుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు. ధనలాభం కలుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. కార్యాలయాల్లో పనితీరు వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు.

రెమిడీః ఈరోజు సరస్వతి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

 

Horoscope :మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.శత్రువులు పెరుగుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాదోపవాదాల వల్ల శత్రువులు పెరుగుతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడి ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి ఇబ్బందులు తొలగిపోతాయి.

 

Horoscope :కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ధన లాభం పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. ఓర్పు సహనంకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన లాభం పొందుతారు. సంపద ఎక్కువ ఖర్చు తక్కువ అవుతుంది. రాబోయే రోజుల గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు  కార్యాలయాల్లో పనితీరు వల్ల మంచి పదోన్నతలు పొందుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోయి లాభాలు కలుగుతాయి.

రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today february 3 daily horoscope in telugu
today february 3 daily horoscope in telugu

Horoscope :సింహరాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ధననష్టం జరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. ఏ విషయాల్లో అయినా తొందర పడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల మొండి బకాయిలు వసూలు కాక ధననష్టం జరుగుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసర పనులు చేయడం వల్ల వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం వల్ల నష్టపోతారు. నీటి సంబంధ అనారోగ్యాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. స్త్రీలకు పిల్లల వల్ల సమస్యలు ఏర్పడి మనోవేదనకు గురవుతారు.

రెమిడీః ఈరోజు శివారాధన, శివాష్టక పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

Horoscope :కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ప్రశాంతంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. మీ మనసులో ఉన్న బాధను ఎదుటివారితో పంచుకుంటారు. ముఖ్యమైన విషయాలను ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఉంచడం మంచిది. శత్రువులను మిత్రులుగా చేసుకుంటారు. మీలా శ్రమ తత్వం ఏర్పడుతుంది. ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. ఎదుటి వారిలో ఉన్న లోపాలను గ్రహించి వారిని సరైన దారిలో పెడతారు. వ్యాపారాల్లో మార్పులు చేసి లాభాలు పొందుతారు. సమాజ సేవ చేయడానికి ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రుల ఆస్తులు కలిసొస్తాయి. అనారోగ్యానికి దూరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు తొలగిపోయి సరైన సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని తెలియని కొత్త విషయాలను తెలుసుకుంటారు.

రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope :తులారాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సంపద కంటే ఖర్చు అధికమై ధననష్టం జరుగుతుంది. మీ పని మీరే చేసుకోకుండా ఎదుటి వారి మీద ఆధారపడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో శ్రద్ధ వహించక పోవడం వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ చూపడం మంచిది.

రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి, ఆవుకు గరికను ఆహారంగా పెట్టండి.

 

Horoscope :వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. ఏ విషయంలో అయినా శక్తికి మించిన సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. నూతన గృహాలను కొనుగోలు చేయాలనుకుంటారు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొని స్నేహాన్ని పెంచుకుంటారు. మీ వాక్చాతుర్యం వల్ల ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ముఖ్యమైన పనులను సమయస్ఫూర్తిగా, తెలివిగా సరైన సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంటారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు.

రెమిడీః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope :ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఇబ్బంది పడతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న కోపం వల్ల మీరంటే ఇష్టపడే వారు దూరమవుతారు. తప్పుడు వ్యక్తుల ఆలోచనలను బట్టి పనులు చేయడం వల్ల నష్టపోతారు. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంబంధం లేని విషయాలను కల్పించుకొని వాదోపవాదాలు చేసి ఇబ్బంది పడతారు. మీలో ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని  భారం అధికమవుతుంది. మనోవేదనకు గురవుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు.

రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

Horoscope :మకర రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బాగా కష్ట పడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కోపానికి దూరంగా ఉండటం మంచిది. వస్తువులు అమ్మడం, కొనుగోలు లాభాలు కలుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. మీ కోసం కంటే ఎదుటివారి కోసం బాగా కష్ట పడతారు. చేపట్టిన పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో గొప్ప పేరు పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు.

రెమిడీః దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

Horoscope :కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఒత్తిడికి లోనవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఆర్థిక సంపద వచ్చినట్టే వచ్చి పోతుంది. అధిక శ్రమ వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అనవసర ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల ధననష్టం జరుగుతుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంటిలో మార్పులు చేర్పులు చేస్తారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ఎదుటివారు మిమ్మల్ని నిందిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలను కల్పించుకోవడం వల్ల విద్య మీద శ్రద్ధ చూపరు. స్త్రీలు నూతన పరిచయాలు పెంచుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీః సంకష్టహర గణపతి పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శించుకోండి.

 

Horoscope :మీన రాశి Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. గతంలో విలువైన బంధువులను తిరిగి కలుసుకుంటారు. సమాజంలో గొప్ప పేరును పొందుతారు. వ్యాపార పెట్టుబడి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించి అధిక లాభాలు పొందుతారు. ఏ పనిని ఎవరిచేత చేయించాలో తెలివిగా వారిచేత చేయిస్తారు. పుస్తకాలను చదవాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరితో కలిసిపోతారు. సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సహాయం చేసుకుంటూ కష్టపడి బాగా చదువుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీః ఈరోజు మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju