NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari : ముకుంద మురారి మీద జలసీతో కృష్ణకి నిజం చెప్పేసిందా..

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights

Krishna Mukunda Murari:స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 192 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 193 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ మురారి కి తెలియకుండా ముకుంద వాళ్ళని ఫాలో అవుతుంది. ముకుంద వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నప్పటికీ ఫోటోలను మురారి కి పంపించాలి, అనుకుంటుంది. కానీ ఫోటోలను ఫోన్లో పంపిస్తే వాటిని కృష్ణ చూడకుండా డిలీట్ చేస్తాడు. అందుకే ప్రింట్ తీసి పంపిస్తాను. అప్పుడు కృష్ణ కి తెలిసిపోతుంది. అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights

 

Nuvvu Nenu Prema: కారులో బ్రేకులు తీసేసిన కృష్ణ.. అరవిందను కాపాడేది ఎవరు?

ఈరోజు ఎపిసోడ్ లో,మురారి కృష్ణలేని టైం చూసి, తన బ్యాగ్ లో డైరీ ఉందేమో అని వెతుకుతాడు. బ్యాగ్ లో కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు ఉంటాయి. కృష్ణ వాళ్ళ అమ్మ ఫోటో చూసి మురారి, మీరు లేనప్పుడు నా పెళ్లి ఏదో హడావిడిగా జరిగిపోయింది. కానీ మీ గురించి కృష్ణ నాకు అంతా చెప్పింది. మీరు కృష్ణ ని చాలా బాగా పెంచారు. కృష్ణ లేనప్పుడు తన బ్యాక్ చెక్ చేయడం నా తప్పే ఆంటీ, కానీ మేమిద్దరం కలిసి ఉండాలని నా ప్రయత్నం అంతా అని అంటాడు. కృష్ణ నేను ఎప్పుడూ ఒకటిగానే ఉండాలి కృష్ణ నేను బాగా చూసుకుంటాను. అందుకు మీ ఆశీర్వాదం నాకు కావాలి అంటి అని అనగానే, గులాబీ రేకులు మురారి మీద పడతాయి. చాలా ఆంటీ మీ ఆశీర్వాదం నాకు దొరికింది. మాకు పుట్టబోయే పాపకి మీ పేరే పెట్టుకుంటాము.అని ఫోటోలని బ్యాగ్ లో పెట్టేసి డైరీ కోసం వెతుకుతాడు. డైరీ ఎక్కడా కనబడదు అంటే కృష్ణ డైరీ తీయలేదన్నమాట అని బ్యాగ్ మంచం కింద పెట్టి వస్తాడు.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights

 

Krishna Mukunda Murari: తన ప్రేమ కృష్ణ కి తెలిసేలా చేయాలనుకున్న ముకుంద… రాజ్ నర్స్ తో కలిసి ప్లాన్ వేసిన ముకుంద..

ముకుంద డైరీ తీసింది ఏమోనని మురారి అనుమానం..

ఇప్పుడు కృష్ణ డైరీ తీలేదంటే ఇంకెప్పుడు ఆ డైరీ ఎవరు తీసి ఉంటారు.ముకుందే తీసుకుంటుందా, తీయని తీస్తే, అందులో ఏముందని నేను భయపడాలి. డైరీ తీసి కచ్చితంగా చదివి ఉంటుంది. అందులో కృష్ణ మీద నా ప్రేమ రాసి ఉంది. అది చదివి ముకుంద ఊరుకుంటుందా,మా ఇద్దరినీ కచ్చితంగా విడదీస్తుంది. ముకుంద డైరీ తీసిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటాడు.అమ్మకి ఫోన్ చేసి అడుగుదాం అని రేవతికి కాల్ చేస్తాడు. రేవతి ఫోన్ లిఫ్ట్ చేసి, కృష్ణ గురించి అడుగుతుంది. కృష్ణ వేరేచోట ఉందమ్మా అని అంటాడు మురారి. మీ ఇద్దరినీ పంపించింది ఎందుకు వేరువేరుగా ఉండడానికి అని అంటుంది రేవతి. అబ్బా అది కాదమ్మా తన కిచెన్ లో ఉంది నేను బెడ్ రూమ్ లో ఉన్నాను. నేను ఇప్పుడు తనకి ఫోన్ చేస్తాను తన ఫోన్ లిఫ్ట్ చేసే లోపల నువ్వు అక్కడ ఉండాలి. లేదంటే నేనే బయలుదేరి వస్తాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది రేవతి. అసలు ముకుంద అడుగుదామనుకున్న విషయాన్ని అడగలేదు.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights

కృష్ణా మురారి లకు రేవతి ఫోన్..

