NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi నవంబర్ 7 ఎపిసోడ్ 247: రాజ్ కావ్యని ఒక్కటి చేసిన సీతారామయ్య.. కావ్యాని దూరం పెడుతున్న రాజ్

Brahmamudi today episode november 07 2023 episode 247 highlights

Brahmamudi నవంబర్ 7 ఎపిసోడ్ 247:  ఇంట్లో అందరూ నిలబడి ఉంటారు సీతారామయ్య తన తుది నిర్ణయం చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే తన భార్య ముందుకు వచ్చి ఈ ఇంట్లో మీ తాతయ్య గారు చెప్పిందే ఫైనల్ డెసిషన్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పండి బావ అని అంటుంది. అంతలో తాతయ్య మీరు చెప్పే ముందు నాది ఒక మాట అని అంటే అలాంటివేమీ లేదు అని వాళ్ళ అమ్మమ్మ అంటుంది. కోర్టులో శిక్ష వేసేటప్పుడు కూడా ఖైదీకి చివరి అవకాశం ఇస్తారు కదా ఇది కూడా అదే అని రాహుల్ అంటాడు. స్వప్న విషయంలో నేను చాలా తప్పులు చేశాను కానీ, స్వప్నని పెళ్లి చేసుకోవడానికి మీ అందరూ ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఏ రోజు తనని ఇబ్బంది పెట్టలేదు. తను పెళ్లి చేసుకోవడం కోసమే ప్రెగ్నెంట్ అని చెప్పి ఉంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఈ నిజం చెప్పి ఉండాల్సింది కానీ, అది శ్రీమంతం వరకు తీసుకువచ్చింది. అందుకే స్వప్నతో ఇక జీవితాంతం కలిసి ఉండాలని నేను అనుకోవడం లేదు. తనతో నాకు విడాకులు ఇప్పించమని రాహుల్ తన ఫైనల్ డెసిషన్ చెబుతాడు. నువ్వు ఏమంటావు రుద్రాణి అని వాళ్ళ నాన్న అడిగితే.. అదే కరెక్ట్ నా కొడుకు ప్రతిరోజు బాంబుని పక్కనే పెట్టుకొని ఉండలేడు కదా అని రుద్రాణి రాహుల్ ని సపోర్ట్ చేస్తుంది.

Brahmamudi today episode november 07 2023 episode 247 highlights
Brahmamudi today episode november 07 2023 episode 247 highlights

ఇంట్లో అందరి ముందు అపర్ణాదేవి మనం బురదలో పడ్డాం మావయ్య.. అందరికీ అ మట్టి వాసన అంటకముందే కడిగేసుకోవడం మంచిది అని అంటుంది. ఇందులో స్వప్న పాత్ర ఎంతుందో కావ్య హస్తం కూడా అంతే ఉంది. ఇంత దాకా వచ్చిన తర్వాత స్వప్నతో పాటు కావ్యని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం. రాజ్ కి విడాకుల ఇప్పిద్దాము అని అపర్ణ అంటుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. కావ్య కూడా షాక్ అయ్యి అలానే నిలబడి చూస్తూ ఉంటుంది.

Brahmamudi today episode november 07 2023 episode 247 highlights
Brahmamudi today episode november 07 2023 episode 247 highlights

నేను ఈ ఇంట్లో నుంచి అంత త్వరగా వెళ్ళను అని స్వప్న అంటుంది. ఈ ఇంట్లో నుంచి నేను బయటకు వెళితే మీ అందర్నీ బయటకు తీసుకువెళ్తాను. నేనే కనుక బయటకు వెళ్లాల్సి వస్తే కోర్టుకు వెళ్లి మీ అంతు తేలుస్తాను అని స్వప్న అంటుంది. మాట్లాడకు అని స్వప్నని కంట్రోల్ చేస్తుండగా.. నేను ఈ కాలం మనిషిని పురాణంలో లాగా వాళ్ళు ఏం చెప్పినా వినను నా ఉనికి కోసం నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. అప్పుడే రాజ్ వాళ్ళ నాన్న పెద్దగా అరుస్తాడు. ముందు మీ ముగ్గురు పోండి. మీ ముగ్గురే బురద, దరిద్రం. మీరు బయటకు పోండి మీరు పోతే సగం దరిద్రం పోతుంది అని ఆయన అనగానే.. స్వప్న ఆస్తి పంచండి అప్పుడు వెళ్ళిపోతాం అని అంటుంది. ఏంటి ఆస్తి పంచాలా.. మీ అత్త తన అత్తింటి నుంచి తీసుకువచ్చిందా లేదంటే.. నువ్వు నీ పుట్టింటి నుంచి తీసుకు వచ్చావా అని అడుగుతుంది. మీ అత్త నా భర్తకి తోడబుట్టిన చెల్లెలు కాదు నా అత్తమామలు దయతలిచి తనని చదివించి ఓ ఇంటికి పంపించారు. తను అక్కడ ఉండక వచ్చేసింది. నిజంగా తను ఈయనకి తోడబుట్టిన చెల్లె అయ్యుండుంటే.. నా భర్త, నా మరిది, నా అత్తమామలు తనకి రావలసిన వాటిని సమానంగా పంచేవాళ్ళు. అసలు నీ అత్తకి ఇక్కడ గతి లేదు అని అపర్ణ తేల్చి చెబుతుంది.

