NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 22 2023 Episode 80: నీకు పోటీగా నా కన్న కూతురిని ఎమ్మెల్యేగా నిలబెడతాను అంటున్న నాయుడు..

Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights

Paluke Bangaramayenaa November 22 2023 Episode 80:  పార్టీ కార్యకర్తలు ఉన్నారని కూడా చూడకుండా నా మీద చేయి చేసుకుంటావా ఎలాగైనా నిన్ను ఒప్పించి నేను ఎమ్మెల్యేగా నిలబడాలి, నిన్ను చేసుకున్నదే పదవి మీద ఆశతో చేసుకున్నాను బావ లేకపోతే నిన్ను ఎందుకు చేసుకుంటాను ఎలాగైనా సరే నిను ఒప్పించి మేడానికి ఫోన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పేలా చేస్తాను అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నాయుడు వస్తాడు. ఏంటి బావ ఇంతలా తాగి వచ్చావు ఏమైంది నీకు అని వైజయంతి అంటుంది. నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను అడగడానికి నువ్వెవరు అని నాయుడు అంటాడు.చూడు బావ నలుగురిలో నన్ను కొట్టినందుకు నాకు కోపం ఏమీ లేదు బావ కానీ నీ తరఫున నేను ఎమ్మెల్యేగా నిలబడతాను బావ అని వైజయంతి అంటుంది. ఎందుకు వైజయంతి లేని ప్రేమను నటిస్తావు నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది నేను వద్దన్నా సరే క్యాబినెట్ కి ఫోన్ చేసి ఎమ్మెల్యేగా నిలబడతానన్నావు అని చెప్పావంట, కానీ నిన్ను ఎమ్మెల్యేగా గెలవనీయకుండా నా కూతుర్నే నీకు పోటీగా నిలబెడతాను వాళ్ల కాళ్లు వీళ్ళ కళ్ళు పట్టుకొని ఎమ్మెల్యేని కాదు మినిస్టర్ ని కూడా చేస్తాను అని నాయుడు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights

స్వర నిలబడితే ఒకటి నేను నిలబడితే ఒకటి ఆ బావ మా ఇద్దరిలో ఎవరు నిలబడ్డ ఒకటే కదా అని వైజయంతి అంటుంది. లేదు నా తరపున నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డనే నిలబెడతాను రేపే నేను శాసనసభ్యులతో మాట్లాడుతాను నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడుగుతాను అని నాయుడు వెళ్లిపోతాడు. నాయుడు అలా మేట్లోకి వెళ్ళిపోతూ ఉంటే వైజయంతి కింద పడతావు బావ అని కాలు అడ్డం పెట్టి తనని కింద పడేస్తుంది. కాలు తగలడంతో నాయుడు కింద పడిపోయి తల పగులుతుంది. ఇప్పుడు నిలబెట్టు బావ నీ కూతుర్ని మంచిగా చెప్తే ఎవరూ వినరు,ఆరోజు సుగుణ కూడా నేను చెప్తే అర్థం చేసుకోలేదు బావ అసలు నేను సుగుణాన్ని చంపాలని అనుకోలేదు ఇలాగే మాట మాట పెరిగి నాకు కోపం వచ్చింది గోడకేసి కొట్టేసరికి చచ్చి ఊరుకుంది, కానీ నిన్ను అలా చావనివ్వను బావ చావకుండా బ్రతకకుండా చేసి నీ తోటే ఉండి నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను, నువ్వొక్కడివే కింద పడ్డావు అంటే అభిషేక్ నమ్మడు నాక్కూడా గాయం కావాలని ఫ్లవర్ బొకే తీసుకొని తల మీద గాయం చేసుకొని డాక్టర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెబుతుంది. కట్ చేస్తే, విశాల్ స్వర ఫోటో ఫోన్లో చూసుకుంటూ నీ కళ్ళల్లో నేరేడు పళ్ళు పెదాల్లో చెర్రీ పళ్ళు ఉన్నాయి

Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights

అవి తింటే ఒంటికి ఆరోగ్యం, కానీ నిన్ను చేసుకుంటే నా ప్రాణాలు సేఫ్ గా ఉంటాయి అందుకే నీకు నత్తి ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నువ్వు ఆ అభిషేక్ గాడితో బయట సరసాలు ఆడుకుంటూ వాడితో తిరుగుతావా మన పెళ్లయ్యేటప్పటికి అభిషేక్ గాడితో నేను ప్రెగ్నెంట్ ని అని చెప్తావా, లేదు అలా జరగనివ్వను వైజయంతిని నయానో భయానో భయపెట్టి పెళ్లి జరిగేలా చేసుకోవాలి అని విశాల్ అనుకుంటాడు. కట్ చేస్తే, అభిషేక్ స్వరా ఝాన్సీ కాఫీ తాగుతారు. సరే సార్ ఇక బయలుదేరుదామా లేట్ అవుతుంది నాన్న అసలే బాధలో ఉన్నాడు అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 HighlightsPaluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights

లేదు స్వర మనo ముగ్గురం కలిసి బయటికి వెళ్దాం కాసేపు ఎంజాయ్ చేద్దాం అని అభిషేక్ అంటాడు. సరే వెళ్దాం నాకు బయట పనులు కూడా ఏమీ లేవు అని ఝాన్సీ అంటుంది. ఇంతలో వైజయంతి స్వరకి ఫోన్ చేసి స్వరా మీ నాన్న మెట్లు ఎక్కి కింద పడి దెబ్బ తగిలింది హాస్పిటల్ కి  తీసుకొచ్చాము అని చెప్తుంది. వాళ్లు ముగ్గురు హాస్పిటల్ కి బయలుదేరుతారు.కట్ చేస్తే, పిన్ని నాన్న ఎందుకు అలా కింద పడ్డాడు అసలు ఏం జరిగింది అని స్వర అంటుంది. నాకు ఏమీ తెలియదు అమ్మ నిలబడలేనంతగా తాగి వచ్చి మెట్లు ఎక్కుతూ కింద పడిపోయాడు, మీ నాన్నని పట్టుకుందామని నేను ప్రయత్నిస్తే నాకు ఆగలేదు నేను కూడా కింద పడిపోయి నాకు కూడా తలకు గాయం అయింది,

Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights

ఏం చేయాలో అర్థం కాక విశాల్ సహాయంతో మీ నాన్నని హాస్పిటల్ కి తీసుకు వచ్చాను అని వైజయంతి అంటుంది. స్వర మీ నాన్నకి ఏం కాదు కంగారు పడకు అని అభిషేక్ అంటాడు. ఇంతలో డాక్టర్ గారు బయటికి వస్తాడు. డాక్టర్ గారు మా నాన్నకి ఎలా ఉందండి ఇప్పుడు అని స్వర అంటుంది. ప్రాణాపాయ స్థితి అయితే తప్పింది కానీ కుడి వైపు దెబ్బ తగలడంతో పక్షవాతం వచ్చింది ఆయన ఇప్పుడు మాట్లాడలేరు మీరు ఒత్తిడి చేస్తే మాట్లాడాలని చూస్తే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఆయనను మాట్లాoడిఇచ్చకుండా వెళ్లి చూసి రండి అని డాక్టర్ అంటాడు. గబగబా ఐసి రూమ్ లోకి అందరూ వెళ్తారు. నాన్న మీకేమైంది నాన్న నాతో మాట్లాడండి నాన్న అని స్వర ఏడుస్తుంది. నాయుడు మాట రాక సైగ చేస్తాడు. స్వర మీ నాన్నగారు నీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 22 2023 Episode 80 Highlights

ఏమీ లేదు అభిషేక్స్వరని ప్రాణంగా చూసుకునే వాళ్ళమ్మ చనిపోయింది కదా, వాళ్ళ అమ్మ లాగా ప్రేమగా చూసుకునే విశాల్ చేతిలో పెడదామని నాతో చెప్పాడు దాని గురించే చెప్పబోతున్నాడు అని వైజయంతి కవర్ చేస్తుంది. మీరు భయపడకండి మామయ్య గారు స్వరని మీకన్నా ఎక్కువగా చూసుకుంటాను అమ్మానాన్నలని మర్చిపోయాంత ప్రేమను పంచుతాను అని విశాల్ అంటాడు. విశాల్ మాటలు వైజయంతి మాటలు కొంచెం తేడాగా అనిపించి అభిషేక్ ఝాన్సీ విచిత్రంగా చూస్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N