రేవతి కృష్ణ కి కాల్ చేస్తుంది. కృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసే లోపు మురారి కృష్ణ పక్కకు వెళ్తాడు. వాడిని పక్కనే ఉన్నాడా అని అడుగుతుంది రేవతి. ఉన్నాడా అత్తయ్య ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటుంది. ఉదయం నుంచి నీ పక్కనే ఉన్నాడా లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్లి వచ్చాడా, అని అడుగుతుంది. ఉదయం నుంచి నాతోనే ఉన్నారా అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంది కృష్ణ. సరే, ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఫోన్ పెట్టేస్తుంది రేవతి. ఏంటి సిటీ సార్ అసలు అత్త ఎందుకు కాల్ చేసింది ఎందుకు పెట్టేసినట్టు? నాకేం అర్థం కావట్లేదు, అప్పుడప్పుడు ఈవిడ రేడియోలా తయారైపోయింది. మనం చెప్పేది అసలు ఎందుకు ఆవిడ చెప్పేది మాత్రమే, మనం వినాలి అని అంటుంది కృష్ణ.మా అమ్మ అంతే కృష్ణ అని అంటాడు మురారి. అప్పుడప్పుడు మీరు కూడా అంతేలెండి, అని అంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights

Brahmamudi Serial జూన్ 24th 131 ఎపిసోడ్: రాహుల్ విషయం లో రుద్రాణి ని నిలదీసి ఇరుకున పెట్టిన స్వప్న..తర్వాత ఏమైందంటే! 

మురారితో వంట చేయించిన కృష్ణ..

కృష్ణ ఇందాకట్నుంచి దేనికోసం వెతుకుతున్నావు అని అంటాడు మురారి. కూరగాయల్ని కత్తితోనే ఎందుకు కట్ చేస్తారు? అని అడుగుతుంది కృష్ణ. సుత్తితో కట్ చేయలేం కాబట్టి అని అంటాడు మురారి. మీకు ఎలా తెలుసు, నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు 10 మంది టెర్రరిస్టుని, కసా కసా నరికేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు దొరకలేదు అందుకే దూరం నుంచి షూట్ చేశాను. మీకు ట్రైనింగ్ ఇచ్చింది మా నాన్న ఆ విషయం మర్చిపోయారు మీరు. ఆ విషయం గుర్తుంది కాబట్టే కృష్ణ నేను నీ దగ్గర గొప్ప చెప్పుకోను అని అంటాడు మురారి. అవునా ఈమధ్య అలా కూడా చేస్తున్నారా, నేను వంట చేస్తే మీ ఆడవాళ్లంతా కుళ్ళు కునేలా చేస్తాను. అది తిన్నాక నేను చెప్పాలి మీరు కాదు అని అంటుంది కృష్ణ. చూస్తావుగా కృష్ణ నేను ఎలా వంట చేస్తానో, చూద్దాం ముందు మొదలు పెట్టండి. కత్తెర కృష్ణ కూరగాయలు కట్ చేయాలి అని అంటాడు. అది కనపడితే ఇదంతా ఎందుకు అని అంటుంది. ఓహో అది కనపడలేదనేనా కత్తితోనే ఎందుకు కట్ చేస్తారు అని అడిగావు.సరే ముందు వెళ్లి కత్తి ఎక్కడ ఉందో రాజనర్స్ ఆంటీని అడిగి కనుక్కుందాం కదా అని కృష్ణుని తీసుకొని వెళ్తాడు మురారి.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
కృష్ణకి తన మనసులో మాట చెప్పాలనుకున్న మురారి..

 

మురారి సార్ ఈ ఫార్మ్ హౌస్ చాలా బాగుంది అని అంటుంది కృష్ణ. ఈ ఫార్మ్ హౌస్ ఎప్పటిది మీ చిన్నప్పుడు దా లేక అంతకుముందుదా అని అంటుంది కృష్ణ. నేను పుట్టినప్పుడు కొన్నారు కృష్ణ అని అంటాడు మురారి. అంటే మీరు చాలా ఓల్డ్ అన్నమాట, అయినా బావుంది ఫామ్ హౌస్ అని అంటుంది. కృష్ణ ఏదో అన్నావు అని అంటాడు. ఏమన్నాను ఫామ్ హౌస్ ఓల్డ్ అయినా చాలా బాగుంది అని అన్నాను. అంటే నేను ఓల్డ్ ఆ అని అంటాడు. అని నేను అనలేదు కదా ఏసీపి సార్. మీరు పుట్టినప్పటికి అంటే, 25 సంవత్సరాల క్రితం దాన్ని ఏమంటారు అని అంటుంది. అదేలే కృష్ణ పద అని అంటారు. ఇప్పుడు ఎలాగైనా కృష్ణకు నా మనసులో మాట చెప్పేయాలి అని అనుకుంటాడు. అదే టైంకి ఎక్కడికి రాజ్ నర్స్ ఆంటీ కనపడుతుంది. ఏంటి బాబు ఇలా వచ్చారు ఏమన్నా కావాలా అని అడుగుతుంది. కిచెన్ లో అన్నీ ఉన్నాయి కానీ నైఫ్ ఎక్కడ పెట్టారు అని. డిజైనర్ స్టవ్ కిందే ఉంటుంది అమ్మ అని అంటుంది రాజ్ నర్స్ ఆంటీ. స్టవ్ కింద కాక్రోచ్లు ఉంటాయని తెలుసు కానీ ఇలా నైఫ్ ఉంటుందని తెలియదు. పేరుకి పెద్ద పోలీస్ ఆఫీసర్ నైఫ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. పదండి వెళ్దాం అని అంటుంది. ఇద్దరూ తిరిగి మళ్ళీ రూమ్ కి వెళ్తూ ఉంటారు.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
కృష్ణ మురారి లని ముకుంద చూడటం..

 

ఇప్పుడైనా నా మనసులో మాట చెప్పాలి కృష్ణకి అని అనుకుంటాడు మురారి. ప్రశ్నకి చెబుదామని అనుకునేదానికి కృష్ణ ఒక కట్టెల పొయ్యి చూసి ఆగిపోతుంది. కృష్ణ ఎసిబి సార్ ఇక్కడే వాచ్మెన్ వాళ్ళు వండుకుంటారు అంటుంది. అయితే ఇప్పుడు మనమేం చేద్దాం కృష్ణ అని అంటాడు. మనం కూడా ఈ కట్టెలపై మీదే ఈరోజు అన్నం వండుదాం అని అంటుంది. అన్ని తీసుకొని వద్దాం పదండి అని మురారిని తీసుకొని వెళుతుంది. ముకుంద ఎందుకు వచ్చారు వాళ్ళు అని రాజ్ నర్స్ ఆంటీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. కిచెన్ లో కత్తి కనపడలేదంటమ్మ అడగడానికి వచ్చారు అని అంటుంది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ముకుంద గారు అని అంటుంది రాజ్నర్స్ ఆంటీ. మీకు నేను పంపించిన డబ్బులు రిటన్ పంపించి అప్పుడు మీరు అనుకున్నది అడగొచ్చు. అని షాక్ ఇస్తుంది ముకుంద. వద్దులేమ్మా అంత అర్థమైంది నాకు మిమ్మల్ని నేను ఏమీ అడగను అని అంటుంది ఆంటీ. వీళ్ళిద్దరూ ఇప్పుడు వంట చేస్తున్నారన్నమాట కలిసి, మురారి తప్పు చేస్తున్నావ్ కృష్ణకి లేనిపోని ఆశలన్నీ కల్పిస్తున్నవ్, నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని అంటుంది ముకుంద. కృష్ణ మురారి ఇద్దరు, కట్టెలపై దగ్గర వంట చేసుకోవడానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. మరి కట్టలు ఎట్లాగో అని అనుకుంటుంది కృష్ణ. ఎసిబి సార్ మీరు సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారు కదా, వెళ్లి అక్కడ ఒక ముద్దు ఉంది దాన్ని కొట్టి కట్టెలు తీసుకురండి అని అంటుంది. కృష్ణ ఇవన్నీ టీవీలో చూడడానికి బాగుంటాయి కానీ కట్టెలు రియల్గా కట్టాలంటే చాలా కష్టం కృష్ణ అని అంటాడు మురారి. అయితే మీరు అన్నం వండండి నేను వెళ్లి కట్టెలు కొట్టుకు వస్తాను అని అంటుంది. మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఏదో క్లాస్ గా ఇలా ఉంటున్నాను కానీ, పెళ్లికాకముందు నేను మాస్, మీరలా అన్న వండుతూ ఉండండి నేను వెళ్లి కట్టెలు కొట్టుకు వస్తాను అని అంటుంది. వదిలే కృష్ణ నేనుండంగా నీ చేత కట్టెలు కొట్టించలేను నువ్వే అన్న వండు నేను వెళ్లి కట్టెలు కొట్టుకు వస్తాను అని అంటాడు. సరే అని కృష్ణ అన్నం వండడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మురారి కట్టెలు కొట్టుకొని రావడానికి వెళ్తాడు

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
మురారిని చూసి ముకుంద జలసి..

