NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 13 2023 Episode 99: సీఈఓ కావాలనుకుంటున్న నిషిక, కౌశిక ఒప్పుకుంటుందా లేదా?..

Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights

Jagadhatri December 13 2023 Episode 99:   కీర్తి డాన్స్ ప్రాక్టీసు చేస్తు వాళ్ల నాన్నకి ఫోన్ చేయాలనుకునే ఫోన్ చేస్తుంది. హాయ్ బంగారం ఏంటి నాతో మాట్లాడాలనిపించిందా ఫోన్ చేసావ్ మీ అమ్మ ఇంట్లో లేదాఏ జన్మలో ఏ పాపం చేశాను కానీ మన ముగ్గురం కలిసి ఉండలేకపోతున్నాం ఏ పుణ్యం చేస్తే మనమందరం కలిసి ఉంటాము అర్థం కావట్లేదు మీ అమ్మ చూస్తే తిట్టేస్తుందమ్మా అని అంటాడు సురేష్. ఫోన్ పట్టుకుని బెడ్ మీదకి వెళ్లి పడుకొని బెడ్ షీట్ కప్పుకొని మాట్లాడుతుంది కీర్తి. రేపు నీకు స్కూల్లో డాన్స్ ప్రోగ్రాం ఉందా నన్ను రమ్మంటున్నావా అని సురేష్ అంటాడు. అవును అని సైగ చేస్తుంది కీర్తి. ఇంతలో కౌశిక కీర్తిని వెతుక్కుంటూ వస్తుంది. ఇక్కడే డాన్స్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పిందే ఎక్కడికి వెళ్లిందని రూమ్ అంతా చూసేసరికి బెడ్ మీద పడుకొని ఉంటుంది. బెడ్ షీట్ టు లాగి చూసేసరికి వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది సురేష్ ఎన్నిసార్లు చెప్పాను కీర్తి తో మాట్లాడకని నేను అనుభవించిన బాధని నా కూతురికి కూడా పరిచయం చేయకు తన చిన్న మనసు తట్టుకోలేదు అని కౌశిక ఫోన్ కట్ చేస్తుంది.

Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights
Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights

చూడు కీర్తి నీకు ఎన్నిసార్లు చెప్పాను నాన్నతో మాట్లాడొద్దని ఆయన మంచివాడు కాదమ్మా మనం ఎంత ప్రేమించినా మనకు బాధని మిగులుస్తాడు అని కౌశిక అంటుంది. తన చిన్న మనసులో విషాన్ని నింపుతున్నవెందుకు వదిన గారు మీ ఇద్దరి మధ్య గొడవ ని పాప దాకా తీసుకువచ్చి తనని తండ్రికి దూరం చేయకు వదిన అని ధాత్రి అంటుంది. ఎవరు ఏమి చెప్పినా నా నిర్ణయం మారదు దాత్రి అని అంటుంది కౌశిక. సరే వదిన మీ పంతాలకు పోయి తనకి తండ్రి అవసరం ఉందని మర్చి పోతున్నావ్ నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నా తండ్రి లేడని బాధ తనకి ఉండిపోతుంది అని ధాత్రి వెళ్ళిపోతుంది. నా కూతురికి తండ్రి అవసరం రాకుండా పెంచుతాను అని కౌశికి అంటుంది. కట్ చేస్తే

ఇలా స్కూలుకు వెళ్లేటప్పుడు హడావుడిగా హోంవర్క్ చేసే బదులు ముందే రాసుకోవచ్చు కదా అని సైగ చేసి చెప్తుంది కౌశికి. తనకి మేనమామ పోలికలు వచ్చాయేమో అమ్మ అని వాళ్ళ  తమ్ముడు అంటాడు. ఇంతలో నిషిక నిద్ర మొహంలో లేచి నైటి మీదే హాల్లోకి వస్తుంది. ఇదేంటి నిషిక ఇలా నైటీ మీద వస్తుంది అని దాత్రి చూస్తుంది. ఏంటి నిషి ఇలా వచ్చావు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అత్తయ్య ఈరోజు నుంచి మన కంపెనీకి నేను సీఈ ఓ అవుదాం అనుకుంటున్నాను అని నిషి అంటుంది. ఏంటి నువ్వు సీఈఓ అవుతావా అని అందరూ షాక్ అవుతారు.నీ పనులు నువ్వు సరిగా చేసుకోలేవు నువ్వు సీఈవో వైయి కంపెనీని ఉద్ధరిస్తావా వదిన చూడు ఎలా ఉంది నిన్ను చూసుకో ఎలా ఉన్నావు నిన్ను నువ్వు సరిగా రెడీ చేసుకోలేని దానివి అంత పెద్ద కంపెనీని ఎయ్యాల మేనేజ్ చేస్తావు అని ధాత్రి అంటుంది. చూడు నిషిక సీఈఓ అంటే ఒక అధికారం కాదు బాధ్యత నువ్వు కంపెనీని చూసుకునే అంత తయారు అయ్యావు అనిపిస్తే అప్పుడు చూద్దాంలే అని కౌశిక వెళ్ళిపోతుంది. చూడు ఇంకెప్పుడూ వదినతో ఇలా గొడవ పడ్డాలని అనుకో నేనే పిన్నికి ఫోన్ చేసి చెప్పేస్తాను అని దాత్రి వెళ్ళిపోతుంది. చూడమ్మా నువ్వు సీఈఓ  అవ్వాలి అనుకున్న కౌశికి నీకు అంత తేలిగ్గా ఎలా ఇస్తుంది అనుకున్నావు అని వాళ్ళ బాబాయ్ అంటాడు. కొన్ని రోజులు ఎంజాయ్ చేయి నిషి ఆ తర్వాత ఆలోచిద్దాం సీఈఓ అవ్వుతుంది అంట సీఈ ఓ అని యువరాజు వెళ్లిపోతాడు. ఏందమ్మి సీఈఓ అంటే మాటలా వేల మందిని చూసుకోవాలి నీకెందుకు అవన్నీ కొత్తగా పెళ్లయింది కదా ఆనందంగా ఉండు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఏంటి కౌశిక వదిన  దేశాన్ని పరిపాలించినటు ఫీల్ అయిపోతున్నారు సీఈఓ పదవినే కదా చేస్తుంది అని నిషిక అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights
Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights

ధాత్రి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. ధాత్రి ఆడపిల్లలు పెళ్లికాకముందు ఏ వృత్తిలో ఉన్నా ఏ జాబ్ చేసిన పెళ్లి అయిన తర్వాత అన్ని మరిచిపోయి ఎలా సింపుల్గా భర్తకి సేవలు చేస్తూ ఉంటారు అని కేదార్ అంటాడు. ఒకాయన తాళిబొట్టును తాళిబొట్టు నువ్వు ఏం చేస్తావు అని అడిగితే ఆడపిల్ల ని  పుట్టింటి నుంచి దూరం చేసి అత్తింటికి దగ్గర చేస్తాను అంటుందంట మేము ఎంత గొప్పగా పెళ్లి కాకముందు ఉన్న పెళ్లయిన తర్వాత భర్తకు సేవ చేయడంలోనే ఆనందం పొందుతాము అని దాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights
Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights

ధాత్రి నువ్వు కూడా ఇలాంటి సెంటిమెంట్లు నమ్ముతావా అని కేదార్ అంటాడు. అటుగా వెళుతున్న కౌశికి నిలబడి వాళ్ళ మాటలు వింటుంది. కౌశిక ని గమనించిన ధాత్రి కొంతమందికి తాళిబొట్టు వేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు కానీ నేను ఎందుకు అలా ఊరుకుంటాను మీరు వద్దన్నా సరే నేను వేసుకుంటాను అని దాత్రి అంటుంది. నాకు టవల్ సోప్ ఇస్తే నేను స్నానం చేస్తాను అని కదార్ అంటాడు. ధాత్రి టవ్వాలు తీసుకొస్తూ జారీ కేదార్ మీద పడినట్టు యాక్టింగ్ చేస్తుంది. అది చూసి కౌశిక వెళ్ళిపోతుంది. హలో మాస్టారు వదినగారు వెళ్లిపోయింది అని ధాత్రి అంటుంది. ఉందేమో అనుకున్నాను అని కేదార్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights
Jagadhatri Today Episode December 13 2023 Episode 99 Highlights

అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. నిషిక వచ్చి కౌశికి కుర్చీలో కూర్చుంటుంది. అందరూ షాక్ అయి లేచి నిలబడతారు. ఏంటి మీరు టిఫిన్ చేయరా కూర్చుండి అని నిషిక అంటుంది. అది కౌశిక కుర్చీ అమ్మ నువ్వు కూర్చుంటే తన ఊరుకోదులే అని అంటాడు వాళ్ళ బాబాయ్. నేను ఈ కుర్చీలోనే కూర్చుంటాను అని నిషిక అంటుంది. ఏ నిషి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ అది అక్క కుర్చీ లే ముందు అని యువరాజ్ కోపంగా అంటాడు..

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu