NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: పక్కా ప్లానింగ్ తో ముందే వీడియో విడుదల చేసి హౌస్ లో రీఎంట్రీ ఇచ్చిన రతిక..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎనిమిదో వారం ఆట సాగుతోంది. ఈ క్రమంలో వైల్డ్ కార్డు ఎంట్రీ లతోపాటు.. నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక మళ్లీ హౌస్ లో రీఎంట్రీ ఇవ్వడం చూస్తున్న ప్రేక్షకులకు హౌస్ లో గేమ్ ఆడుతున్న సభ్యులకు ఉల్టా పుల్టా మాదిరిగా ఉంది. ఇదిలా ఉంటే నాలుగవ వారమే ప్రేక్షకులు ఇంటికి పంపించేయడంతో ఫుల్ నెగిటివ్ ఎదుర్కొన్న రతిక రీయంట్రి విషయంలో పక్కా ప్లానింగ్ తో హౌస్ లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో హౌస్ లోకి రాకముందు ప్రతీక స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో హౌస్ లో మళ్లీ అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా షాకింగ్ గా ఉంది అని తెలిపింది. ఇప్పటివరకు జరిగింది ఏమి మనసులో పెట్టుకోవద్దు. మీరు చూసే ఉంటారు. ఈపాటికి చాలా క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు కూడా రియలైజ్ అయ్యుంటారు.

Ratika re entered the house after releasing the video in advance with proper planning

జరిగిందేదో జరిగిపోయింది. ఇకనుంచి రజక ఎలా ఉండబోతుందో చూద్దాం అని అనుకొని ఇప్పటినుంచి నా గేమ్ ఎలా ఉంటుంది. రతిక ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఏ రకంగా స్ట్రాంగ్ పాయింట్ రైజ్ చేస్తుంది. అని మీరు ఫీల్ అయ్యి రచికాకు ఖచ్చితంగా ఓట్స్ వేసి హౌస్ లో ఉండేలా చేయాలి అని అనుకునేలా చేస్తాను. మీరు కూడా నాకు చివరి వరకు ఓట్లు వేసి హౌస్ లో ఉండేలా చేస్తారని నమ్ముతున్నాను నన్ను ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను అని.. రతిక వీడియో విడుదల చేసింది.

Ratika re entered the house after releasing the video in advance with proper planning

ఈ క్రమంలో మొదటిలో ఎదుర్కొన్న నెగిటివిటీ ఈసారి ఉండదని.. ప్రేక్షకులకు నచ్చే రీతిలో ఆడతానని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హౌస్ లో ప్రారంభంలో పల్లవి ప్రశాంత్ మరి కొంతమందిపై రతిక నోరు పారేసుకుని నెగిటివ్ అయింది. ముందు ఒక్కలాగా.. తర్వాత మనిషి వెళ్ళాక మరొక లాగా ప్రవర్తించి.. ఎవరు మూటగట్టుకొని నెగెటివిటీ ఎదుర్కొంది. దీంతో నాలుగో వారమే రతికాన్ని ఇంటికి ప్రేక్షకులు సాగనంపారు. ఎలిమినేట్ అయ్యాక బయట పరిస్థితులు తెలుసుకున్నాక రతిక ఇప్పుడు హౌస్ లో తనదైన శైలిలో గేమ్ ఆడుతోంది.


Share

Related posts

బిగ్‏బాస్ సీజన్ 6కి సంబంధించి ఆ రెండు విషయాల్లో హై సెక్యూరిటీ..??

sekhar

New OTT Releases: ఈ వారం మే 5వ తారీఖు ఓటీటీలో విడుదల కాబోయే సినిమాల వివరాలు..!!

sekhar

Allu Arjun: సందీప్ రెడ్డి వంగ సినిమాపై అల్లు అర్జున్ కామెంట్ కి మురిసిపోతున్న ఫ్యాన్స్..!!

sekhar