కృష్ణ కోసం కట్టెలు కొట్టడానికి వెళ్తాడు, మురారి. దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటుంది ముకుంద. కృష్ణ అన్నం వండుతూ ఉంటుంది మురారి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరిని దూరం నుంచి ముకుంద చూసి జలసీతో, కోపంగా చూస్తూ ఉంటుంది. మురారి కట్టలు తీసుకొచ్చి కృష్ణకి ఇచ్చి బాగా ఆకలి వేస్తుంది కృష్ణ త్వరగా ఏదో ఒకటి చెప్పు కర్రీ చేసేద్దాం అని అంటాడు. కృష్ణ మీ అమ్మ చాపలు పంపించింది. వాటిని వండుదాం అని అంటుంది. మా అమ్మ చాలా గ్రేట్ కృష్ణ నేనెక్కడున్నా నా గురించి ఆలోచిస్తుంది ఐ లవ్ మై మామ్ అని అంటారు. అబ్బాయిలందరికీ వాళ్ళ అమ్మంటేనే ఎక్కువ ఇష్టం కృష్ణ. అమ్మాయిలకు ఎవరంటే ఇష్టం అని అడుగుతుంది. ఇంకెవరు అంటే ఇష్టం ఉంటుంది కృష్ణ వాళ్ళ నాన్న అంటేనే అమ్మాయిలు అందరికీ ఇష్టం. సోషల్ మీడియాలో, ప్రతి అమ్మాయి ప్రొఫైల్ కి స్టేటస్ కింద, డాడీ స్ లిటిల్ ప్రిన్సెస్, అని పెట్టుకుంటారు కదా,అని అంటాడు మురారి. నాక్కూడా మా నాన్నంటే చాలా ఇష్టమే సిపి సార్ అని, అన్నీ మీరే అమ్మ అయినా నాన్న అయినా, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అనుకుంటుంది. అమ్మవారి కూడా కృష్ణుని చూస్తూ మా అమ్మ కన్నా నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కృష్ణ అని మనసులో అనుకుంటాడు. సరే అన్నం వండుదాం, ఇద్దరూ ప్రిపేర్ చేస్తూ, మురారి తన ప్రేమను కృష్ణకి డైరెక్ట్ గా చెప్పలేక ఆనియన్స్ ని, లవ్ సింబల్ ఆకారంలో ప్లేట్ మీద పెట్టి, కృష్ణ కి తన ప్రేమ తెలిసేలా చేయాలి అని అనుకుంటాడు. కానీ అదంతా ముకుంద దూరం నుంచి చూస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights
Krishna Mukunda Murari 26 June 2023 today 193 episode highlights

రేపటి ఎపిసోడ్ లో, ముకుంద కృష్ణ రూమ్ కి వచ్చి, కృష్ణని మాట్లాడాలని బయటకు తీసుకు వెళుతుంది. ఏంటి ముకుందా నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది కృష్ణ. నేను మురారి కోసం వచ్చాను అని అంటుంది ముకుంద. కొంపతీసి ఆ డైరీ అమ్మాయి ముకుంద కాదు కదా అని మనసులో అనుకుంటుంది కృష్ణ. నేను ప్రేమించిన వాడు ఎలా ఉంటాడు అంటే మురారిలా ఉంటాడు అని చెప్పొచ్చు కానీ మురారినే ఎందుకు చూపించాను. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని నాకు తెలుసు తొందరగా వెళ్ళిపోతే నేను మురారితో సంతోషంగా ఉంటాను కృష్ణ అని ముకుందా, బాంబు పేలుస్తుంది.. చూడాలి రేపు కృష్ణ ఏం చేయనుందో…

Related posts

Rakul Preet Singh: హైద‌రాబాద్ లో ర‌కుల్ కు ల‌గ్జ‌రీ హౌస్ ను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో ఎవ‌రు.. ఆ క‌థేంటి..?

kavya N

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri