NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 5. శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, మంగళవారం, తిథి: సప్తమి, రాత్రి తెల్లవారు జాము 4.04 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తర ఫల్గుణి సాయంత్రం 6.21 వరకు తదుపరి హస్తమి, వర్జ్యం: రాత్రి 2.20 నుండి 3.51 వరకు, అమృత ఘడియలు:  రాత్రి 11.26 నుండి 12.58 వరకు, రాహుకాలం: పగలు 3.09 నుండి 4.32 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.01 నుండి 9.46 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: రాత్రి 11.05 నుండి 11.56 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటారు. ప్రతి పని మీద శ్రద్ధ పెట్టి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. ఇంతకు ముందు ఉన్న సమస్యలన్నీ ఈరోజు తగ్గించుకుంటారు. ఈరోజు మంచి బలమైన ఆహారంని తీసుకోవడానికి శ్రద్ధ చూపుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో పనిచేసే పని పూర్తి చేస్తారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.

రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తికాక చిరాకు పడతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండకపోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీకు సంబంధం లేని గొడవల్లో కల్పించుకోవడం మంచిది కాదు. అనవసరపు ఖర్చులు దూరంగా ఉండండి. సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్నేహితులకు దూరంగా ఉండండి. లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎవరితో మాట్లాడిన జాగ్రత్తగా మాట్లాడటం మంచిది, తక్కువ మాట్లాడటం మంచిది. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దల సలహాలు, సూచనలను పాటించడం మంచిది. ఈరోజు అందరితో సఖ్యతగా ఉండడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.రోజు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు !

ఈరోజు అన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి అవుతాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఇంతకుముందు చేసిన తప్పులను ఈరోజు ఆలోచించి సరదిద్దుకుంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు ప్రయాణాలకు మంచి రోజు. సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను తొందరగా పూర్తి చేసుకుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు, మీలో ఉన్న బాధను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవమర్యాదలు దక్కుతాయి. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి.

రెమిడీ:  ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప లాభాలు కలుగుతాయి !

కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరితోనైనా తగాదాలకు గొడవలకు దూరంగా ఉండడం మంచిది. మీలో ఉన్న మొండి తనానికి దూరంగా ఉండండి. ఈ రోజు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.ఈరోజు వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తవహించడండి. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప లాభాలు కలుగుతాయి. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీ:  ఈ రోజు దుర్గాదేవి స్తుతి పారాయణం చేసుకోండి.

 

సింహరాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు తీర్ధయాత్రలు చేస్తారు !

ఈరోజంతా బాగుంటుంది. ఉన్న ఇబ్బందులన్నీ ఈరోజు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటారు. మానసిక ప్రశాంత కలిగి ఉంటారు. బాకీలు సమయానికి చేతికి అందుతాయి. ఈరోజు మీ వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులను , పెద్ద వారిని గౌరవించి అందరితో సఖ్యతగా ఉంటారు. ఈరోజు మీ మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్ధయాత్రలు చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలను ఘటిస్తారు. ఈరోజు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. పెద్ద వారి మాటలను, సూచన పాటిస్తారు. ఈరోజు కష్టపడి బాగా చదువుకుంటారు.

రెమిడీ:  ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు ఎదుటి వారితో మాట్లాడకుండా ఉండటం మంచిది. భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు. ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు చేసే తప్పులు వల్ల మంచి అవకాశాలను దూరం చేసుకొనే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. ప్రయాణాలు విషయాలు జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలు ఏ విషయాన్ని అయినా అధికంగా ఆలోచించకుండా ఉండటం మంచిది మంచిది. మానసిక వేదనకు గురవుతారు. ఈరోజు విద్యార్థులు భగవంతుడికి నమస్కారం చేసుకొని కష్టపడి చదువుకుంటే ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీస్ లో పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక మనోవేదనకు గురవుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

తులారాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు అప్పుల బాధలు తీరుతాయి !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ధనాభివృద్ధి బాగా కలుగుతుంది. ఈరోజు విక్రయాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తారు. ఈ రోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి సంతోషంగా ఉంటారు. ఈ రోజు భార్య భర్తలు కలిసి మెలిసి ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో , మిత్రులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రోజు స్త్రీలు తల్లి గారి ఇంటి నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. చేసిన తప్పులను సరిదిద్దు కుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు విడిపోయిన భార్య భర్తలు ఈరోజు కలుసుకుంటారు. అప్పుల బాధలు తీరుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులలో బాగా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకుంటారు.

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం, కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు వ్యాపారం లో స్వల్ప లాభాలు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు ఖర్చు ఎక్కువగా పెడతారు. ఈరోజు  ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు కోపంగా మాట్లాడడం వల్ల, తొందరపడి మాట్లాడడం వల్ల మీకు ఇష్టమైన వారు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండండి. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది లేదంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజు విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పై అధికారుల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలు ఏ విషయాన్నైనా తప్పుగా ఆలోచించడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు అంతా బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. ఈరోజు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రోజు వాహన కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేయడానికి బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు మిత్రులకు, సన్నిహితులకు సహాయం చేస్తారు. ఈ రోజు దంపతులు ఇద్దరు కలిసి మెలిసి ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు వాక్చాతుర్యం వల్ల ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు అర్థంకాని సబ్జెక్టులను అర్థం చేసుకొని బాగా కష్టపడి చదువుకుని మారకులు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి .

 

మకర రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు ఆదాయం తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు బాగా ఆలోచించడం వల్ల మనోవేదనకు గురవుతారు. ఈరోజు పెద్దవారితో, కుటుంబ సభ్యులతో తక్కువగా ఉండటం మంచిది లేదంటే గొడవ పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈ రోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మకుండా ఉండటం మంచిది, నమ్మకద్రోహం చేసే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి,చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప లాభాలు కలుగుతాయి. విద్యార్థులు అనవసరపు ఆలోచనలు దూరంగా ఉంచి చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. ఈరోజు తెలియని వ్యక్తులను దూరంగాడండి.

రెమిడీ: ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి .

 

కుంభరాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి !

ఈరోజు శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు వాహనాల కొనుగోలు చేస్తారు. ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. ఈరోజు భార్యాభర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గించుకొని కుటుంబ సభ్యులందరితో సఖ్యతగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న మొండి బాకీల ఈరోజు ఈరోజు తీర్చుకుంటారు. ఈ రోజు అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీకు ఇష్టమైన సన్నిహితులను  కలుసుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఇంతకు ముందు పోయిన విలువైన వస్తువులను ఈరోజు అందుకుంటారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు. ఈ రోజు స్త్రీలు ఇంతకుముందు ఉన్న మన మనోవేదనను తగ్గించుకొని ఇంటి పని మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు తల్లి గారి ఇంటి నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

మీన రాశి జనవరి -5- మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.ఈరోజు మనోవేదనకు గురవుతారు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తొందరపడి మాట్లాడడం వల్ల చికాకులు కలుగుతాయి. అనుకున్న పనులు పూర్తి కాక మనోవేదనకు గురవుతారు. ఈరోజు తొందరగా ఎవ్వరినీ నమ్మకుండ ఉండడం మంచిది. ఈరోజు విలువైన పత్రాలు మీద సంతకం చేయకపోవడం మంచిది. ఈరోజు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండండి. ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను విని చదువు మీద శ్రద్ధ చూపించడం మంచిది. స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారము నెమ్మదిగా సాగుతుంది, స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

రెమిడీ: ఈరోజు లింగాష్టక పారాయణం, శివపంచాక్షరీ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju