NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: తన ప్రేమ కృష్ణ కి తెలిసేలా చేయాలనుకున్న ముకుంద… రాజ్ నర్స్ తో కలిసి ప్లాన్ వేసిన ముకుంద..

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 191 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 192 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, రేవతి, కృష్ణ, మురారి ఇద్దరిని, ఫామ్ హౌస్ కి పంపిస్తుంది.ముకుందా రేవతికి తెలియకుండా, ముందుగానే ఫామ్ హౌస్ కి వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో, ముకుంద కృష్ణా మురారిల కన్నా ముందుగానే ఫామ్ హౌస్ కి వెళుతుంది.అక్కడ పనిచేస్తున్న రాజ్ నర్స్ ఆంటీ తో, నేను ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ బయట చెప్పకూడదు అని అంటుంది.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ మురారి లని దెబ్బ కొట్టడానికి ముకుంద ప్లాన్.. ఇక కథంతా ఫామ్ హౌస్ లోనే…

మురారి కి తెలియకుండా, ముకుంద ప్లాన్..

 

రాజ్ నర్స్ ఆంటీ కి డబ్బులు పంపించి,బెదిరిస్తుంది ముకుంద. ఈ విషయం ఎప్పటికీ రేవతి అత్తకి తెలియకూడదు అని అంటుంది. ఆవిడ సరే అమ్మ నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను మీరు ఇక్కడే ఎంతకాలం కావాలన్నా ఉండొచ్చు అని అంటుంది. ముకుందా మనసులో ఇప్పుడు ఆట మొదలవుతుంది మురారి అని అంటుంది.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights

Brahmamudi Serial జూన్ 24th 131 ఎపిసోడ్: రాహుల్ విషయం లో రుద్రాణి ని నిలదీసి ఇరుకున పెట్టిన స్వప్న..తర్వాత ఏమైందంటే! 

రేవతి ఆలోచన..

ఈ ముకుంద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది.వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదు కాబట్టి అక్కడికి వెళ్లి ఉంటుంది.కృష్ణ మురారి ఇద్దరూ ఫామ్ హౌస్ కి వెళ్తున్నారు అని తెలుసుకొని,మనసు బాలేక,అక్కడికి వెళ్లి ఉంటుంది.ఇప్పుడు నేను వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే బాగుండదేమో, మురారిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది అని మనసులో అనుకుంటుంది. మధు రేవతి దగ్గరికి వస్తాడు. నేను ఎప్పటికైనా అమితాబచ్చనంత వాడిని అవుతాను అని అంటాడు. ముందు పనికొచ్చే పని చేయరా అని అంటుంది రేవతి.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights

కృష్ణా, మురారి ఫామ్ హౌస్ కి వెళ్తారు..

 

కృష్ణ మురారి ఇద్దరు ఫామ్ హౌస్ కి చేరుకుంటారు. రాజనర్స్ ఆంటీకి హాయ్ చెప్తారు. రండి బాబు అని రాజ్ నర్స్ ఆంటీ లోపలికి ఆహ్వానిస్తుంది. కృష్ణకి ఆవిడని పరిచయం చేస్తాడు. ఏసీబీ సార్ ఈ ఫార్మ్ హౌస్ మీదేనా అని అడుగుతాడు. ఇది రాజనర్స్ ఆంటీది, అప్పుడప్పుడు మనం ఇక్కడికి వస్తూ ఉంటాము అని అంటాడు. ఇది నాకు బాగా నచ్చింది అని అంటుంది కృష్ణ. అందుకే కృష్ణ అమ్మ మనల్ని ఇక్కడికి పంపించింది. అని అంటాడు మురారి. రాజనర్స్ గారు మనసులో వీలైన రేవతి గారి కొడుకు కోడలు, మరి ఇందాక ఆవిడ ఎందుకు వచ్చినట్టు మళ్ళీ ఎవరికీ చెప్పొద్దు అని అంటుంది. దీనివల్ల ఏమవుతుందో అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
కృష్ణ మనసులో మాట తెలుసుకోవాలనుకున్న మురారి..

 

మురారి మనసులో కృష్ణ ఇకనుంచి వెళ్లే లోగా నా మనసులో మాట నీకు చెప్తాను అని అనుకుంటాడు. కృష్ణ ఇక్కడ మామిడిపళ్ళు ఉన్నాయి కోసుకోవచ్చా అని అడుగుతుంది మురారి ని, నీకు కావాల్సింది కోసుకోవచ్చు కృష్ణ అని అంటాడు. కెసిపి సర్ మన అనాధాశ్రమంలోకి ఇక్కడి నుంచి నా పండ్లు, తీసుకువచ్చింది అని అడుగుతుంది. అవును కృష్ణ. ఏసిపి సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటోచెప్పు కృష్ణ అని అంటాడు మురారి. కృష్ణ ఒకటి నాలుగు అని అంటుంది. ఇక మూడు అనేసి కృష్ణ ఐలవ్యూ అన్నమాట ఏదో ఒక విధంగా చెప్పేసేయ్ అని అంటాడు మురారి. అసలు ఒకటి నాలుగు లాగా కాకుండా మన ఇద్దరం రెండు మనసులు ఒకటి లాగా ఉండాలి అని ఏదో ఒకటి చెప్పేసేసి తప్పించుకుంటుంది కృష్ణ. కృష్ణ ఇవేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు కృష్ణ అని అడుగుతాడు మురారి. నేను చెప్పిన మాట విన్నాక మీరు చెట్టు ఎక్కి కూర్చుంటారేమో అందుకే చెప్పట్లేదు అని అంటుంది కృష్ణ. నిజం చెప్తే నీకు కావాల్సింది పనులు కోసిస్తాను అని అంటాడు మురారి. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే అని ఆగిపోతుంది కృష్ణ, దూరం నుంచి ముకుంద చూస్తూ ఉంటుంది. మీరు మంచి వాళ్ళు మంచి మనసున్న వాళ్లు అని అంటుంది. ఇంకా ఇంకా ఏదో ఒకటి చెప్పు. చెప్పాను కదండీ అని అంటుంది. ఇది కాదు కృష్ణ నీవు ఇంకోటి ఏదో చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అని అంటాడు మురారి. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీరు తెలిస్తే చెప్పండి అని అంటుంది. నేనంటే నీకు ఇష్టం ఉందని నువ్వు ఒక్క మాట చెప్తే ఆ మాటకి చాలు కృష్ణ. మురారి మనసులో అనుకుంటాడు.మీరంటే ఇష్టమని కాదు, ప్రాణం అని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నాను, ఆ డైరీ అమ్మాయి గురించి మీరు దేవతల ఊహించుకున్నాక నేను ఎలా చెప్తాను నా మనసులో మాట అని అనుకుంటుంది కృష్ణ. తోటలోకి వెళ్ళాలి అన్నావు కదా కృష్ణ వెళ్దాం పద అని అంటాడు మురారి. సరే అంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
మధు,అలేఖ్య,కొత్త ఆలోచన..

 

మధు,అలేఖ్య ఇద్దరు కూర్చునిఎలాగైనా మనం మంచిగా రిల్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించాలి అని అంటాడు మధు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది చెప్పనా అంటుంది అలేఖ్య. ఏదో ఒకటి చెప్పు అని అంటాడు మధు. ఇప్పుడు మనిద్దరం వేరే వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్లాలి అని ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు అని అంటాడు మధు. నువ్వేమో మురారి నేనేమో ముకుందని అని అంటుంది. ఇప్పుడు ముకుందా రేవతి అత్తయ్య అనుకుంటున్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి కాకుండా, మురారి ఉండే ఫామ్ హౌస్ కి వెళ్ళిందనుకో, అప్పుడు సీన్ వేరేలా ఉంటుంది కదా అదే రీల్ గా చేద్దాం అని అంటుంది. ఓకే అంటాడు మధు. వెంటనే అలేఖ్య లేచి ఐ లవ్ యు మురారి అని ఒక ఫ్లవర్ తీసి మధుకి ఇస్తుంది. ఐ లవ్ యు టూ ముకుందా అని, కానీ ఇప్పుడు కాదు రైట్ నౌ ఐ లవ్ యు ఓన్లీ కృష్ణ.అని అంటాడు మధు. అయితే మన ప్రేమని అందరికీ తెలిసేలా చేస్తాను. ఆల్రెడీ మధు అలేఖ్యకి తెలిసిపోయింది కాబట్టి ఇక రేవతి అత్తయ్యకి చెప్పడమే అని అంటుంది అలేఖ్య. అదే టైం కి అక్కడికి రేవతి వస్తుంది. వెంటనే మధుని ఒక్క దెబ్బకొడుతుంది. పనికిమాలిన రిలీజ్ చేస్తారా పనికిమాలిని వల్లారా, ఉన్నవి లేనివి కలిపి కాకమ్మ కబుర్లు చెబుతారా, ఇది ఎవరైనా వింటే నిజం అనుకో రా చెత్త రిల్స్ చేస్తారా అని అరుస్తుంది రేవతి.మధు,అలేఖ్య అక్కడి నుంచి జారుకుంటారు.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights

మామిడి చెట్టు ఎక్కిన కృష్ణ..

కృష్ణ మురారి ఇద్దరు తోటలోకి వస్తారు. కృష్ణ లేకపోతే నేనుండలేను అని నాకు అర్థమైంది. ఈ మాటని కృష్ణకు ఎలాగైనా చెప్పాలి. ఇప్పుడు కాకపోయినా రేపు ఫామ్ హౌస్ నుండి వెళ్ళిన తరువాత అయినా కృష్ణకి చెప్పాలి. అని మనసులో అనుకుంటాడు. ఈ లోపు కృష్ణ ఎక్కడా కనపడదు. కృష్ణ, కృష్ణ అని అరుస్తూ మురారి ముందుకు వెళ్తాడు. కృష్ణ ఏసీబీ సార్ ఎక్కడున్నాను రండి అని అంటుంది.ఎక్కడ కృష్ణా కనబడట్లేదు అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మామిడి చెట్టు మీద ఎక్కి ఉంటుంది కృష్ణ. కృష్ణ ని చూసి ఏంటి చెట్టు ఎప్పుడు ఎక్కవ్ నువ్వు అని అంటాడు. ఇందాకే ఎక్కాను. మీరు కూడా ఎక్కండి చక్కగా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని అంటుంది. నీకు చెట్టు రాధా అని అంటుంది కృష్ణ. నాకు అలవాటు లేదు కృష్ణ అని అంటాడు. సరే మీరు ఫోటోలు తీయండి నేను ఫోజులు ఇస్తాను అని అంటుంది కృష్ణ. సరే అని కృష్ణ అని ఫోటోలు తీస్తూ ఉంటాడు. ముకుంద దూరం నుంచి వీళ్లిద్దరిని కలిపి ఫోటోలు తీస్తుంది.

 

 

కృష్ణ ని కాపాడిన మురారి..

