NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami February 5 2024 Episode 271: మేఘనని కాటు వేసిన ఫణీంద్ర, ఫణింద్ర పెట్టిన పరీక్షలో మేఘన నెగ్గుతుందా   లేదా?..

Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights

Naga Panchami February 5 2024 Episode 271:  మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని పంచమి అడుగుతుంది. మా అమ్మానాన్నలని తీసుకువచ్చి బండరాళ్లుగా మార్చింది మోక్షని పెళ్లి చేసుకొని తనకి అప్పగించకపోతే మా అమ్మ నాన్నల్ని చంపేస్తానని బెదిరిస్తుంది ఆ కరాలి అని మేఘన అంటుంది. ఇప్పుడు ఆ కరాలి ఎక్కడ ఉందో నీకు తెలుసా అని పంచమి అడుగుతుంది. ఇప్పటిదాకా ఆశ్రమంలో నాతో పాటే ఉండి నన్ను బెదిరించి వెళ్లి మోక్షాన్ని పెళ్లి చేసుకొని రమ్మని చెప్పింది లేదంటే మీ అమ్మానాన్నని చంపేస్తానని బెదిరిస్తుంది అని మేఘన అంటుంది. అర్థమైంది మేఘన అని పంచమి అంటుంది. పంచమి నమ్మినట్టే అని మేఘన అనుకుంటుంది. అయితే నువ్వు నాగ కన్యవి కాదన్నమాట నీకు ఒక పరీక్ష పెడదాం నువ్వు నాగ కన్యవి కాకపోతే నేను కాటు వేస్తే చచ్చిపోతావ్ నాగ కన్యవి అయితే నీకు విషం ఎక్కదు అని ఫణీంద్ర అంటాడు. నాగ కన్య కాకపోతే చచ్చిపోతుంది కదా అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights
Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights

పర్వాలేదు పంచమి నీకోసం చావడానికి అయినా సిద్ధమే అని మేఘన అంటుంది. తప్పదు నేను మహా మాంత్రికురాలిని అవ్వాలంటే ఇలాంటి చిన్నచిన్న పరీక్షలు నెగ్గాలి అని మేఘన అనుకుంటుంది.నాకు ఇంకా అనుమానం గానే ఉంది పంచమి అని ఫణీంద్ర అంటాడు. మేఘనకి విషం ఎక్కువగా లేకుండా చిన్నగా కాటేస్తాను అప్పుడు మేఘనకి విషం ఎత్తు ఉండగా నేను విషని లాగేస్తాను అప్పుడు ప్రాణాలు పోవు అని ఫణీంద్ర అంటాడు.వద్దు ఫణీంద్ర అని పంచమి అంటుంది. నేను అందుకు సిద్ధమే ఫణీంద్ర అని మేఘన అంటుంది. ఫణీంద్ర పాముగా మారి మేఘనని కాటు వేస్తాడు. ఆ విషం మేఘన ఒంట్లోకి పాకడం మొదలు పెడుతుంది. వెంటనే ఫణీంద్ర ఆ విషన్ని వెనుకకు లాగుతాడు. మేఘన నిజంగానే నాగ కన్య కాదు అని ఫణీంద్ర అంటాడు. మేఘన నువ్వు మోక్ష బాబు ని పెళ్లి చేసుకో మేము వెళ్లి మీ అమ్మ నాన్నల్ని కాపాడుతాం అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights
Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights

ఇంత తెలిసినా నువ్వు మోక్షని పెళ్లి చేసుకోమని ఎలా అంటున్నావు పంచమి అని మేఘన అంటుంది. నీ మీద మాకు నమ్మకం ఉంది మేఘన నువ్వైతేనే మోక్ష బాబును బాగా చూసుకోగలవు అని పంచమి అంటుంది. నేను ఒక పని చేయగలను పంచమి నువ్వు మోక్ష కలవడానికి నేను ప్రయత్నం చేయగలను కానీ నీకు అన్యాయం చేయలేను అని మేఘన అంటుంది. నేను మోక్ష కలవడం అనేది జరగదు మేఘన ఎందుకంటే నేను విషపు కన్యని నాతో సుఖంగా మోక్ష బాబు ఉండలేడు అందుకే నువ్వు మోక్ష బాబు నీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు నేనే చెప్తున్నాను కదా అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights
Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights

మీ అమ్మానాన్నలని మేము కాపాడుతాం మేఘన నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని పంచమి మేఘనని పంపిస్తుంది. పూర్తిగా పంచమి నా వశం అయిపోయింది నా మాట నమ్మేసింది ఇక మా పెళ్లి ఎవరు ఆపలేరు అని మేఘన వెళ్ళిపోతుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది కదా పంచమి మనం నాగలోకానికి వెళ్దామా అని ఫణీంద్ర అంటాడు. మేఘనకు మోక్ష బాబు కి పెళ్లి జరగాలి ఈ కరాలి అంతు చూసి మేఘన వాళ్ళ అమ్మ నాన్నని కాపాడాలి అంతవరకు మనం ఎక్కడికి వెళ్ళేది లేదు అని పంచమి అంటుంది.అర్థమైంది పంచమి ఆకరాల సంగతి నేను చూసుకుంటాను అని ఫణీంద్ర అంటాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights
Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights

మేఘన ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్టే ఆ తర్వాత పెళ్లి ఆపలేము మా అమ్మ చాకు అంచులు దాకా వెళ్ళిన మన పెళ్లి చేస్తుంది ఇప్పుడు ఎలా అని మోక్ష అంటాడు. ఎంగేజ్మెంట్ జరిపించనివ్వండి మోక్ష బాబు ఆ తరువాత పెళ్లికి కూడా ముహూర్తం పెట్టనివ్వండి పెళ్లి పనులు కూడా చేసుకోనివ్వండి ఈ లోగా నువ్వు వెళ్లి పంచమిని ఒప్పించి నీతో తీసుకొని రా అని మేఘన అంటుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి పనులు మొదలు పెట్టిన తర్వాత మా అమ్మ ఎవరు చెప్పినా వినదు నీ ఉద్దేశం ఏంటి పెళ్లి పీటలు దాకా వెళితే పెళ్లి ఎవరు ఆపలేరు అని నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా మేఘన అని మోక్ష అంటాడు. పెళ్లి ఆపేస్తే మీ అమ్మ ఇంకొక అమ్మాయిని చూసి నీ పెళ్లి జరిపిస్తుంది

Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights
Naga Panchami Today Episode February 5 2024 Episode 271 Highlights

అందుకనే మనం ఈ నాటకం ఆడుతూ పంచమి ని ఒప్పించే ప్రయత్నం చేద్దాం పంచమి రాకపోతే తాళి కట్టే సమయానికి నువ్వు పెళ్లి ధైర్యంగా ఆపకపోతే నేను ఆపగలను నాకు ఇష్టం లేదంటే నా మెడలో ఎవరు తాళి కట్టారు నేను మీ అమ్మను ఒప్పిస్తాను అని మేఘన అంటుంది. పంచమి రాకపోతే ఎలాగా అని మోక్ష అంటాడు. నాతో పిల్లని చెప్పండి కచ్చితంగా వస్తుంది అని మేఘన అంటుంది. ఇంతకుముందే చెప్పాను మేఘన నిన్ను పెళ్లి చేసుకుంటానని అని మోక్ష అంటాడు. పంచమి ఏమీ చెప్పలేదా అని మేఘన అంటుంది. ఏం చెప్పిందో ఇక్కడికి వస్తుంది కదా అప్పుడు నీకే తెలుస్తుందిలే అని మోక్ష వెళ్లిపోతాడు. ఏం చెప్పు ఉంటుంది పంచమి నేను నాగ కన్య అని చెప్పిందా వేరే ఇంకేమైనా చెప్పిందా అని ఆలోచిస్తుంది మేఘన..

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri