NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo November 22 2023 Episode 216: రుక్మిణి వెళ్లి శ్యామ్ ని కలిస్తే రాదే తన భర్తను పెళ్లి చేసుకుందని తెలుస్తుంది, అప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్న మురళి..

Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights

Madhuranagarilo November 22 2023 Episode 216: ఏంటమ్మా వాడి భార్యకి ప్రేమగా అన్నం తినిపిస్తానంటే వద్దంటావేంటి, ప్రేమగా అన్నం తినిపిద్దాం అనుకున్నావు కానీ మంచినీళ్లు మర్చిపోయావు రా శ్యామ్ అని బాటిల్ ఇస్తుంది మధుర. మర్చిపోయానమ్మ అని శ్యామ్ అంటాడు. రాధా అన్నం తిను అని శ్యామ్ అంటాడు. మధుర కిందికి వెళ్లి అందరిని తీసుకువచ్చి మీ కొడుకు ఏం చేస్తున్నాడో చూడండి అని అంటుంది. ఏంటి అందరూ ఇలా వచ్చారు అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదు అల్లుడు గోరుముద్దల సినిమా చూపిస్తానంటే వచ్చాం అని దాక్షాయిని అంటుంది. రాధ కి కాలు కాలింది  చెయ్యి కాదు అందుకే తినిపియట్లేదు తనే తింటుంది అని శ్యామ్ అంటాడు. రాధా అన్నం తిన్న తర్వాత గుడ్ నైట్ రాదా అని శ్యామ్ అంటాడు. అదేంట్రా నువ్వు రాధ ఒకటే రూమ్ లో పడుకుంటారు కదా గుడ్ నైట్ చెప్తావ్ ఏంటి అని ధనంజయ్ అంటాడు. ఇద్దరమూ ఒక గదిలో పడుకోము రాదా ఈ గదిలో పడుకుంటుంది నేను ఆ గదిలో పడుకుంటాను అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights
Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights

హనీమూన్ కి వెళ్లొచ్చాక కూడా వేర్వేరు గదిలో ఎందుకు పడుకుంటున్నారు అని మధుర అంటుంది. అంటే పండు ఒక్కడే గదిలో పడుకోలేడు కదా అని శ్యామ్ అంటాడు. అందుకు పడుకోవట్లేదా లేదంటే ఏదైనా గొడవ మీ మధ్య జరుగుతుందా అని దాక్షాయిని అంటుంది. అవున్రా శ్యామ్ అంతేనా అని ధనంజయ్ అంటాడు. మా మధ్యలో గొడవలు ఏమున్నాయి నాన్న అని శ్యామ్ అంటాడు. అయితే మీరిద్దరూ ఈరోజు నుంచి ఇక్కడే పడుకోండి పండు ఈరోజు నుంచి మా దగ్గర పడుకుంటాడు అని ధనంజయ్ అంటాడు. అమ్మ నాకు నిద్ర వస్తుంది పడుకుందామా అని పండు అంటాడు. నీకు నిద్ర వస్తే అమ్మ దగ్గర కాదు నాన్న పడుకోవాల్సింది మా దగ్గర పడుకుందువు రా అని మధుర తీసుకువెళ్తుంది. గుడ్ నైట్ శ్యామ్ అని ధనంజయ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మురళి టెన్షన్ పడుతూ నాగమణి బీపీ టాబ్లెట్ తీసుకురా అని అంటాడు. పొద్దున్నే వేసుకున్నారు కదా అండి మళ్లీ టాబ్లెట్ ఎందుకు అని నాగమణి అంటుంది.

Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights
Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights

మన పెద్ద కూతురు అల్లుడు ని చూస్తే అతను నాకు పెళ్లయిందని చెప్తాడు అప్పుడు రుక్మిణి ఎవరు ఆవిడ అమ్మాయి సంగతి చూద్దాం పద అని ఇంటికి వెళుతుంది, అప్పుడు తన భర్తను చేసుకున్నది తన చెల్లెలు అని తెలిస్తే రుక్మిణిని ఏం చేస్తుంది అని తలుచుకుంటేనే బీపీ పెరిగిపోతుంది నాగమణి అని మురళి అంటాడు. ఇంతలో రుక్మిణి వచ్చి ఏంటి నాన్న మీరంతా కంగారు పడుతున్నారు ఎందుకు  అంతలా టెన్షన్ పడుతున్నారు కారణం ఏంటి అని అడుగుతుంది. నేను ఇలా టెన్షన్ పడడానికి కారణం నువ్వే రేపు నువ్వు మీ ఆయన్ని కలవడానికి వెళ్తున్నావు కదా ఆయన నిన్ను జీవితంలోకి ఆహ్వానించకపోతే అప్పుడు ఏం చేస్తావు అప్పుడు అందరి జీవితాలు తారుమారైపోతాయి కదా అని మురళి అంటాడు. నేను ఆయనని కలిస్తే జీవితాలు ఎందుకు తారుమారు అయిపోతాయి నాన్న అని రుక్మిణి అంటుంది. అంటే రుక్మిణి నువ్వు మీ ఆయన నీకు కలిసిన తరువాత నిన్ను పండుని ఇంట్లోకి రానివ్వకపోతే అప్పుడు మన ఊహించనిది జరగలేదు కాబట్టి జీవితాలు తారుమారు అయిపోతాయి అని అంటున్నాడు మీ నాన్న అని నాగమణి అంటుంది.

Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights
Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights

మీరు అలాంటి భయాలు ఏమి పెట్టుకోకండి నాన్న నేను ఆయనని కలుస్తాను పండు గురించి చెప్తాను ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకునేలా చేస్తాను దాని గురించి మీరు ఆలోచించి బీపీ తెచ్చుకోకండి అని రుక్మిణి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రాధా అమ్మ వాళ్లు అలా అనేసరికి ఇక్కడే ఉండి పోవాల్సి వచ్చింది సారీ నీ మనసులో బాధ పోయేంతవరకు నేను భర్తగా ఫీల్ అవ్వను నన్ను నమ్ము రాదా అని శ్యామ్ అంటాడు.పర్వాలేదండి మీరు మంచం మీద పడుకోండి నేను కింద పడుకుంటాను అని రాధా పక్కా వేసుకొని పడుకుంటుంది. ఇంతలో ధనుంజయ వచ్చి డోర్ కొడతాడు. రాధా కంగారు పడిపోయి పక్క తీసి పక్కన పెట్టేసి వెళ్లి డోర్ తీస్తుంది.

Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights
Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights

సారీ రాధా డిస్టర్బ్ చేశానా ఇందాక పండు ఆడుకుంటూ ఫోన్ ఇక్కడే పెట్టి మరిచిపోయాడు ఫోన్ అక్కడ ఉంది ఇవ్వమ్మా అని ధనంజయ్ అంటాడు. రాధ వెళ్లి ఫోన్ తెచ్చి ధనుంజయ్ కి ఇస్తుంది. సారీ అమ్మ డిస్టబ్ చేశాను అనుకుంటా గుడ్ నైట్ అని ధనంజయ్ అంటాడు. నాన్న నాకు గుడ్ నైట్ చెప్పవా అని శ్యామ్ అంటాడు. ఓకే రా గుడ్ నైట్ శ్యామ్ ఆల్ ద బెస్ట్ అని ధనంజయ్ వెళ్ళిపోతాడు. రాధా మళ్ళీ పక్క వేసుకుని పడుకుంటుంది. మళ్లీ మధుర వచ్చి డోర్ కొడుతుంది. నువ్వు నా వంక ఏమి చూడొద్దు రాదా రిపీట్ నాకు తెలుసులే వెళ్ళు అని శ్యామ్ అంటాడు. రాధ వెళ్లి డోరు తీస్తుంది.

Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights
Madhuranagarilo Today Episode November 22 2023 Episode 216 Highlights

సారీ రాధా డిస్టర్బ్ చేసాను అనుకుంటా ఇందాక నువ్వు అన్నం సరిగా తినలేదు పాలు తాగుతావేమోనని తెచ్చాను తీసుకొని మధుర అంటుంది. అలాగే అత్తయ్య అని రాధా పాలు తీసుకుంటుంది. గుడ్ నైట్ రా శ్యామ్ అని మధుర అంటుంది. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తూ గుడ్ నైట్ అమ్మ అని శ్యామ్ అంటాడు. రాధా పాలు తీసుకుని తాగేసి గ్లాస్ అక్కడ పెడుతుంది. రాధా మూతికి పాలు ఉన్నాయి తుడుచుకో అని శ్యామ్ అంటాడు. రాధా మూతి తుడుచుకొని పక్క వేసుకుని మళ్లీ పడుకుంటుంది. శ్యామ్ రాధ వంక అలా చూస్తూ ఉంటాడు. హలో ఏంటి సార్ అలా చూస్తున్నారు అని రాదా అడుగుతుంది. ఏమీ లేదు రాదా అని తల అడ్డంగా ఊపుతూ రాదని అలా ప్రేమగా చూస్తాడు శ్యామ్.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri