NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam January 10 2024 Episode 129: అరుంధతి కోరిక తీర్చడానికి వచ్చిన హనుమ్యన్..

Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights

Nindu Noorella Saavasam January 10 2024 Episode 129: ఆకాష్ లోపలికి వెళ్లి వచ్చి మిస్సమ్మ ఎక్కడా కనిపించట్లేదు అని అంటాడు. అంజలి బాధ చూడలేక అరుంధతి బాధపడుతూ ఉంటుంది. అమ్మో మంట మంట అని అంజలి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అరుంధతి హనుమాన్ నీ పూజ చేస్తే నువ్వు  ఇచ్చిన నా బిడ్డ మంగళవారం నాడు పుట్టింది అందుకే నీ పేరు పెట్టుకున్నాను నా కూతురు బాధ చూడలేకపోతున్నాను తన కష్టాన్ని తీర్చే శక్తిని నాకు ప్రసాదించు అని అరుంధతి గట్టిగా హనుమంతుని పిలుస్తుంది. ఆ పిలుపుకి హనుమంతుడు హను మ్యాన్ అనే దూతను పంపిస్తాడు. కట్ చేస్తే, హను మ్యాన్ ని చూసి అరుంధతి భయపడి దాక్కుంటుంది. హను మ్యాన్ వచ్చి అరుంధతిని నీకేం కావాలి నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతాడు. నేను నీకు కనిపిస్తున్నానా అని అరుంధతి అడుగుతుంది. స్పష్టముగా కనపడుతున్నావు నీ కోరిక ఏంటో తీర్చమని హనుమాన్ ని అడిగావు కదా అందుకే ఆయన దూతగా హను మ్యాన్ అయినా నన్ను పంపించాడు నీ కోరిక తీర్చుకో అని అతను అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights

అంజలి అమ్మ మంట నొప్పి అని ఏడుస్తూ ఉంటుంది. నా కూతురు కింద పడిపోయి దెబ్బ తగిలి బాధపడుతుంది తనకు ఏదైనా సహాయం చెయ్యి అని అరుంధతి అడుగుతుంది. హనుమ్యన్ వెంటనే తన దగ్గర ఉన్న నెమలికతో ఒక్కసారి ఇలా అంటాడు. వెంటనే పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా నిలబడి పోతారు. నా పిల్లలు అలా నిలబడిపోయారు వాళ్లకి ఏమైంది అని అరుంధతి టెన్షన్ పడుతుంది. నీ పిల్లలకు ఏమీ కాలేదు వాళ్ళ కష్టాన్ని నువ్వు తీర్చొచ్చు వాళ్ళని ముట్టుకోవచ్చు వెళ్ళు నీ కోరిక తీర్చుకో అని హను మ్యాన్ అంటాడు. అరుంధతి గబగబా పరిగెత్తికెళ్ళి పిల్లల్ని అందరిని గుండెలకు హగ్ చేసుకుని ఏడుస్తుంది. అంజలి దగ్గరికి వెళ్లి అంజలి నేను వచ్చేసాను కదా అమ్మ ఏమి కాదు ఏడవకు అని లోపలికి వెళ్లి పసుపు తీసుకువచ్చి కాలికి పెట్టి తనని పట్టుకొని ముద్దాడుతుంది. మీకేం కాదమ్మా మీ అమ్మని ఎప్పటికీ మీ వెంటనే ఉంటాను మిమ్మల్ని కాపాడుకుంటూనే ఉంటాను అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights

మళ్లీ ఒకసారి పిల్లల్ని హగ్ చేసుకుని గుండెలకు హత్తుకొని బాధపడుతూ ఏడుస్తుంది అరుంధతి. అంత సహాయం చేసిన హను మ్యన్ నికి అరుంధతి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నా పిల్లలు అలాగే ఉంటారా అని అరుంధతి అంటుంది. మళ్లీ హనుమ్యన్ ఇలా చిటికె వేస్తాడు వెంటనే పిల్లలు మళ్లీ కదులుతూ ఉంటారు. కట్ చేస్తే, అక్క మనకు ఏమైంది ఇప్పుడు అమ్మ వచ్చి నన్ను ముట్టుకున్నట్టు అనిపించింది అని ఆకాష్ అంటాడు. నాక్కూడా అలాగే అనిపించింది అని అమృత అంటుంది. నా కాలుకు పసుపు ఎవరు పెట్టారు అమ్మే వచ్చి పెట్టిందా నాక్కూడా అమ్మ వచ్చి నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకున్నట్టు అనిపించింది అని అంజలి అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని పిల్లలందరూ షాక్ అయిపోతారు.వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా హను మ్యన్ కనపడతాడు. వెంటనే పిల్లలు సంతోష పడిపోయి హనుమ్యన్ దగ్గరికి పరిగెత్తి కి వెళ్తారు. సూపర్ మాన్ లాగా నువ్వు పైకి ఎగరగలవా బ్యాట్ మాన్ లాగా చేయగలవా ఎవరినైనా కొట్టగలవా అని పిల్లలు అడుగుతారు. అవును ఎవరినైనా కొట్టగలను కొండను ఎత్తగలను ఎక్కడికైనా ఎగర గలను అని హనుమ్యన్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights

హే అని పిల్లలు చప్పట్లు కొడుతూ సంబరపడిపోతూ గంతులేస్తారు. ఇంకా ఏమైనా చేయగలవా అని అంజలి అడుగుతుంది. అది తెలియాలంటే జనవరి 12వ తారీకు నాడు థియేటర్ కి రండి అని హనుమ్యన్ అంటాడు. మేము ఎప్పుడో టిక్కెట్లు బుక్ చేసుకున్నాము హనుమ్యన్ 12వ తారీకు పిల్లలందరూ థియేటర్లో ఉంటారు వచ్చి చూడండి అని పిల్లలు అంటారు. ఓకే నేను వచ్చిన పని అయిపోయింది అని హనుమ్యాన్  వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అరుంధతి గుప్తా గారికి నైట్ జరిగిందంతా చెప్తుంది. అటుల జరిగినదా బాలిక అని గుప్తా అంటాడు. అవునండి ఆ రౌడీ మళ్లీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఎవరిని కలవడానికి వచ్చాడు అసలేం జరుగుతుంది ఇక్కడ నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నారు మీరేం మాట్లాడరేంటి మీకు అతను ఎందుకు వచ్చాడో తెలిసే ఉంటుంది కదా చెప్పండి అని అరుంధతి అంటుంది. అతగాడు ఎవరిని కలవడానికి వచ్చాడు కొద్దిలో మిస్ అయిపోయింది బాలిక కానీ ఆ బాలిక పతనము మొదలైంది కొద్దిలో తప్పించుకున్నది అని గుప్తా అనుకుంటాడు. అది కాదు బాలిక అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights

అది కాదు బాలిక నా ఉంగరం నాకిచ్చినచో చెప్పేదను అంటావు అయినా నీ ఉంగరం నా దగ్గర లేదు అని అరుంధతి అంటుంది. నాకు తెలుసును బాలిక నా ఉంగరము నీ వద్ద లేదని నా ఉంగరము నా దగ్గరే ఉన్నది అది ఎక్కడ పోయినదో నాకు అక్కడే దొరికినది మా లోకమునకు పోదాము నీ వాళ్లను ఒకసారి తనివితీరా చూసుకుని రమ్ము అని గుప్తా అంటాడు. ఏంటి నేను దాచిపెట్టిన ఉంగరం గుప్తా గారికి ఎలా దొరికింది అని అరుంధతి గుప్తా గారు నాకు పనుంది మళ్లీ కలుస్తాను అని అరుంధతి లోపలికి పరిగెత్తుతుంది. అరుంధతి అలా పరిగెత్తగానే గుప్తా గారు కూడా అరుంధతి వెనకాల పైకి పరిగెత్తుతాడు.

Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 10 2024 Episode 129 Highlights

కట్ చేస్తే, అరుంధతి పైకి వెళ్లి బాల్కనీలో సత్యనారాయణ చెట్లు ఉంటే ఆ చెట్ల మధ్యలో పెడుతుంది ఉంగరాన్ని అక్కడికి వెళ్లి చూసి ఉంగరం ఇక్కడే ఉంటే తన దగ్గర ఉందని గుప్తా చెప్పాడు ఏంటి ఇందులో ఏదో తిరకాసి ఉంది అని అరుంధతి ఆలోచిస్తుంది. అమ్మ బాలిక నా ఉంగరము కొట్టేసి ఇక్కడ దాచిపెట్టితివా  ఉంగరము పక్కనే పెట్టుకొని నేను నరకము అనుభవించితిని అని గుప్తా అనుకుంటాడు. గుప్తా గారు నన్ను భయపెట్టడానికి అలా అని ఉంటారు వెళ్లి ఆయన సంగతి చెప్తాను అని అరుంధతి వెళుతుంది. గుప్తా తన రాకను గమనించి పక్కకు దాక్కుంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar