NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarani: అఖిల అరెస్ట్ గురించి లంచం ఇచ్చి వివరాలు తెలుసుకున్న సౌదామిని…గౌరీ గురించి పుకార్లు విని నిరాశ పడిన ఈశ్వర్!

krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights

Krishnamma Kalipindi Iddarani:చూడు ఈ విషయం తెలిస్తే ఈశ్వర్ బాబు ఏమంటారు అని భయపడాల్సిన పని లేదు ఎందుకంటే పెళ్లి అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడారు నేను నిన్ను పెంచిన కృతజ్ఞత ఏమాత్రం ఉన్న మీ చెల్లెలు కాపురాన్ని నువ్వే కాపాడాలి అలా కాదని దాని కాపురం ఏదైనా సమస్యలో పడితే దానికి కారణం నువ్వే అవుతావు అప్పుడు నీ కన్నా విశ్వాస ఘాతకురాలు ఎవరు ఉండరు అని నువ్వు తెలుసుకో అని వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ. అఖిల పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మ్యాటర్ పాతిక లక్షల మ్యాటర్ నిజంగా మనల్ని వెతుక్కుంటూ వచ్చిన తిరుగులేని అస్త్రాలు అని అనుకుంటుంది గౌరీ వాళ్ళ వదిన. కట్ చేస్తే ఎందుకో తెలియదు అఖిలని పోలీసులు అరెస్టు ఎందుకు చేశారో తెలుసుకుంటే ఆదిత్య జీవితంలో నుంచి అఖిలను తరిమేయడం ఆదిత్యతో నీ పెళ్లి జరిపించడం మనకు చాలా ఈజీ అవుతుంది అని ఉజ్వల వాళ్ళ అమ్మ అంటుంది.

krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights
krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights

లేదు మమ్మీ ఈ విషయాన్ని మనం నరుక్కు రావలసింది ఆదిత్య దగ్గర నుంచి కాదు ఈశ్వర్ గౌరిల వైపు నుంచి అని ఉజ్వల అంటుంది.మన టార్గెట్ అఖిలని ఆదిత్య ని వేరు చేయడం కదా మరి వాళ్ల వైపు నుంచి ఎందుకు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎందుకంటే గౌరీ స్విచ్ పక్కన పడేస్తే అటు బలుపు ఇటు స్విచ్ రెండిటి పని అయిపోతుంది అని ఉజ్వల అంటుంది . అదేలాగా అని వాళ్ళ అమ్మ అడిగింది. ఈశ్వర్ బావ తరచూ చెప్తుంటాడు కదా ప్రతి చిన్న విషయం తన దగ్గర చెబుతుంది వాళ్ళ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు అని గౌరీ ఈశ్వర్ బావ దగ్గర ఏ విషయం దాచిపెట్టదని గుడ్డి నమ్మకంతో ఉన్నాడు అలాంటప్పుడు గౌరీ తన చెల్లెలు అరెస్టు అయిన విషయాన్ని తన దగ్గర దాచి పెట్టింది అని తెలిస్తే తట్టుకోగలడా అక్కినేని పోలీస్ స్టేషన్ నుంచి వినిపించడం కోసం వాళ్ళ అమ్మ దగ్గరే పాతిక లక్షలు తీసుకున్న విషయం తెలిస్తే ఈశ్వర్ భరించగల గౌరు మీద పెట్టుకున్నా నమ్మకం పేక మెడల కూలిపోతుంది అని ఉజ్వల అంటుంది.

krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights
krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights

కరెక్ట్ బేబీ భార్య మీద నమ్మకం ఉన్న ప్రతి వాడు అసలు తట్టుకోలేడు వీటన్నిటికీ తోడు శిశుపాలుడి పాపాల లాగా గౌరీ తన గొయ్యి తనే తొవ్వుకున్న విషయం మరొకటి ఉంది ఆదిత్యతో అఖిల పెళ్లికి ఒప్పుకుంటేనే ఈశ్వర్ తో గౌరీ పెళ్లి ఒప్పుకుంటాను అని సునందతో దుర్గ భవాని పెట్టిన కండిషన్ గౌరీ కి తెలుసు ఈ విషయాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం గౌరీ ఈశ్వరుని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు కేవలం తన చెల్లెల్ని ఆదిత్య కి ఇచ్చి చేయాలనే స్వార్థం తోనే అని ఈశ్వర్ తో చెబుదాం అని ఉజ్వల వాళ్ళ అమ్మ అంటుంది. అంతే కాదు మమ్మీ ఎక్కువ టెన్షన్ అయితే ఈశ్వర్ కోమాలకు వెళ్లిపోయే ప్రాబ్లం ఉంది కాబట్టి వెళితే కోమాలోకి వెళ్లొచ్చు లేదంటే పైకే పోవచ్చు అని ఉజ్వల అంటుంది. ఇక నిన్ను ఆదిత్య జీవితంలోకి కోడలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టకుండా ఇక ఆ దేవుడు కూడా ఆపలేడు అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే గౌరీ వాళ్ళ అమ్మ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంది ఇంతలో ఈశ్వర్ గౌరీ అని పిలుస్తాడు. ఏంటండీ అని గౌరీ అంటుంది. కాఫీ తీసుకుని రా అని ఈశ్వర్ అంటాడు.

గౌరీ నీళ్లు తీసుకువచ్చి ఇదిగోండి మంచినీళ్లు అని ఈశ్వరికి ఇస్తుంది. అదేంటి నేను అడిగింది మంచినీళ్లు కాదు కాఫీ కదా అడిగాను అని ఈశ్వర్ అంటాడు. అవునా అయ్యో నేను మర్చిపోయాను అండి కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళిపోబోతుంది గౌరీ. ఈశ్వర్ గౌరీ చేయి పట్టుకొని గౌరీ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నువ్వు దేనికో బాధపడుతున్నావ్ ఏంటది అని అంటాడు ఈశ్వర్. బాధ పడడం లేదండిచాలా సంతోషంగా ఉన్నాను ఎందుకలా అడిగారు అని గౌరీ అంటుంది. గౌరీ నీ ముఖ కవళికలు నేను చూడలేకపోయినా నీ మనసు ఏంటో తెలుసుకోగలను ఏదో ఒక విషయం నిన్ను బాధపెడుతుందని నాకు క్లియర్గా అర్థం అవుతుంది కానీ ఆ విషయం నాకు చెప్పడం నీకు ఇష్టం లేదా లేదంటే నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా నీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకో ఏదైనా బాధనే ఎవరికి చెప్పకుండా మనసుల్లో పెట్టుకున్నావు అనుకో అది భరించలేనంత నరకంగా మారుతుంది అదే ఆ సమస్యను ఎవరితోటైనా పంచుకుంటే మనసు తేలిక అవుతుంది దానికి పరిష్కారం దొరుకుతుంది ఏం జరిగిందో చెప్పి తీరాలని నిన్ను నేను ఫోర్స్ చెయ్యను ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా నీ సమస్యకు పరిష్కారం చేసుకో అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు బాధపడుతుంటే భరించే శక్తి నాకు లేదు గౌరీ అని ఈశ్వర్ అంటాడు.

krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights
krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights

నేనేమీ బాధపడట్లేదండి మిమ్మల్ని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చేయను అని గౌరీ అంటుంది.చూడు గౌరీ నువ్వు చెప్పేది నిజమైతే బాగానే ఉంటుంది కానీ నీ మనసు తేలికైతే నా మనసు తేలిక అవుతుంది ముందు ఆ విషయం గుర్తు పెట్టుకో అని ఈశ్వర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఉజ్వల వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లక్ష రూపాయలు ఇచ్చి అఖిలేని ఎందుకు అరెస్టు చేశారో నాకు క్లియర్ గా తెలియాలి అని అంటుంది. గౌరీ అఖిల అంటే ఆ సీతారాంపురం వాళ్ళే కదా మేడం అని కానిస్టేబుల్ అంటాడు ఆరోజు ఆ అమ్మాయి బ్యూటీ సాలర్ కని వెళ్ళింది కానీ అక్కడ రీడింగ్ జరగడంతో ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంది కానీ ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు మేడం అని కానిస్టేబుల్ అంటాడు. కానీ ఇప్పుడు నేనిచ్చిన లక్ష రూపాయల కంటే నీకు డబల్ ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తే అని వేరే ఎవరికో ఫోన్ చేసి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇలా చెయ్యి అని చెబుతోందిఉజ్వల వాళ్ళ అమ్మ. కట్ చేస్తే.

krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights
krishnamma kalipindi eddarini aug 2nd 2023 episode 74 highlights

అమ్మ గౌరీ మీ పక్కింట్లో ఉండి కూడా నీ పెళ్ళికి రాలేదని అనుకుంటారని ఒకసారి పలకరించి పోదామని వచ్చాను ఏదైతేనేం గొప్ప ఇంటికి కోడలు అయ్యారు నిజానికి మీరు చాలా అదృష్టవంతులమ్మ అని అంటుంది పక్కింటి ఆవిడ. ఇదంతా కనకదుర్గమ్మ దయ పిన్ని అని గౌరీ అంటుంది. కాదు అది నా అదృష్టం వల్లే గౌరీ కూడా ఆ ఇంటి కోడలు అయింది అని అఖిల అంటుంది.కాదు గౌరీ అదృష్టం వల్లే నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంతలో సౌదామినే గౌరీ వాళ్ళ ఇంటికి వస్తుంది సాయంత్రం మా కూతుర్లు అల్లుళ్ల శాంతి కార్యక్రమం ఉంది మీలాంటి ముత్తైదులు వచ్చి ఆశీర్వదిస్తే వాళ్ళు చల్లగా ఉంటారు అని సౌదామిని అంటుంది. అంతకన్నా భాగ్యం ఏముంటుందండి తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాం అనే పక్కింటి పిన్ని గారు అంటూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే పక్కింటి పిన్ని గారు ఈశ్వర్ కి వినపడేలా ఏమే గౌరీ చాలా అందగత్తె తనని ఎవరైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలరు కానీ గౌరీ కళ్ళు లేని వాడిని పెళ్లి చేసుకుంది ఏంటో గౌరీ కి చాలా తెలివితేటలు ఉన్నాయి తను ముందు చూపుతోనే ఇలా చేసి ఉంటుంది ఎందుకంటే పక్కింటిలోని ఉంటున్న నాకు గౌరీ గురించి తెలుసు అని మాట్లాడుకుంటారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri