NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu November 22 2023 Episode 2033: అంజలి శ్వేతకు నేను నీ తల్లి లక్ష్మి ని కాదు అనే నిజాన్ని చెబుతుందా లేదా..

Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights

Kumkuma Puvvu November 22 2023 Episode 2033: పద్మావతి అమ్మ అంజలి బయలుదేరదామా అంటుంది కావేరి సరిపోయింది అరిగిపోయిన రికార్డును అవసరం వచ్చినప్పుడు వినక తప్పుతుందా అంటూ ఇక బయలుదేరండి అంటుంది.ఆశ అంకులు ఆంటీ నువ్వు ఇంట్లో ఉన్న మా అంజలి ఇంట్లో లేదు అని పద్మావతి ఆంటీ కి చెప్పారు అంట కావేరి మరి అలా చెప్పకపోతే ఇంకేం చేస్తారు నీ అవసరం ఉన్నంతకాలం లక్ష్మీ గాను అవసరం తీరాక అంజలిగాను చేస్తూ ఉంటే ఇంకేం చేస్తారు లేరని చెప్పకుంటే అంటుంది కావేరి అంజలి షట్ అప్ మాటలు జాగ్రత్తగా మాట్లాడండి ఇచ్చిన మాట తప్పడానికి నేనేమీ మీలా కాదు అంటుంది అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటాను అంటూ పద్మావతి గారు మనం వెళ్దాం పదండి అంటూ కిందికి వస్తారు అమృత అరుణ్ కుమార్ గారు అంజలి నువ్వు సాగర్ వాళ్ళింటికి వెళ్లడానికి మేము ఒప్పుకోము అంటారు అంజలి అమ్మ అది కాదు నాకోసం ఒక పసి ప్రాణం ఆరాటపడుతుంది

Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights
Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights

నేను వెళ్లి మళ్లీ వస్తాను అంటుంది అమృత నువ్వు వెళ్లడానికి వీల్లేదు అంజలి అరుణ్ కుమార్ గారు అవునమ్మా అంజలి నువ్వు గడప దాటడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకో అంటాడు అంజలి అమ్మ నాన్న మీరు ఒక్కసారి ఇలా పక్కకు వస్తారా అంటూ అమృత వాళ్ళని పక్కకి తీసుకువెళ్లి మాట్లాడుతుంది.అమృత అంజలి నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు పద్మావతి తో వెళ్లడానికి మేము ఒప్పుకోమమ్మ అంటుంది అరుణ్ కుమార్ అంజలి ఇంకా నువ్వు పరాయి వాళ్ళ కోసం ఆలోచించడం ఆపేయమ్మా అంటాడు అంజలి అమ్మ నాన్న నేను ఆ పసి దానికి కొంచెం ఊరటం ఇచ్చి మెల్లిగా నేను నీ తల్లి లక్ష్మీని కాదు నేను అంజలి అని తనకి నచ్చచెప్పి ఎలాగైనా తిరిగి మళ్లీ ఇంటికి వస్తాను నన్ను నమ్మండి అంటూ అంజలి సాగర్ వాళ్ళ ఇంటికి వెళుతుంది సాగర్ ఇంట్లో హాయిగా సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు

Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights
Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights

అది చూసిన అంజలి సాగర్ తోకన్న కూతురుకు జ్వరం వచ్చి ఉంటే నువ్వు మాత్రం హాయిగా ఫోన్ చూసుకుంటూ నవ్వుతూ ఉంటావా అసలు నీకు మనసు ఎలా వస్తుంది నువ్వు మారావని అనుకున్నాను కానీ నువ్వు ఎప్పటికీ మారవు అని అర్థం అయిపోయింది సాగర్ అంటుంది అంజలి అంజలిని చూసినా సాగర్ మళ్లీ ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు నేను ఒక పసి దాన్ని ప్రాణం కాపాడడానికి వచ్చాను సాగర్ మళ్లీ ఏ కథ అల్లడానికి వచ్చావు ప్రేమానురాగాలతో నువ్వు చేసిన మోసం చాలు ఇక వెళ్ళు అంటాడు సాగర్ పద్మావతి సాగర్ అంజలిని ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడిన నేను ఊరుకునేది లేదు అంజలి మనసు ఏంటో నాకు బాగా తెలుసు అని అంటుంది నేను ఎంతో కష్టపడి అంజలి తల్లిదండ్రులను బతిమిలాడి అంజలిని తీసుకువచ్చాను కానీ నువ్వు సూటి పోటీ మాటలతో అంజిల్ని పంపించేయాలని చూస్తే ఊరుకునేదే లేదు అంటుంది పద్మావతి అంజలి ఇలాంటి వాళ్ళతో మనకేంటి మాటలు మనం శ్వేత దగ్గరికి వెళ్దాం పద అంటూ శ్వేత దగ్గరికి వెళతారు కొండమ్మ ఓయమ్మో శ్వేతమ్మ ఎవరు వచ్చారో చూడు అని అంటుంది

Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights
Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights

శ్వేత కళ్ళు తెరిచి చూసి లక్కీ ఎప్పుడొచ్చావు నువ్వు వస్తావో రావు అంటూ భయం వేసింది అంటుంది శ్వేత అంజలి మా చిట్టి తల్లికి ఇంత జ్వరం ఉన్నప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు అంటుంది అంజలి కొండమ్మ ఓయమ్మో మీరు వస్తేనేమో వెలుగు మీరు వెళితేనేమో అమాస ఉండిపోతాం అమ్మ అంటుంది కొండమ్మ పద్మావతి శ్వేత మీ లక్కీ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ జ్వరం టాబ్లెట్ వేసుకో అంటుంది శ్వేత నాకు ఏ టాబ్లెట్ వద్దు అంటుంది కొండమ్మ ఏ ఎందుకమ్మా అని అడుగుతుంది శ్వేత మా లక్కీ వచ్చేసింది కదా నాకు జ్వరం కూడా తగ్గిపోయింది అంటుంది అంజలి సరే ఈ గడుగ్గాయి మాటలు పక్కనపెట్టి ముందు నేను చెప్పినట్టుగా ఈ టాబ్లెట్ వేసుకొని పడుకుంటే జ్వరం తగ్గిపోతుంది అంటుంది శ్వేత మా లక్కీ చెబితే నేను ఏదైనా చేస్తాను అంటూ టాబ్లెట్ వేసుకుంటుంది శ్వేత లక్కీ నేను పడుకున్నాక నువ్వు వెళ్ళిపోవు కదా అంటుంది అంజలి నాకు నేను బిజినెస్ పనుల్లో ఎక్కడెక్కడ ఉంటాను కదమ్మా నువ్వు అలా దిగులు పెట్టుకోవద్దు అని చెప్పాను కదా అంటుంది శ్వేత చెప్పావు కరెక్టే కానీ నాకు జ్వరం వచ్చినా కూడా రావా అని అంటుంది అంజలి ఇప్పుడు వచ్చాను కదా అమ్మ ఇక నువ్వు పడుకో అంటుందిపద్మావతి

Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights
Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights

శ్వేత పడుకుని లేచే లోపు ఈ అంజలి వెళ్ళిపోతుంది తర్వాత మళ్లీ ఏం చెప్పాలో ఏమో అనుకుంటుంది పద్మావతి అంజలి ని పంపించడానికి పద్మావతి అంజలి కిందికి వస్తారు హాల్లో ఉన్న సాగర్ అంజలిని చూసి హా అయిపోయాయా నీ సెల్ఫ్ నటన అంటాడు పద్మావతి ఒరేయ్ సాగర్ ఏంటా మాటలు అంటుంది అంజలి సాగర్ నేను సెల్ఫిష్టి నైతే నీ శ్వేత బాధ్యత నేను తీసుకునే దాన్నే కాదు మళ్లీ ఈ ఇంటి గడప తొక్కేదాన్నే కాదు నాకు ఎలాంటి సెల్ఫిష్టుతనం లేదు ఒకవేళ నువ్వు అలా అనుకున్న నీకు సంజాయిష్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది అంజలి కట్ చేస్తే అరుణ్ కుమార్ అమృత అంజలి వెళ్లి చాలాసేపు అయిపోయింది ఇంకా తిరిగి రాలేదు ఒకసారి మనం వెళ్లి వద్దాం పదండి అంటూ అమృత అరుణ్ కుమార్ కారులో బయలుదేరుతారు అమృత పిచ్చి పిల్ల ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది

Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights
Kumkuma Puvvu Today Episode November 22 2023 Episode 2033 highlights

అంజలి అమాయకత్వాన్ని చూసి అందరూ తనతో ఆడుకుంటున్నారు అంటుంది అరుణ్ కుమార్ ఇక అలాంటి ఆటలకు మనం ముగింపు చెప్పాలి అంజలికి మనం ఉన్నాం మనం ఎలాగైనా అంజలిని తీసుకువద్దాం పద ఒక వేళ మన అంజలి ఆ శ్వేతకు నేను నీ తల్లిని లక్ష్మీని కాదు అనే నిజాన్ని చెప్పేసిందో లేదో ఒకవేళ అంజలి చెప్పకపోతే మనమే ఆ నిజాన్ని చెప్పి మన అంజలి తీసుకొని వచ్చేద్దాం అంటాడు అమృత ఏమోనండి మళ్లీ ఏదో గూడుకుంటారం జరిగి మళ్ళీ అంజలి లక్ష్మీ గానే ఆ ఇంట్లో ఉండి పోవాల్సి వస్తుందేమో అని భయం వేస్తుంది త్వరగా వెళ్దాం పదండి అలాగేనండి మనమే ఆ నిజాన్ని చెప్పి మన అంజలిని తీసుకొచ్చేద్దామని అనుకుంటూవాళ్ళు లక్ష్మి ఉన్న స్మశానం పక్కనుండి వెళుతూ ఉంటారు వారిని చూసిన లక్ష్మి ఆత్మ వాళ్ళ కారు వెంటే ప్రయాణం చేస్తూ ఇంటి వరకు వస్తుంది. అంజలి అరుణ్ కుమార్ వాళ్లు కూడా సాగర్ ఇంటికి చేరుకుంటారు

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri