NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi సెప్టెంబర్ 23 ఎపిసోడ్ 208: రుద్రాణి రాహుల్ ప్లాన్ ని రివర్స్ చేసిన రాజ్. కావ్యకి ఇచ్చిన మాటని రాజ్ నిలబెట్టుకుంటాడా?

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights

Brahmamudi సెప్టెంబర్ 23 ఎపిసోడ్ 208: నిన్నటి ఎపిసోడ్ లో,కావ్య నువ్వు ఇంటికి తీసుకు వెళ్లడానికి రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అందరితో కలిసి కావ్య సంతోషంగా గడుపుతుంది. రాజ్ కూడా కావ్య ని అర్థం చేసుకొని వాళ్ళింట్లో వాళ్ళ అందరితో కలిసి ఉంటాడు. అపర్ణ మామ గారి దగ్గర మాట తీసుకుంటుంది. కావ్య విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోవద్దు అని చెప్తుంది. ఇక రుద్రాణి రాహుల్ కలసి కావ్య కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడానికి ప్లాన్ రచిస్తారు.

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights

ఇక ఈరోజు 208 వ ఎపిసోడ్ లో కావ్య తో కలిసి రాజ్ వాళ్ళింట్లో ఉంటాడు. కావ్య తో పాటు తను కూడా డాన్స్ వేస్తాడు. అది చూసికనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య ఒకే ఒక్క మాట అంది భర్తని సొంతం చేసుకోవాలంటే ఓపికావాలని అది లేక మీరు ఇన్నాళ్లుగా ఒంటరిగా బతుకుతున్నారు అని మాటలకు రుద్రాణి, పగ పెంచుకొని ఏకంగా కావ్య జీవితాన్ని తారుమారు చేయాలి అని ఫిక్స్ అవుతుంది.

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights

రాహుల్ తో కలిసి రుద్రాణి ప్లాన్..

కావ్య ఈరోజు తో కాంట్రాక్టు పూర్తి చేసి అప్పులు తీర్చేయాలని ఇంటి సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది దాని నువ్వు ఎలాగైనా ఆపాలి ఆ విగ్రహాన్ని మాయం చేయాలి అనిరాహుల్ కి ఫోన్ చేసి రుద్రాణి చెప్తుంది.ఇక రాహుల్ కూడా రౌడీలను పంపిస్తాడు విగ్రహాలను దొంగిలించడానికి, రౌడీలు కృష్ణమూర్తి ఉన్న చోటికి వెళ్తారు. విగ్రహాలను దొంగలించడానికి వచ్చిన రాహుల్ మనుషులు కృష్ణమూర్తి కాపలాగా ఉండటం చూసి దాక్కుంటారు. అయితే కృష్ణమూర్తి నిద్రపోకుండా విగ్రహాలని చూసుకుంటూ ఉంటాడు. కృష్ణమూర్తి ఎప్పుడు అక్కడ నుంచి వెళ్తారా అన్నట్టుగా ఉంటారు రౌడీలు అయితే కృష్ణమూర్తి తో పాటు నిద్రపోవడానికి వచ్చిన అబ్బాయి వాళ్ళు చూడరు. రాహుల్ రౌడీలకు కాల్ చేస్తాడు. పని అయిపోయిందా తెల్లవారుజామున నాలుగయింది అని అంటాడు సార్ ఇక్కడ ఒక ముసలోడు విగ్రహాల దగ్గరే ఉన్నాడు మీరు ఎవరికి అంట పడొద్దు అని అంటాడు. వాడు ఎప్పుడు వెళ్తాడు అని చూస్తున్నాము అని అంటాడు. వెంటనే రాహుల్ రౌడీలని తిడతాడు బుద్ధిలేని గాడిదల్లారా టైం నాలుగైంది ఇంకొక గంటలో తెల్లవారుతుంది ఇంకెప్పుడు వాటిని నెట్టేస్తారు వాడిని కొట్టి వాటిని తీసుకొని వెళ్ళండి అని అంటాడు.కానీ గొడవ పద్ధతి కాకూడదు అక్కడంతా జనాలు భూమి కూడా ఒక ముందే మీరు వాడిని కొట్టి తీసుకెళ్ళిపోండి అంటాడు. సరే సరే ఇప్పుడే వెళ్తామని ఆ రౌడీలు ఇక రౌడీలు అంతా కలిసి నెమ్మదిగా విగ్రహాల దగ్గరికి వెళ్తారు.

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights

కావ్య తో కలిసి డాన్స్ చేసిన రాజ్..

ఇక మరోవైపు కావ్య అన్నపూర్ణ అప్పు కనకం చలిమంట వేసుకొని దాని ముందు డాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాజ్ చాలా సేపు లోపలికిటికీలోంచి చూస్తూ ఉంటాడు. కావ్య వాళ్ళ ఆనందాన్ని గమనిస్తూ రాజ్ కూడా ఆనంద పడుతూ ఉంటాడు. ఇంటి ముందు చలిమంట దాని చుట్టూ డాన్స్లు చేస్తూ ఉన్న కావ్య అప్పు కనకం అన్నపూర్ణ అయితే ఆనందాన్ని చూసిన రాజు బయటకి వస్తాడు. రాజ్ రావడం చూసి ఒకరికొకరు డాన్సులు వేయడం ఆపేస్తారు. కనకం సిగ్గుపడుతూ పక్కన నించుంటుంది. అయ్యో ఆపకండి చేయండి అంటాడు రాజ్ దాంతో అప్పు మన బావే కదా కానివ్వండి రా బావ అంటూ రాజు అని కూడా అక్కడికి చేయి పట్టుకుని లాక్కొస్తుంది. కావ్య రాజ్ ని కూడా డాన్స్ చేయమని అడుగుతుంది.ఇక రాజ్ కూడా కావ్య తో కలిసి డాన్స్ చేస్తాడు. వాళ్ళిద్దరూ అలా డాన్స్ వేయడం చూసి కనుక మురిసిపోతుంది.

Brahmamudi సెప్టెంబర్ 22 ఎపిసోడ్ 207: మామగారిని రిక్వెస్ట్ చేసిన అపర్ణ.. కుటుంబంతో ఆనందంగా గడిపిన కావ్య… కృష్ణమూర్తి కష్టం వృధా అయినట్టేనా?

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights

విగ్రహాలు పోయాయన్న విషయం తెలుసుకున్న కావ్య..

ఇక కృష్ణమూర్తి రౌడీలు చుట్టుముట్టేస్తారు. మీకు దండం పెడతాను నన్నేం చేయొద్దు విగ్రహాలను పట్టుకోవద్దు అని కృష్ణమూర్తి వాళ్ళని వేడుకుంటాడు అయినా రౌడీలు కృష్ణమూర్తిని బలవంతంగా పక్కకు తోసేస్తారు. కృష్ణమూర్తి మీ కాళ్లు పట్టుకుంటాను విగ్రహాలు నేను చెయ్యొద్దు అంటాడు ఒక రౌడీ కృష్ణమూర్తి తల మీద గట్టిగా కొడతాడు. బాబు ఇవి ఆల్రెడీ అమ్ముడుపోయాయి వీటికి మేము మీకు ఇవ్వలేము అయితే వాళ్ళు తెగించి మేము దొంగలం వీటిని ఎత్తిపోవడానికి వచ్చాము అంటారు రౌడీలు షాక్ అవుతాడు కృష్ణమూర్తి వద్దు బాబు అని కృష్ణమూర్తి అంత అడ్డుపడిన పక్కకు తోసి విగ్రహాలని వ్యాన్ లోకి ఎక్కిస్తారు. కృష్ణమూర్తి అడ్డుపడినప్పుడల్లా కృష్ణమూర్తిని కొడుతూనే ఉంటారు అయితే ఇదంతా నిద్రలో నుంచి చూసిన ఆ కుర్రాడు. చాటుగా వెళ్లి అంతా చూసి రౌడీలా కనిపించకుండా అడ్డదారిలో పరుగు తీసి కావ్య దగ్గరకు చేరుకొని పెదనాన్నని కొట్టి విగ్రహాలు తీసుకెళ్తున్నారు అక్క అని చెప్తాడు.

Nuvvu nenu prema: పద్మావతి మీద చేయి చేసుకున్న విక్కి..ఇంట్లో నుంచి వెళ్లిన పద్మావతి ప్రమాదంలో పడనుందా?

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
కనకం బాధ..

ఇక కుర్రాడు చెప్పిన మాటలకు కనుక కావ్యా రాజు అప్పు అందరూ అల్లాడిపోతారు అన్నపూర్ణను ఇల్లు చూసుకోమని చెప్పి వెంటనే కారులో ఆ విగ్రహాలు ఉన్న చోటికి వెళ్తారు.అప్పటికే విగ్రహాలన్నీ ఖాళీ అయిపోతాయి కృష్ణమూర్తి నేల మీద ప్రాణం లేని వాడు లా పడి ఉండడం చూసి కృష్ణమూర్తిని లేపుతారు. కృష్ణమూర్తి తలకు గాయం అవుతుంది. కావ్య ఆసుపత్రికి వెళ్దాం నాన్న అని అంటుంది అప్పుడుకళ్ళు తెరిచిన కృష్ణమూర్తి అంతా అయిపోయిందమ్మా విగ్రహాలన్నీ తీసుకెళ్లిపోయారు అని ఏడుస్తాడు.జరిగిందంతా రాజ్ కళ్ళముందు కావ్య తో చెప్తాడు కృష్ణమూర్తి. ఇప్పుడే రెండు వ్యాన్లలో మీద విగ్రహాలన్నీ ఎత్తుకుపోయారు అని అంటాడు.

Krishna Mukunda Murari: కృష్ణ ముందే మురారి నీ అలా చూసిన ముకుంద..

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
రాజ్ అనుమానం..

ఇక కృష్ణమూర్తి మాటలను బట్టి తను కారులో వస్తుంటే రెండు వ్యాన్లు ఎదురుపడతాయి రాజ్ కి, అదే టైం కి విగ్రహాలని కాంట్రాక్ట్ మాట్లాడుకున్న వ్యక్తి వచ్చి విగ్రహాలు ఏవి అని అడుగుతాడు విగ్రహాలు ఎత్తుకుపోయారు అని చెప్పగానే అతను ఏడవడం మొదలు పెడతాడు ఇప్పుడు విగ్రహాలు లేవంటే నన్ను చంపేస్తారండి అని నాకు చావేగతి 11 లోపు నాకు విగ్రహాలు కావాలి అని చెప్పి అక్కడ పెద్ద గొడవ చేసేస్తాడు ఆ వ్యక్తి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు ఇలా చేశారు మీరు అని కృష్ణమూర్తి నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. ఇక రాజ్ కావ్య బాధపడుతుంటే నేను విగ్రహాలను తీసుకొస్తాను అని చెప్తాడు. కృష్ణమూర్తి మాటలను బట్టి ఆ విగ్రహాలు తిరిగి తీసుకొద్దాం అని అనుకుంటాడు రాజ్ ఆశ్చర్యపోతారు కావ్య ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారండి అంటుంది కావ్య. అవును మనం వచ్చేసరికి మనకి ఎదురుగా రెండు వేళ్ళు వెళ్లడం నేను చూశాను. వాళ్లకి వేరే దారి లేరు మనకు ఎదురుపడినవే విగ్రహాలు తీసుకెళ్తున్న వ్యాన్లు కాబట్టి కచ్చితంగా విగ్రహాలు ఆ వ్యాన్ లో ఉన్నాయి అంటాడు రాజ్. వెంటనే అప్పు అయితే బండి నెంబర్ ఏమైనా గుర్తుందా బావ అని అంటుంది వెంటనే రాజ్ కళ్ళు మూసుకొని ఆ వ్యాన్ నెంబర్ చెప్తాడు. వెంటనే అప్పు సూపర్ బావ ఇప్పుడు నేను మా గల్లీలో పోరగాలని అందరినీ ఈ నెంబర్ చెప్పి వెతకమని చెప్తాను మీరు కూడా మీ ప్రయత్నం చేయండి అంటుంది.

Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights
Brahmamudi Serial today episode 23 september 2023 episode 208 highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ఆ రౌడీలు ఆ విగ్రహాలన్నీ చెరువులో పడేయాలి అని రాహుల్ కి ఫోన్ చేస్తారు రాహుల్ విగ్రహాలు ఎవరికి డౌట్ రాకుండా ఎక్కడైనా పడేసేయండి అని చెప్తాడు. అయితే మనం ఈ విగ్రహాలని ఈ చెరువులో పడేయడమే కరెక్ట్ అనుకుంటారు రౌడీలుచెరువు దగ్గరికి వెళ్తారు రౌడీలు.ఇక రాజ్ కూడా అందరినీ అడుగుతూ చివరికి చెరువు వైపు లారీలు వెళ్లాయి అని గమనించి అటువైపుకి కారు తిప్పుతాడు. ఇక రేపటి సీన్ చాలా ఉత్కంఠంగా ఉంటుంది. కావికి ఇచ్చిన మాటని రాజ్ నిలబెట్టుకున్నాడా లేదా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N