నేనొచ్చింది నా ప్రేమని బతికించుకోవడానికి అన్నట్టు లేదు వీళ్ళ ఘోరాలు చూడడానికి అని అనుకుంటుంది. నా శ్రేయ శక్తులు ఉపయోగించి ఎలాగైనా మురారి ప్రేమను, దక్కించుకోవాలి. అని అనుకుంటుంది. మురారి కృష్ణ ఈ తింగరతనమే నాకు నచ్చుతుంది అసలు అగ్రిమెంట్ అన్నది లేకపోతే నువ్వు ఎప్పటికీ నా భార్య గానే ఉండే దానివి. అప్పుడు అనవసరంగా అగ్రిమెంట్ ఒప్పుకున్నాను అని అనుకుంటాడు మనసులో, ఎసిపి సార్ నేను చిటారు కొమ్మకు వెళ్తాను మీరు ఫోటో తీయండి అని అంటుంది. వద్దు కృష్ణ పడతావు అని అంటాడు. ఏం పర్లేదు అని అంటుంది కృష్ణ.పైకి ఎక్కబోయి కింద పడుతుంది.మురారి పట్టుకుంటాడు.ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు దూరం నుంచి ముకుంద వీళ్లను చూసి రగిలిపోతూ ఉంటుంది.నేను ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పాను నీకు,చెట్టు పై నుంచి కింద పడతావు అని చెప్పిన వినవే, ఏమి ఏది కిందపడే దాన్ని నడిమిరిగేది అంతే కదా, కృష్ణ ఏం మాట్లాడుతున్నావ్ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అని మనసులో అంటాడు మురారి. అలాగే కృష్ణ ని ఎత్తుకొని నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు ముకుంద వెనకాలే ఫాలో అవుతుంది.కృష్ణ నీకు ఒక విషయం చెప్పాలి.నువ్వు చెట్టుపై నుంచి నన్ను పైకి వచ్చి ముచ్చట్లు చెప్పమన్నావు కదా, అప్పుడు నేను నీ పక్కన కూర్చుని ఉంటే నీతో ఒక మాట చెప్పేవాడిని, ఆ మాట ఇప్పుడు చెప్పనా అని అంటాడు. చెప్పండి అని అంటుంది కృష్ణ. అదేంటంటే అని చెప్పబోతూ, ఉండగా కృష్ణ, కావాలనే చెప్పకుండా చేస్తుంది.తను ఎక్కడ,డైరీ అమ్మాయి గురించి చెప్తాడు అని అలా చేస్తుంది.

Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
Krishna Mukunda Murari 24 June 2023 today 192 episode highlights
కృష్ణకు విషయం తెలిసేలా చేయాలి అనుకున్న ముకుంద..

ముకుంద ఇద్దరిని చూసి పక్కకి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నా స్థానం, నాకు ఉండదేమో అనిపిస్తుంది అని అనుకుంటుంది. కృష్ణా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నావా, లేదంటే అగ్రిమెంట్ అయిపోయేదాకా ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా అని అనుకుంటుంది ముకుంద. ఈ నవ్వు చూస్తుంటే, నాకలానికి ఇచ్చట్లేదు శాశ్వతంగా నువ్వు మురారిని దక్కించుకోవాలనుకుంటున్నావు. నువ్వు మురారి నీ భర్తని పర్మినెంట్ గా ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యావా, నెవర్ నువ్వు అనుకున్న మురారి అనుకున్న నేను మాత్రం జరగనివ్వను అని ముకుంద అంటుంది. ఇప్పుడు నేను తీసిన వీడియోనంత మురారి కి ఫార్వర్డ్ చేస్తే, దెబ్బకి ఎంజాయ్ అంతా పోయి, నాకోసం వెతకడం మొదలు పెడతాడు. అదే చేయాలి అని పంపించబోతుంది. కానీ కృష్ణకు తెలియకుండా డిలీట్ చేస్తాడేమో ఇప్పుడు పంపిస్తే, వీటిని ఇలా కాదు ప్రింట్ తీయించి పంపిస్తాను అప్పుడు ప్రింట్లను దాచలేడు కదా, ఫోటోలను చూసి కృష్ణ తీగ లాగుతుంది డొంక అదే కలుగుతుంది అని అనుకుంటుంది ముకుంద. రాజనర్స్ కి ఫోన్ చేసి ఒకసారి నా రూమ్ కి రా అని అంటుంది. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ముకుంద చేసే పని కి,కృష్ణకి అనుమానం వస్తుందా.. రాదో..

 

Krishna Mukunda Murari: కృష్ణ మురారి లని దెబ్బ కొట్టడానికి ముకుంద ప్లాన్.. ఇక కథంతా ఫామ్ హౌస్ లోనే…

Related posts

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri