NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami November 07 episode 193: సుబ్బు వల్లనే సిసిరాకి ఈ పరిస్థితి వచ్చింది అంటున్న చిత్ర

Naga Panchami today episode November 07 2023 episode 193 highlights

Naga Panchami November 07 episode 193: స్వామి ముందు నుంచి పంచమిక్కి తను పామున్న విషయం తెలుసా అని మోక్ష అంటాడు. తనకు చిన్నప్పటి నుంచి తెలియదు బాబు ఈ మధ్యనే తనకు తెలిసింది ఒక్క వాళ్ళ నాన్నగారికి తప్ప ఇంకెవరికి తెలియదు తను నిన్ను కాటు వేసి చంపాలని నాగదేవతలు తనకు వచ్చి చెప్పిన కానించి నిన్ను ఎలా కాపాడుకోవాలని పంచమి ఆరాటపడుతుంది అని స్వామి అంటాడు.స్వామి పంచమి మనిషిగా మారే అవకాశం లేదంటారా అని మోక్ష అంటాడు. లేదు బాబు పంచమి నిన్ను పాముగా మారి కాటు వేయాల్సిందే కానీ తనకు నీ మీద ఉన్న ప్రేమ వల్ల కాటు వేయలేదు కాబట్టి నాగదేవత తనకు శాపం పెట్టింది అని స్వామీజీ అంటాడు. అంటే స్వామి పంచమి నన్ను కాటు వేసి చంపే దాకా తన లోకానికి వెళ్ళదా భూలోకంలోనే ఉంటుందా అని మోక్ష అంటాడు.అలాగని ప్రతి పౌర్ణమికి కాటు వేసే ప్రయత్నం చేయదు అందులో ఏదో ఒక పౌరుణానికే అలా చేస్తుంది అని స్వామీజీ అంటాడు.

Naga Panchami today episode November 07 2023 episode 193 highlights
Naga Panchami today episode November 07 2023 episode 193 highlights

మీ దగ్గరికి రావడం వల్ల నాకు తెలియని విషయాలు చాలా తెలిసాయి అని మోక్ష అంటాడు. దీంట్లో ఎటువంటి అనుమానానికి తావు లేదు ఇది మీ ఇద్దరికీ జీవన్మరణ శిక్ష అని స్వామీజీ అంటాడు. అంత అర్థమైంది స్వామి ఇక తెలుసుకోవాల్సింది మేమే అని మోక్ష అంటాడు. దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది బాబు కానీ పంచమి యాదృచ్ఛికంగా ఎందుకు పాముగా పుట్టిందో ఆ శివయ్యకే తెలియాలి అని స్వామీజీ అంటాడు. సరే వెళ్ళొస్తాను స్వామి అంటూ మోక్ష అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సిసిరా ఆడుకుంటూ చెట్టు మీద రాకెట్ పడితే తీసుకోవడానికి పైకి ఎక్కుతుంది. శశిర కింద పడతావు అది పోతే ఇంకోటి చేసిస్తాను రా అని సుబ్బు అంటాడు. సుబ్బు మాట పట్టించుకోకుండా సిసిరా అలాగే వెళ్లి రాకెట్ తీయబోతుండగా కింద పడుతుంది శిశిర. అది చూసినా చిత్ర పరిగెత్తుకొచ్చి అమ్మో నా సిసిరా చచ్చిపోయింది అంటూ ఏడుస్తూ సిసిరాణి తన చేతుల్లోకి తీసుకుంటుంది. అందరూ వచ్చి ఏమైంది అని అడుగుతారు.

Naga Panchami today episode November 07 2023 episode 193 highlights
Naga Panchami today episode November 07 2023 episode 193 highlights

సిసిరా ఈ సుబ్బు చేయబట్టి పైకెక్కి కింద పడింది అంత వీడి వల్లే అని చిత్ర సుబ్బు నిందిస్తుంది. ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి అని మోక్ష అంటాడు. సిసిరా నీకేమీ కాలేదు కళ్ళు తెరువు అని సుబ్బు అనగానే సిసి రా కళ్ళు తెరిచి బాబాయి నాకేం కాలేదు ఏంటి మీరందరూ కంగారుపడుతున్నారు అని అంటుంది. క్షణంలో ప్రమాదం తప్పింది కానీ ఈ సుబ్బు వల్లే అంతా జరిగింది వీన్ని పంపించేయండి వీడు వచ్చిన వీడు తోటే ఆడుకుంటుంది వీడు ఇక్కడ ఉంటే నా కూతురు నాకు దక్కదు అని చిత్ర అంటుంది.cశిరకు ఏమీ జరగలేదు కదా ఎందుకు సుబ్బు ని అలా అంటారు అని శబరి అంటుంది.అందరూ అలా అంటారే కాని సుబ్బును మాత్రం పంపించాను అంటారా అని జ్వాల అంటుంది. మీరు ఈ సుబ్బు ని పంపించకపోతే పాపని తీసుకుని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చిత్ర అంటుంది. చూడు పంచమి ఈ సుబ్బు ఎక్కడినుంచి వచ్చాడో ఏమో తెలియదు పంపించే ఇతన్ని అని మోక్ష అంటాడు.

Naga Panchami today episode November 07 2023 episode 193 highlights
Naga Panchami today episode November 07 2023 episode 193 highlights

మోక్ష బాబు సుబ్బు ఎవరికి హాని తలపెట్టడు తను మంచి చేయాలని చూస్తాడు తను నేను చెప్పిన వెళ్లడు తనకు వెళ్లాలనిపిస్తే వెళ్తాడు అని పంచమి అంటుంది. అనాధలందరికీ ఇదే మన ధర్మ సత్రం కాదు అని మోక్ష అంటాడు.రేమోక్ష పంచమిని ఎందుకురా అలా అంటావు తను ఉంటే ఏమంటున్నాడు అని వాళ్ళ అన్నయ్య అంటాడు. అదే మేము ఎవరో పిలగాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెడితే ఎవరు ఈ అబ్బాయి ఎవడికి పుట్టాడు అని ఆరాలుతీసి మా బుర్ర రామకీర్తన పాడేలా చేయరా పంచమి తీసుకొస్తే మాత్రం ఇంట్లో ఉంచుకుంటారా ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నంతవరకు నేను ఇక్కడ ఉండను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చిత్ర శిశిరని తీసుకొని వెళ్ళిపోతుంది. చూడు పంచమి ఇప్పటికే సమస్యలని నీ మెడ చుట్టూ చుట్టుకున్నాయి ఇంకా అనుమానాలు పెంచి మోక్ష దగ్గర నువ్వు సమాధానం చెప్పే పరిస్థితి తెచ్చుకోకు అని జ్వాల అంటుంది.

Naga Panchami today episode November 07 2023 episode 193 highlights
Naga Panchami today episode November 07 2023 episode 193 highlights

అందుకే మోక్ష పంచమిని వాళ్ళ పుట్టింటికి పంపించే ఈ అవమానాలన్నీ మనకు అవసరమంటావా మోక్ష అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎప్పుడు ఎవరిని పంపించాలో నాకు తెలుసు అమ్మ కాలమే సమాధానం చెబుతుంది నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవన్నీ తీర్చుకున్నాక పంపించాలా వద్దా చూస్తాను అని మోక్ష పంచమి వంక చూస్తూ పంచమి ఈ సుబ్బు ని ఇక్కడి నుంచి పంపించేసే ఇది నా ఆర్డర్ అని కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. చూడు పంచమి నావల్ల నీకు ఏ సమస్య రాకూడదు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని సుబ్బు అంటాడు. నా చేతుల్లో ఏముంది సుబ్బు నీ ఇష్టం అని పంచమి అంటుంది.

Naga Panchami today episode November 07 2023 episode 193 highlights
Naga Panchami today episode November 07 2023 episode 193 highlights

కట్ చేస్తే నీలాంబరి నంబూద్రిని ఆవాహన చేసుకుని అన్నయ్య నిన్ను కాపాడుకోలేకపోయాను కాళీ దేవత ప్రత్యక్షమై నువ్వు పంచమితో పెట్టుకోలేవు నీ కోరిక నెరవేరదు మీ అన్న ఆత్మ శాంతించదు నువ్వు నాగమణి సొంతం చేసుకోలేవని కాళీ దేవత నాతో చెప్పింది నన్ను క్షమించు అన్నయ్య నిన్ను కాపాడుకోలేకపోయాను అని నీలాంబరి అంటుంది. నీలాంబరి నువ్వు నాగమణి నీ సంపాదిస్తే అపారమైన శక్తులు నీకు వస్తాయని నిన్ను ఎవరు అడ్డుకోలేరని నా ఆత్మని మళ్లీ బ్రతికిస్తావని కాళీ నీకు అలా చెప్పి ఉంటుంది కానీ నువ్వు ధైర్యం కోల్పోకు నువ్వు అనుకున్నది సాధిస్తావు నీలాంబరి అని ఆత్మగా ఉన్న నంబూద్రి అంటాడు. నేను అదే ధైర్యంతో ఉన్నాను అన్నయ్య అని నీలాంబరి ఆలోచన చేస్తుంది..

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella