NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: పద్మావతి మీద చేయి చేసుకున్న విక్కి..ఇంట్లో నుంచి వెళ్లిన పద్మావతి ప్రమాదంలో పడనుందా?

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

Nuvvu nenu prema: నిన్నటి ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి ఇద్దరు ఉట్టి కొట్టే ఆటని ఆడతారు. కృష్ణ అన్న మాటలకు విక్కీ పద్మావతిని గెలిపిస్తాడు.కృష్ణ పద్మావతిని ఎలాగైనా ఇంట్లో అందరు చేత మాట పడేలా చేయాలి విక్కీ పద్మావతి ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని మరో కొత్త ప్లాన్ వేస్తాడు. పద్మావతి తాగే కూల్డ్రింక్స్ లో మందు కలిపి ఇవ్వడం వల్ల పద్మావతి కుచల మీదకోప్పడం మొదలు పెడుతుంది.
Krishna Mukunda Murari: ముకుందని అడ్డంగా బుక్ చేసిన కృష్ణ.. మరోసారి అవకాశం తీసుకున్న ముకుంద..

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

ఈరోజు ఎపిసోడ్ లోకుశల అనుని ఇబ్బంది పెడుతుందని, పద్మావతి ఎలాగైనా కుచలకు బుద్ధి చెప్పాలని, అను కుజలకు కాళ్లు నొక్కుతుంటే నీ బదులు నేను అత్తయ్యకు పని చేసి పెడతాను అక్క నువ్వు తప్పుకో నన్ను చూసి నేర్చుకో ఎలా చేయాలో అని అంటుంది. కావాలనే కుచల కాలు గట్టిగా పక్కకి విరుస్తుంది దాంతో ఒక్కసారి కుచ్చుల బాబోయ్ అని పెద్దగా అరుస్తుంది. ఇంట్లో అందరూ ఒకసారి అక్కడికి వచ్చేస్తారు. ఈ పద్మావతి తాగి నా కాలు విరగ్గొట్టింది అని అంటుంది. కావాలంటే దాని వాళ్ళకం చూడండి ఎలా ఉందో అని అంటుంది అప్పటికే పద్మావతి తులుతూ ఉంటుంది. కుచల చూడండి ఎలా ఉందో పద్మావతి అని అంటుంది.పద్మావతి తాడోపేడో తేల్పోవాల్సిందే అని అంటుంది.

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

మా అక్కని అమాయకురాలిని చేసి ఇబ్బంది పెడుతున్నావు కదా లే ముందు పైకి లే అని కుచలని పైకి లేవంటుంది పద్మావతి.అను ఏంటమ్మా ఏం చేస్తున్నావ్ నువ్వు అని అంటుంది నువ్వు మాట్లాడకు అక్క నేను చేసేది అంతా కరెక్టే నీకేం తెలీదు అని అంటుంది. శాంతాదేవి అరవింద ఎవరు ఏం చెప్పినా పద్మావతి వినిపించుకోదు. దమ్ముంటే మా అక్కని కాదు, నన్ను ఏమన్నా అనాలి అంటే అని అంటుంది. చూశారా అత్తయ్య తాగొచ్చి ఎలా మాట్లాడుతుందో అని అంటుంది. మళ్లీ అదే మాట మాట్లాడతావు నేను తాగి రాలేదని చెప్తున్నాను కదా అని అంటుంది జస్ట్ కూల్ డ్రింక్ తాగాను అంతే అని ఆగు నీ పని చెప్తాను అని వెంటనే పక్కనే గ్లాసులో ఉన్న నీళ్లను తీసుకొని పద్మావతి కుచలముఖం మీద కొడుతుంది. అందరూ పద్మావతిని ఏం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా అని అంటారు. కృష్ణ అమ్మయ్య నేను అనుకున్న పని కంప్లీట్ అయినట్టే ఇప్పుడు ఇంట్లో రచ్చ జరుగుతుంది అని అనుకుంటాడు.

Brahmamudi సెప్టెంబర్ 22 ఎపిసోడ్ 207: మామగారిని రిక్వెస్ట్ చేసిన అపర్ణ.. కుటుంబంతో ఆనందంగా గడిపిన కావ్య… కృష్ణమూర్తి కష్టం వృధా అయినట్టేనా?

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

పద్మావతి మీద చేయి చేసుకున్న విక్కీ..

పద్మావతిని కుచల రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది.పద్మావతి కూడా కుచలని అట్లానే మాట్లాడుతుంది. మా అక్కని ఏడిపించడం కాదు దమ్ముంటే నాతో నాతో తలపడండి అని అంటుంది. అప్పుడే పద్మావతి నీకెంత ధైర్యం నా ముఖం మీద నీళ్లు పోసింది గాక నోటికొచ్చినట్టు మాట్లాడతావా అని చెయ్యెత్తుతుంది చెయ్యి నీకే కాదు ఉంది నాకు కూడా ఉంది అని పద్మావతి కూడా చేయొద్దబోతుంది అప్పుడే విక్కీ వచ్చి పద్మావతి చేతిని పట్టుకుంటాడు. పద్మావతిని వ్యక్తి ఒక్కసారిగా లాగి గట్టిగా కొడతాడు. పద్మావతి చెంప మీద పడింది దెబ్బకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.ఏం చేస్తున్నావ్ పద్మావతి నీకు అర్థమవుతుందా అంటాడు విక్కీ.అసలాం ఏం మాట్లాడిందో మీకు తెలుసా అంటుంది పద్మావతి. జస్ట్ షట్ అప్ అంటాడు విక్కి. నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి ఇది నీ ఇల్లు కాదు నా ఇల్లు మా ఇంట్లో నా కళ్ళ ముందు మా పిన్నిని కొట్టాలని చేయొద్దు తప్ప ఎంత ధైర్యం నీకు అంటాడు విక్కి.

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

అరవింద విక్కీ ఆవేశ పడకు అని అంటుంది నువ్వు మాట్లాడకు అక్క మధ్యలో ఈ పద్మావతి చేసిన పనికి ఏం చేసినా తప్పులేదు. చూడు ఇక్కడ కొన్ని పద్ధతులు బాధ్యతలు ఉంటాయి. వాటికి ఏమాత్రం భంగం కలిగించాలని చూసిన నేను సహించను. విక్కీ ఆవేశ పడకు అంటుంది అరవింద. కుచల ఎందుకు వద్దని ఆపుతున్న అరవింద ఈ పద్మావతి చేసిన పనికి, సమాధానం చెప్పి తీరాల్సిందే అంటుంది కుచల. ఆర్య అమ్మ నువ్వు ఆగమ్మా అసలే పద్మావతిని విక్కీ కోప్పడుతుంటే నువ్వు ఇంకా రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నావు అని అంటాడు. ఆర్య ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండండి అని అంటాడు విక్కి. చూడు పద్మావతి ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు చేసింది తప్పు మా పిన్ని మీదకి చేయొద్దు తనకి సారీ చెప్పు అంటాడు విక్కి. మా అక్క ని ఆమె ఏడిపించింది తప్పు కానప్పుడు,నేను ఆమె మీద చేయి చేసుకోవడం తప్ప ఎలా అవుతుంది నేను సారీ చెప్పను అంటుంది పద్మావతి. ఈ పొగరే నీకు వద్దు అనేది కాస్త తగ్గించుకో పొగరు. మీరు ఏమన్నా అనుకోండి నేను చెప్పను అంటే చెప్పను సారీ అంతే అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

విక్కీ ఇంతటితో వదిలేసేయ్ ఇంకా అంటుంది శాంతాదేవి లేదు నానమ్మ. ఆఖరి సారిగా చెప్తున్నాను పద్మావతి నువ్వు పిన్నికి సారీ చెప్పి తీరాలి అంటాడు. నేను చెప్పను కాక చెప్పను అంటుంది పద్మావతి అయితే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో గెట్అవుట్ అంటాడు విక్కీ. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపో పద్మావతి అంటాడు. శాంతాదేవి ఏం మాట్లాడుతున్నావు విక్కీ తను నీ భార్య చిన్న తప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపో మంటావా అని అంటుంది శాంతాదేవి. నారాయణ ఏంటి విక్కీ నువ్వు చేసేది చిన్న తప్పుకి తనని వెళ్లిపోమంటావా అని అంటాడు. కుశల మీరంతా ఎందుకిలా మాట్లాడుతున్నారు తను చేసిన పని కరెక్టే అంటుంది. నారాయణ నువ్వు కాస్త నోరు మూస్తావా, అసలు పద్మావతి తప్పు చేయదు తను కూల్ డ్రింక్ తాగింది అని చెప్పింది అసలు ఇది ఎలా జరిగిందో ముందు ఆలోచిస్తే అన్నీ అర్థం అవుతాయి అంటుంది అరవింద. పద్మావతి బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.కృష్ణ మనసులో నేను అనుకున్నది జరిగింది నేను అనుకున్న దానికన్నా ఎక్కువే జరిగింది ఇది చాలు నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అనుకుంటాడు మనసులో

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

తప్పు తెలుసుకున్న విక్కీ..

అసలు పద్మావతి కూల్ డ్రింక్ తాగాను అని చెప్తే అందులో తప్పేముంది తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అంటుంది అరవింద. వెంటనే ఆర్య అక్క మా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో మందు కలుపుకొని తాగారు బై మిస్టేక్ లో ఆ గ్లాసు పద్మావతి కానీ తాగుంటుంది అని అంటాడు. వెంటనే విక్కీకి తను చేసిన తప్పేంటో అర్థం అవుతుంది. కావాలనే పద్మావతి మందు తాగి వాళ్ళ పిన్ని మీద కోప్పడింది అనుకుంటాడు విక్కి ఇప్పుడు ఆర్య ఫ్రెండ్స్ చేసిన పనికి పద్మావతి అలా బిహేవ్ చేస్తుందని అర్థమవుతుంది విక్కీకి, అరవింద ఆర్య మీద కోప్పడుతుంది. ఇంతసేపు ఇంత గొడవ జరుగుతుంటే సైలెంట్ గా ఉన్నావేంటి, నీ ఫ్రెండ్స్ చేసిన పనికి పద్మావతి ఇవాళ వికీతో చంప దెబ్బ తినాల్సి వచ్చింది. ఈ మాట ఏదో ఇందాకే చెప్పొచ్చు కదా అని అంటుంది సారీ అక్క అంటాడు ఆర్య. అసలే పద్మావతి ఎంత బాధ పడిందో ఏంటో అని చూసేసరికి పద్మావతి అక్కడ ఉండదు. కుచల అమ్మయ్య ఈ పద్మావతి వెళ్ళిపోయింది అని మనసులో అనుకుంటుంది. అందరూ పద్మావతిని వెతకడానికనికి వెళ్తారు.

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన పద్మావతి..

విక్కీ అన్నమాటలకి పద్మావతి ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. అందరూ పద్మావతిని వెతుక్కుంటూ వస్తారు. పద్మావతి రోడ్డు మీద తూలుతూ నడుస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి పద్మావతిని పక్కకు తీసుకువెళ్తాడు. ఎక్కడికెళ్తున్నావ్ పద్మావతి అనిఅంటాడు. ముందు చేయి వదిలిపెట్టు అంటుంది పద్మావతి.ఎందుకు పద్మావతి విక్కీ నిన్ను సరిగా చూసుకోకపోయినా ఇంకా విక్కీ తో నీకెందుకు వచ్చేసే పద్మావతి అని అంటాడు. కృష్ణా పద్మావతికి విక్కీ గురించి లేనిపోనివన్నీ చెప్పి విక్కీ పద్మావతిని విడగొట్టాలనుకుంటాడు కానీ పద్మావతి రివర్స్లో విక్కి నా భర్త తను ఎన్ని అన్నా ఎన్ని మాటలు పడినా నాకు నా భర్తకి మధ్యలో ఉంటుంది. అసలు భార్యాభర్తల విషయంలో కలగ చేసుకోవడానికి నువ్వు ఎవరివి అంత ప్రేమగా చూసుకునే అరవింద గారిని కాదని నా వెనక పడుతున్నావు అని పద్మావతి ఇంకొకసారి ఇలా గనక జరిగితే నేను చూస్తూ ఊరుకోను మా ఆయనతో చెప్తాను అని వారిని ఇస్తుంది.

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
పద్మావతిని వెతకడానికి వెళ్లిన విక్కి..

అరవింద పద్మావతి ఎక్కడికి వెళ్ళిందోఅని టెన్షన్ పడుతూ ఉంటుంది.విక్కీ ఏం కాదులే అక్క చిన్నపిల్లం కాదు కదా తను మళ్ళీ ఇంటికి వస్తుంది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ విక్కి. తను చిన్నపిల్ల కాకపోయినా ఆడపిల్ల అసలే ఆత్మాభిమానం కలది ఏం చేసుకుంటుందో ఏమో అని అంటుంది. నువ్వు వెతకడానికి వెళ్లి పద్మావతి తోనే తిరిగి ఇంటికి రావాలి అని అరవింద విక్కీకి చెప్తుంది. సరే అక్క నీకోసం పద్మావతి ఇంటికి తీసుకు వస్తానని విక్కీ పద్మావతిని వెతకడానికి వెళ్తాడు.

Nuvvu Nenu Prema: అరవింద కోసం పద్మావతి పూజలు.. పూజలో పద్మావతికి అపాయం తలపెట్టిన కృష్ణ..

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
విక్కీ మనసు విరకొట్టిన కృష్ణ..

విక్కీ పద్మావతిని వెతకడానికి వెళ్తుంటే కృష్ణ మధ్యలో కారు ఆపుతాడు. ముందు నా కాడికి అడ్డు తప్పుకో అంటాడు విక్కి. ఎందుకు నాటకాలు ఆడుతూ పద్మావతిని వెతకడానికి వెళ్తున్నావు మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదని నాకు తెలుసు అని అంటాడు. విక్కీ కృష్ణ కాలర్ పట్టుకుని నీకు ఎన్నిసార్లు చెప్పాను నా భార్య గురించి ఆలోచించొద్దని అంటాడు. నా మీద పంతంతో మా పద్య ప్రేమను విడగొట్టి నువ్వు పద్మావతిని పెళ్లి చేసుకున్నావని నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటాడు. నువ్వు మా అక్క గురించి మాత్రమే ఆలోచించాలి పద్మావతి గురించి కాదు అని ఎక్కి అంటే కావాలని, కృష్ణ పద్మావతి గురించే మాట్లాడుతూ మా ప్రేమని చెడగొట్టావు మా ప్రేమని విడగొట్టావు నువ్వు అని లేనిపోనివన్నీ విక్కి చెప్తాడు.

Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights
Nuvvu Nenu Prema today  episode 23 september 2023 episode 423 highlights

రేపటి ఎపిసోడ్లో పద్మావతి కొండ అంచున నిలబడి ఉంటుంది. వికే పద్మావతి దగ్గరికి వెళ్లి నువ్వు నేను కొట్టిన దానికి ఎంత బాధ పడుతున్నావు నువ్వు చేసిన పనికి నేనెంత బాధపడాలి. నువ్వు నన్ను మోసం చేసావ్ పద్మావతి ఆ మోసానికి నేనేం చేయాలి నిన్ను అని అంటాడు. అదే నీ ప్లేస్ లో నేనుంటే గనక ఈ మోసం చేసినందుకు చనిపోయే వాడిని అని అంటాడు. పద్మావతి వెంటనే ఆ కొండ అంచు నుంచి కిందకి దూకేస్తుంది నీళ్లలోకి, వెంటనే విక్కి షాక్ అవుతాడు.

Related posts

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N