NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 22 2023 Episode 38: మీనా వాళ్ళ ఫ్యామిలీకి “బాలు” సత్యం ప్రభావతి ల రెండవ కొడుకు అని తెలిసిపోతుందా లేదా..

Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights

Gunde Ninda Gudigantalu November 22 2023 Episode 38: సత్యం పెళ్లి ముహూర్తం వచ్చే శుక్రవారం వచ్చింది అంటూ మీనా ఇంటికి వచ్చి చెబుతాడు మీనా తల్లి పార్వతి అదేంటన్నయ్య గారు ఒక వారంలోనే పెళ్లి పనులన్నీ చేసుకోవాలంటే టైం సరిపోదు కదా అంటుంది సత్యం మనకు టైం ఉన్న లేకపోయినా పెళ్లి ఈ వారంలో చేసేయాలమ్మ లేదంటే నా భార్య ప్రభావతి కొడుకు మీద ప్రేమతో మళ్లీ తన మనసు ఎలా మారుతుందో తెలీదు అందుకే ముందు పెళ్లి జరిపించేయాలమ్మ అంటాడు సత్యం పార్వతి కానీ అన్నయ్యగారు పెళ్లికి అన్ని ఏర్పాట్లు అంత తొందరగా చేసుకోలేము కదా అంటుంది సత్యం నీ భయం నాకు అర్థమైంది అమ్మ అంతా డబ్బు గురించే కదా ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఇంటికి అరుచులు పెళ్లి ఖర్చులు కావలసినవన్నీ చూసుకోండి అని పార్వతికి డబ్బు ఇవ్వబోతుండగా మీనా వద్దండి డబ్బు మాకు అవసరం లేదు అని అంటుంది

Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights

సత్యం అదేంటమ్మా నీకు కాబోయే మామగా కాదు నీ కన్న తండ్రిని ఇస్తున్నానని తీసుకో అంటాడు మీనా ఏమీ మాట్లాడకుండా డబ్బు తీసుకుంటుంది సత్యం అమ్మ వెళ్ళొస్తాను ఇక పెళ్లి పనులు చూసుకోండి మీరు అంటూ వెళ్లిపోతాడు. మనోజ్ నా పరువు అంతా కల్పన దగ్గర పోయింది ఎలాగైనా నాన్న దగ్గర నుంచి ఆ రిటైర్మెంట్ పైసలు తొందరగా తీసుకోవాలి అంటూ సత్యమును మనోజ్ నాన్న మీరు రిటైర్మెంట్ డబ్బులకి అప్లికేషన్ పెట్టారా అని అడుగుతాడు సత్యం ఇంకా లేదురా ఈ పెళ్లి పనులన్నీ అయిపోయాక మెల్లిగా అప్లికేషన్ పెడతాను అంటాడు మనోజ్ అంతదాకా అవసరం లేదు నాన్న ఇప్పుడే తీసుకొచ్చాను ఫార్మ్స్ వీటి మీద మీరు ఒక్క సంతకం పెట్టేస్తే నేను అప్లికేషన్ చేసేస్తాను అంటాడు మనోజ్ ప్రభావతి ఇంకేంటి అండి పెట్టేయండి ఆ సంతకం ఏదో పెట్టేస్తే వాడు ఆ డబ్బుతో పెళ్లికి ముందే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు మన పరువు దక్కుతుంది ఆ సంతకం ఏదో త్వరగా పెట్టేయండి అంటుంది

Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights

ప్రభావతి సత్యం అలాగే పెడతాను ప్రభావతి అంటూ ఫార్మ్స్ తీసుకొని సంతకం పెట్టబోతుండగా బాలు వచ్చి నాన్న మీరు సంతకం పెట్టడానికి నేను ఒప్పుకోను అంటాడు ప్రభావతి ఏ నువ్వు ఎవరు ఎందుకు ఒప్పుకోవు అని అంటుంది బాలు నేను ఈ ఇంటికి రెండో కొడుకుని నాకు వాటా ఉంది కాబట్టి అడుగుతున్నాను అంటాడు ప్రభావతి చూశారా చూశారా నా కొడుకు ఎక్కడ బిజినెస్ పెట్టి బాగుపడతాడు అని వాడి కి కళ్ళు కుడుతున్నాయి అని అంటుంది. బాలు అమ్మ ప్రభావతి గారు కళ్ళు కుట్టడం దోమ కుట్టడం కాదు వీడికి పెళ్లికి ముందే డబ్బు ఇచ్చేస్తే తర్వాత పెళ్లి చేసుకొని అంటే పరిస్థితి ఏంటి అంటాడు నాన్న ఆశ ఎలా నెరవేరుతుంది అంటాడు బాలు మనోజ్ అంటే ఏంట్రా నేను డబ్బు తీసుకొని పెళ్లి చేసుకోకుండా పారిపోయే రకాన్ని అంటున్నావా అంటాడు బాలు అనడానికి ఏముంది నువ్వే చెప్పేసావ్ పారిపోతానని కదా ఆ పెళ్ళేదో జరిగాక తీసుకో డబ్బు అంటాడు బాలు ప్రభావతి చూశారా నా కొడుకు ఎక్కడ బాగుపడతాడు అని వాడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ డబ్బు ఇవ్వొద్దు అంటున్నాడు నీ ముద్దుల కొడుకుని నోరు జాగ్రత్తగా పెట్టుకొని ఒక పక్కన ఉండమని చెప్పండి

Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights

అంటుంది ప్రభావతి బాలు అమ్మ ప్రభావతి గారు మాత గారు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం నెత్తిమీద నీళ్ళు పోసుకోవడం కాదు ఇక్కడ సమస్య పెళ్లి తర్వాత డబ్బు ఇవ్వమంటున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు అంటాడు బాలు సత్యం ఒరే బాలు నాకు నువ్వెంత ముఖ్యమో మనోజు అంతే ముఖ్యం మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు నువ్వు చెప్పినట్టు విన్నప్పుడు మనోజ్ చెప్పినట్లు కూడా వినాలి కదా సంతకం పెట్టేస్తాను అంటూ అప్లికేషన్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టేస్తాడు సత్యం అది చూసినా మనోజ్ చాలా సంతోషం నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అంటు ఎగిరి గంతులు వేస్తాడు కట్ చేస్తే మీనా ఇంట్లో మీనా తమ్ముడు శివ అమ్మ సత్యం మామయ్య గారు ఇచ్చిన డబ్బుతో ఇల్లంతా డెకరేషన్ చేయించనా మన పేరంటాలని అందరిని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడదామా అని అంటాడు మీనా చెల్లెలు సుమతి ఒరేయ్ శివ అలా కాదురా ఫస్ట్ అక్కకి మంచి పట్టు చీర తీసుకుందాం ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఎలా చేయాలి అనేది ఆలోచిద్దాం అంటుంది

Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights

పార్వతి తన పిల్లలను సుమతి శివ సత్యo మన్నయ్య చాలా మంచివాడు కదా రా అని అడుగుతుంది సుమతి అవునమ్మా ఎంత మంచివాడు కాకపోతే పెళ్లి వాళ్ళు చేస్తామని ఎలా అంటారు చెప్పు పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే భరిస్తామని ఎలా అంటారు చెప్పు సత్యం మామయ్య చాలా మంచివాడు అమ్మ అంటుంది పార్వతి ఏంటమ్మా మీనా నువ్వు ఏమి మాట్లాడటం లేదు అంటుంది మీనా మరేమీ లేదమ్మా ఇచ్చే వాళ్ళు ఉన్నారని మనం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అంటుంది పార్వతి అయితే ఏం చేద్దాం మీనా అంటుంది నేనే ఏదో ఒకటి చేసి పెళ్లి ఖర్చులకు సరిపడా డబ్బు సమకూరుస్తాను అంటుంది మీనా కట్ చేస్తే సత్యం పార్వతికి ఫోన్ చేసి అమ్మ పార్వతి మనము ఈ రోజు పెళ్లి నగలు కొనడానికి వెళ్లాలి అందరూ రెడీ అయ్యి బంగారం షాప్ దగ్గరికి వచ్చేయండి అంటాడు పార్వతి అలాగే అన్నయ్య అంటుంది మీనా ఎవరమ్మా అని అడిగితే పార్వతి ఎవరు కాదమ్మా మీ మామ సత్యం అన్నయ్య ఫోన్ చేస్తాడు పెళ్లి నగలు కొనడానికి షాపింగ్ వెళుతున్నారంట మీరు కూడా బంగారం షాప్ దగ్గరికి వచ్చేయండి అని కబురు చేశాడు అంటుందిమీనా అయితే వెళ్దాం పదమ్మ అంటుంది కట్ చేస్తే సత్యం ఇంట్లో పెళ్లి కార్డ్స్ తీసుకు వస్తారు సత్యం పెళ్లి కార్డు చూసి చాలా బాగుంది ప్రభావతి ఒకసారి ఇలా రా ఈ పెళ్లి కార్డు చూడు ఎలా ఉందో అంటాడు ప్రభావతి వంటింటి నుంచి బయటికి వచ్చి పెళ్లి కార్డు చూసి చాలా బాగుందండి కానీ నా కొడుకు పేరు పక్కన డిగ్రీ లేవీ వాడు చదివిన చదివేది అవి వేయి రాయరా ఈ ప్రింటర్స్ అని పెళ్లి కార్డును విసిరిపారిస్తుంది బాలు వచ్చే పెళ్లికూతురు మీ అబ్బాయిని చేసుకోదు డిగ్రీలను చేసుకొని వస్తుందా అంటాడు ప్రభావతి నువ్వు మధ్యలో నువ్వు మాట్లాడకు అంటుంది బాలు ని సత్యం ప్రభావతి ఈ చదువులు ఎందుకు అంటాడు ప్రభావతి అదేంటండీ వాడి పేరు పక్కన వాడు చదివిన చదువు వేస్తే ప్రభావతి కొడుకు ఇంత చదివాడా అంత చదివాడా అంటూ అందరూ మెచ్చుకోకూడదు లేదంటే నాకు ఇన్సల్ట్ గా అనిపించదా అందుకనే ముందు ఈ పెళ్లి కార్డు మార్చేసి త్వరగా వేరే పెళ్లి కార్డు మీద మనోజ్ గాడి డిగ్రీలు చదువు పక్కన వచ్చేలా ప్రింట్ చేయించండి అంటుంది ప్రభావతి కొన్ని నష్టజాతకాలకు చదువు ఎలా వస్తుంది చెప్పండి అంటూ వెళ్లిపోతుంది

Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights
Gunde Ninda Gudigantalu Today Episode November 22 2023 Episode 38 Highlights

ప్రభావతి సత్యం ప్రింటర్స్ తో బాబు ఈ పెళ్లి కార్డ్స్ తీసుకువెళ్లి వేరే పెళ్లి కార్డ్స్ లో చదువు కూడా పక్కన వచ్చేలా ప్రింట్ వేయించండి అని వాళ్ళని పంపిస్తాడు సత్యం ఒరే బాలు నువ్వు మీ అన్నయ్య పెళ్లి అంటే ఏమనుకుంటున్నావురా ఏమీ పట్టనట్టు అలా ఉంటున్నావ్ ఏ పని ముట్టుకోవడం లేదు అంటాడు పెళ్లి పనుల్లో సహాయం చేయరా బాలు అంటాడు సత్యం బాలు ఏంటి నాన్న మీరు నాకు కొత్తగా చెబుతున్నారా నేను గనక పొరపాటున ఏదైనా ముట్టుకున్నానే అనుకో ఏదైనా కలగజేసుకున్నానే అనుకో ఇక అమ్మ నా మీద అరిచికేకలు పెడుతుంది అదికాక పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే ఈ పెళ్లి నీవల్లే ఇలా అయింది అలా అయింది నీ నష్ట జాతకం అది ఇది అంటూ నన్ను వేలెతి చూపుతుంది ఈ తతంగం అంత నాకు అవసరమా చెప్పు అందుకని నేను ఈ పెళ్లిలో ఎలాంటి పని ముట్టుకోను నాకు నువ్వు చెప్పొద్దు అంటాడు బాలు ప్రభావతి ఎంట్రీ ఇచ్చి చాలా రోజులకు బుద్ధొచ్చిందే ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు ఎవరి పాద మహిమ ఎలాంటిదో తెలుసు కదా కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది అంటూ వెళ్ళిపోతుందిసత్యం ఒరే బాలు మీ అమ్మ మాటలు పట్టించుకోకు రా నువ్వు పెళ్లి పనులు చూసుకో అంటాడు బాలు సరే నాన్న అంటూ వెళ్ళిపోతాడు సత్యం ప్రభావతి మనోజ్ ఎక్కడున్నారో త్వరగా వచ్చేయండి నగలు కొనడానికి బంగారం షాప్ కు వెళ్దాం అనుకున్నాం కదా అంటాడు సత్యం ప్రభావతి వస్తున్నామండీ రాకుండా ఆగిపోతామా సత్యం ప్రభావతి నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావో లేకుంటే సరదాగా మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు ఈ పెళ్లి అయిపోయేంతవరకు నువ్వు కాస్త ని నోరు జాగ్రత్తగా పెట్టుకో అంటాడు. ప్రభావతి చాల్ చాల్లే గాని పదండి అంటుంది సత్యం మనోజ్ కారు తియ్యి అంటాడు మనోజ్ నాన్న కారు లేదు అంటాడు ప్రభావతి అదేంట్రా నీ కార్యమైంది అంటుంది మనోజ్ ఏమీ లేదమ్మా డబ్బులు వస్తాయని కారు కొన్నాం కదా కానీ డబ్బులు కట్టకపోయేసరికి లేట్ అయింది కదా మళ్ళీ వాళ్ళు వచ్చి ఎక్కడ గొడవ పెడతారేమో అని నేనే కారు రిటన్ ఇచ్చేశాను అంటాడు మనోజ్ సత్యం నీ లైఫ్ లో మొదటిసారి మంచి పని చేశావురా అంటాడు

మనోజ్ ని ప్రభావతి చూశారా నా కొడుకు ఎక్కడ వాళ్లు వచ్చి గొడవ పెడతారేమో అని ముందుగానే కార్ ఇచ్చేశాడంట అంటుంది ప్రభావతి సత్యం సరే ప్రభావతి ఇక వెళ్దామా ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అంటూ బయటికి వస్తారు కట్ చేస్తే బాలు కార్ లో ఎంట్రీ ఇస్తాడు బాలుని చూసిన ప్రభావతి మనోజ్ షాక్ అవుతారు సత్యం ఒరే బాలు ఈ కార్ ఎక్కడిది నీకు అని అడుగుతాడు బాలు మరేం లేదు నాన్న మా నానమ్మ షీలా డార్లింగ్ ఉంది కదా నాకు ఉదయాన్నే పైసలు పంపించింది అందుకే డబ్బులు ఎక్కువసేపు దాచుకోవడం ఎందుకు అంటూ వెళ్లి కారు కొనుక్కొని వచ్చాను అంటాడు బాలు ప్రభావతి ఒరేయ్ మనోజ్ మీ నాయనమ్మకు వీడు మీద ప్రేమ చాలా ఎక్కువ అయిపోయింది పాపం వీడి నష్ట జాతకం వల్ల ఆవిడకి ఏ కాలో చెయ్యు విరిగితే అప్పుడు అర్థమవుతుంది వీడి పాద మహత్యం ఎలాంటిదో అంటూ మనోజ్ ప్రభావతి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు సత్యం ఒరే బాల అర్జునుడి ముందు ప్రత్యక్షమైన కృష్ణుడిలా మాకు ఇప్పుడు బలే ఎంట్రీ ఇచ్చావురా ఎలాగూ వచ్చావు కాబట్టి కారులో మమ్మల్ని బంగారు షాప్ దగ్గర దింపేసేయ్ అంటాడు

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N