Brahmamudi today episode november 07 2023 episode 247 highlights
Brahmamudi today episode november 07 2023 episode 247 highlights

చూసావా నాన్న ఈ ఇంట్లో నాకు హక్కు లేదంట. కేవలం మీరు నన్ను పెంచారు అంతేనా.. నాకు పెళ్లి చేసేటప్పుడు ఈ అపర్ణ వదినే తన నిర్ణయం తీసుకొని నా గొంతు కోసింది తనే సరిగ్గా ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను అని రుద్రాణి అంటుంది. మీరే అంటారు కదా నేను ఈ ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని ఇప్పుడు మీరే నిర్ణయం చెప్పండి అని రుద్రాణి అంటుండగా సీతారామయ్యకు గుండెల్లో నొప్పి వచ్చి పడిపోబోతుండగా అందరూ పట్టుకుంటారు.

Brahmamudi today episode november 07 2023 episode 247 highlights
Brahmamudi today episode november 07 2023 episode 247 highlights

ఏంటి నాన్న ఆస్తి పంపకాలు అనే విషయానికి వచ్చేసరికి మీరు కూడా డ్రామా మొదలు పెడుతున్నారా అని రుద్రాణి అనగానే.. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అత్తయ్య.. తాతయ్యకి ఏమైందో నీకు తెలుసా తాతయ్య ఎంత కాలం ఉంటారో తెలుసా.. ఎన్నాళ్ళు బ్రతికి ఉంటారో నీకు తెలుసా వరలక్ష్మి వ్రతం రోజు తాతయ్య పడిపోరో ఆ రోజు హాస్పిటల్ కి తీసుకెళ్తే తాతయ్యకు క్యాన్సర్ అని తెలిసింది అని రాజ్ అంటాడు. తాతయ్య ఎక్కువ కాలం బ్రతకలేరు అని అనగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇక తన భార్య బావ ఏమైంది నీకు నువ్వు లేకుండా నేను ఉండలేను నీ కంటే ముందే నేనే చనిపోవాలి అని అంటుంది. అసలు నీ బాధకు కారణం ఏంటి అని అడగగా ఈ ఇల్లు ముక్కలైపోవడం నాకు ఇష్టం లేదు అందరూ కలిసి ఉండాలని ఆయన అంటారు. అప్పుడే ఆమె ఇదే నా ఫైనల్ డెసిషన్ ఈ ఇంటి కోడలుగా నేను చెబుతున్నాను. ఈ ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు. తప్పు చేసిన తప్పు చేసిన ఇంట్లో అందరూ కలిసి ఉండాలి అని ఆమె చెబుతుంది. ఇక ఇంట్లో ఇద్దరి మనవరాళ్లుని కొన్ని మంచి విషయాలు చెబుతాడు. ఇంట్లో ఎలా మసులుకోవలో చెబుతాడు. రాజ్ ఇలారా, ఇంతకాలం నువ్వు బలవంతంగా కాపురం చేస్తున్నావని నాకు అర్థమైంది. రాజ్ కావ్య నీ మనస్పూర్తిగా నువ్వు స్వీకరించాలి అని పెద్దాయన చెబుతాడు.

Brahmamudi today episode november 07 2023 episode 247 highlights
Brahmamudi today episode november 07 2023 episode 247 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో రాజ్ గదిలో నుంచి బయటకు వెళ్లిపోతుండగా.. గొడవ పడిన ప్రతిసారి మీరు నాకు దూరం అవ్వాలనుకుంటే మన బంధం ఎలా నిలబడుతుంది అని కావ్య అంటే.. ఇష్టం లేనప్పుడు వద్దు అని అనుకుంటున్నాప్పుడు ఎలా మాట్లాడతాము అని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella