NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram November 07 episode1093: పెళ్లి వాళ్లను క్షమాపణ అడిగిన ఆర్య…

Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights

Prema Entha Madhuram November 07 episode1093:సారీ అండి మా చెల్లెలి అభిప్రాయం తెలుసుకోకుండా మిమ్మల్ని పిలిపించి ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అని ఆర్య అంటాడు. మీరు మాకు సారీ చెప్పడం ఏంటి సార్ పర్వాలేదు అని మయూర్ అంటాడు. చెప్పాలి మయూరి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తన మనసులో ఏముందో తెలుసుకోకుండా మిమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టాను నాకోసం మీరు ఇక్కడికి వచ్చి అవమానపడ్డారు అని ఆర్య అంటాడు. పర్వాలేదండి ఏ ఇంట్లో నైనా ఉండే సమస్య ఇది దానికి ఎందుకండి మీరు క్షమాపణ చెప్పడం ఇక మేము బయలుదేరుతాము అని మయూర్ వాళ్ళ అమ్మ అంటుంది అంటాడు. అమ్మ నేను వాళ్ళని పంపించేసి వస్తాను అని ఆర్య వాళ్ళని బయటికి తీసుకువెళ్లి మయూర్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు రియల్లీ వెరీ వెరీ సారీ అని అంటాడు.

Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights
Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights

పర్వాలేదు సార్ మీరు మాకు సారీ చెప్పడం ఏంటి చెప్పకూడదు సార్ అని మయూర్ వాళ్లు వెళ్లిపోతారు. నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి అన్నయ్య ఎంతో కష్టపడి సంబంధం తెస్తే వద్దని చెప్తావా నీకంత తలబిరుసు ఏంటి నా ముందే ఒక అబ్బాయిని ప్రేమించానని ధైర్యంగా చెప్తావా అని సుగుణ అంటుంది. నేనేమీ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా చెప్పాను నా జీవితం నా ఇష్టం అయినా ఆయన  ఏవరు నాకు సంబంధం తీసుకురావడానికి ఆయనకు సంబంధం లేని విషయం ఏదో దారిన పోయే వాడిని తీసుకువచ్చి నెల జీతగాడిని తీసుకువచ్చి నా మెడకు అంట కడితే నేను ఎలా చేసుకుంటాను పుట్టింట్లో చాలీచాలని డబ్బులతో గడిపిన రోజులు చాలు ఇక అత్తింట్లోనైనా హుందాగా బ్రతకాలనుకుంటున్నాను అని దివ్య అంటుంది. మళ్లీ అదే మాట అంటున్నావు అని సుగుణ కోప్పడబోతుండగా. అమ్మ ఆగు దివ్య అన్న దాంట్లో తప్పేముంది ఇన్ని రోజులు కుటుంబాన్ని తనే చూసుకుంది తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది దివ్య ఏమీ చిన్న పిల్ల కాదు కదా అమ్మ ఏది మంచో ఏది చెడు అన్ని తెలుసు అయినా నాదే తప్పు నేను అడగకుండా పెళ్లి సంబంధం తీసుకు రావడం అదే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటే నువ్వు ఏం చేసే దానివి అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights
Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights

నీ విషయం వేరు సూర్య అని సుగుణ అంటుంది. ఆడ మగ నీ తేడాలు చూపెట్టకూడదమ్మ దివ్య మంచి రోజు చూసుకొని ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి రమ్మను అన్నీ మాట్లాడుకొని ముహూర్తాలు పెట్టుకుందాము అని ఆర్య అంటాడు. మీరు ధూంధాం గా పెళ్లి ఏమి చేయనక్కర్లేదు నా పెళ్లి కోసం డబ్బులు నేనే సేవ్ చేసుకున్నాను వాటితో చేస్తే చాలు అని దివ్య కోపంగా వెళ్ళిపోతుంది. సూర్య నీకు ఇంత సహనం గొప్ప గుణం ఎక్కడి నుంచి వచ్చిందిరా అది అలా అవమానిస్తుంటే ఏమీ అనకుండా దాన్నే వెనకేసుకొస్తున్నావు అని సుగుణ అంటుంది. చూడమ్మా నువ్వేమీ బాధపడకు చెల్లె అన్నదని నేనేమీ బాధపడట్లేదు మన అనుకున్నప్పుడు అన్ని భరించాలి బంధాలను తెంచుకుంటే ఏమొస్తుందమ్మా బంధం బలపడాలంటే కోపం తెచ్చుకోకూడదు మౌనంగా అర్థం చేసుకుంటే చాలు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights
Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights

ఆర్య అలా బయటికి వెళ్ళగానే అను వచ్చి చూడండి ఆంటీ మీరే మీ బాధపడకండి అన్ని సక్రమంగా జరుగుతాయిలే అని అను ఓదారుస్తుంది. సూర్య తెచ్చిన సంబంధం వద్దన్నదని నేను బాధపడట్లేదు అమ్మ వాడు ఎంతలా ఆలోచించి సంబంధం తీసుకువస్తే దివ్య అవమానించి తిడుతుంది అదే నా బాధంతా తనని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటుంది అని సుగుణ అంటుంది.చూడండి ఆంటీ దివ్య కు ఇష్టం లేని పెళ్లి చేసి తర్వాత తను బాధపడుతుంటే మీరు బాధపడే కన్నా తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడంలో సంతోషం ఉంది కదా పిల్లలకి స్కూల్ కి బాక్స్ తీసుకెళ్లాలంటీ నేను వెళ్ళొస్తాను అని అను వెళ్లిపోతుంది. అను వెళ్లిపోతుండగా ఆర్య బయట నిలబడి దివ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండటం  చూసి సార్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు తెలియదు కానీ మీ పక్కన ఉండి ఓదార్చే అదృష్టం నాకు లేకుండా పోయింది నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆకాంక్ష చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని పెద్దయ్యాక ఎలా ఉంటాడు అని డ్రాయింగ్ వేస్తుంది.

Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights
Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights

చెల్లి చిన్నప్పటి ఫోటో పట్టుకొని డ్రాయింగ్ వేయాలంటే చాలా కష్టం బాగా తెలివితో వెయ్యాలి అని అభయ్ అంటాడు. నాకు తెలుసులే అన్నయ్య నేను ఏమి పిచ్చి గీతలు గీయట్లేదు బాగానే వేస్తున్నాను అని ఆకాంక్ష అంటుంది. ఇంతలో అను వచ్చి మీ తండ్రి కోసం మీరు ఎంతలా బాధపడుతున్నారు నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని చేర్చలేక పోతున్నాను నన్ను క్షమించండి అని అను తన మనసులు అనుకుంటుంది. అక్కి అమ్మ వచ్చింది చూడు అని అభయ్ అంటాడు.అమ్మ నేను అన్నయ్య ఏదో డ్రాయింగ్ వేసుకుంటున్నామమ్మా అని ఆకాంక్ష అంటుంది. తన మాటలు విన్న అను కిందికి చూస్తూ చైను చేతిలోకి తీసుకొని పిల్లల్ని  దగ్గరని తీసుకుని ఏడుస్తుంది. ఓ తెలిసిపోయిందా ఏమీ లేదమ్మా చిన్నప్పుడు నాన్న ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉంటాడో అని చూసుకుందామని డ్రాయింగ్ వేస్తున్నాము డాడీ కావాలని నిన్ను అడగమమ్మా నువ్వేమీ బాధపడకు అమ్మ కానీ మొన్న మా ఫ్రెండ్ బర్త్డే అయినప్పుడు వాళ్ళ నాన్న సైకిల్ కొనిచ్చాడు అప్పుడు మా నాన్న కూడా ఉంటే అక్కకి సైకిల్ కొనిచ్చేవాడు కదా అని అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తో అంటుంటే విని చాలా బాధపడ్డాను

Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights
Prema Entha Madhuram today episode November 07 2023 episode1093 highlights

అమ్మ నీకు నిజంగా నాన్న ఎక్కడ ఉంటాడో తెలిస్తే చెప్పమ్మా నీకు నాన్న అంటే చాలా ఇష్టం అని మాకు తెలుసమ్మా అని ఆకాంక్ష అంటుంది. అవునమ్మా డాడీ మాకు కావాలమ్మా ఎక్కడుంటాడో చెప్పమ్మా అని పిల్లలు ఇద్దరు అంటారు. మీ నాన్న ఎక్కడ ఉంటాడో నిజంగా నాకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి ఉంటాడు కూడా కానీ మీ డాడీ కి మనం దగ్గరగా వెళ్లడం మాత్రం జరగని పని అని అను పిల్లలిద్దర్నీ గుండెకు హత్తుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది.కట్ చేస్తే అను హాస్పటల్ కి పిల్లలకు విటమిన్ టాబ్లెట్ తెద్దామని వెళుతుంది. అదే హాస్పిటల్ కి వాళ్ళ అమ్మ వచ్చి డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా అను వింటుంది… దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella