NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami January 10 2024 Episode 249: నేను బ్రతికిన తర్వాత పంచమి ని చిత్రవధ చేస్తను అంటున్న నంబూద్రి..

Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights

Naga Panchami January 10 2024 Episode 249:  యువరాజ్ పంచమిని ఒప్పించి మోక్షాన్ని కాటు వేసి చంపేలా చేస్తానని నాకు చెప్పి చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు తిరిగి రాలేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని నాగదేవత అంటుంది.  ఎవరికీ తెలియకుండా వెళ్లి యువరాజ్ ఏం చేస్తున్నాడో తెలుసుకొని రామ నాగమాత అని నాగినీలు అంటారు. వద్దు తను యువరాజు కాబట్టి అనుమానపడితే మళ్లీ మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఈసారి కి నేనే వెళ్లి యువరాజ్ ని అడుగుతాను తను ఏం సమాధానం చెప్తాడో అప్పుడు మిమ్మల్ని తెలుసుకోవడానికి గూడచారాలుగా పంపిస్తాను అని నాగదేవత అంటుంది. అలాగే నాగ మాత అని వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights
Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights

వాళ్లు ముగ్గురు కార్లో వెళ్తూ ఉండగా ఫణీంద్ర పాముగా మారుతాడు. కార్ ఆపి డోర్ తీసి ఏమైంది ఫణింద్ర అని పంచమి అడుగుతుంది. నాగదేవతకి నా మీద డౌట్ వచ్చింది యువరాణి నేను వెళ్లి నాగదేవతో నచ్చజెప్పి వస్తాను మీరు నా వెంట రాకండి అని ఫణీంద్ర అంటాడు. నాగదేవత కి తెలియకుండా నాగమణి తీసుకువచ్చి నన్ను ఎలా బ్రతికిస్తారు నాగదేవత కి నన్ను కాటు వేసి చంపాలనే కసి తప్ప మళ్లీ పంచమి భూలోకానికి ఎందుకు పంపిస్తుంది పంచమి రాకపోతే నేను చచ్చిపోతాను కదా మళ్లీ బ్రతకను అని మోక్ష అంటాడు. అలా జరగదు మోక్ష బాబు నా ప్రాణాలు అడ్డేస్ అయినా మిమ్మల్ని కాపాడుతాను అని పంచమి అంటుంది.

Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights
Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights

యువరాణి నిన్ను కాటు వేసి నాగలోకానికి వచ్చేవరకు నా కర్తవ్యం ఆ తరువాత యువరాణి నాగమణి తేవడం మిమ్మల్ని కాపాడడం నాకు తెలియదు అని ఫణీంద్ర అంటాడు. అయితే నేను బ్రతకడం కూడా అసాధ్యం అని మోక్ష అంటాడు. మీరు భయపడకండి మోక్ష మిమ్మల్ని పంచమి కాటు వేసి నాగులోకానికి వచ్చిన తర్వాత నాగదేవత అంతగా పట్టించుకోదు ఆ తరువాత నాగమణి ని తీసుకువచ్చి మిమ్మల్ని బ్రతికించే పూచి నాది నన్ను నమ్మండి అని ఫణీంద్ర అంటాడు. నిన్ను నమ్మే ఈ ప్రయత్నం చేస్తున్నాము ఫణీంద్ర త్వరగా వచ్చేయ్ అని పంచమి వెళ్ళిపోతుంది. నువ్వు పాముగా మారడం మోక్షాన్ని కాటు వేయడం నాగలోకానికి రావడం జరుగుతుంది కానీ మోక్ష బ్రతకడం మాత్రం జరగదు అని ఫణీంద్ర అనుకుంటాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights
Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights

పంచమి నీ యువరాజ్ ని నేను నమ్మించగలిగాను ఇంకా కొన్ని క్షణాలలో నాగమణి నా సొంతం కాబోతుంది అని అర్థం లో తనను తాను చూసుకుని మేఘన పగలబడి నవ్వుతుంది. మళ్లీ తన శక్తితో నంబూద్రుని రప్పించి అన్నయ్య ఈ రాత్రికి నాగమణి నా చేతికి వస్తుంది మళ్ళీ మీరు జీవం పోసుకొని ఈ ఆశ్రమంలో తిరగడం నేను చూస్తాను అని మేఘన అంటుంది. నేను బ్రతికాక ఆ ఇష్ట రూపా నాగిని అయిన పంచమి ని చిత్రవధ చేసి చంపుతాను కరాలి అని నంబూద్రి అంటాడు. అలాగే అన్నయ్య తెల్లవారే కళ్ళ మోక్ష చనిపోతాడు నాగమణి నా చేతికి వస్తుంది మళ్లీ నువ్వు బ్రతుకుతావు అప్పుడు ఆ పంచమిని ని కాళ్ల దగ్గర పడేస్తాను  అని కరాలి అంటుంది. ఇంకా సమయం మించి పోతే నా దేహం శిధిలమైపోతుంది చెల్లమ్మ త్వరగా నాగమణి తీసుకురా నువ్వు సృష్టిలో అందరికన్నా ఎత్తుగా ఎదగాలని నా కోరిక అని నంబూద్రి అంటాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights
Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights

మీరందరూ మేము చెప్పేది నమ్మట్లేదు కానీ పంచమి పాము అని తెలిసింది మనకు కాబట్టి ఎక్కడ నిలదీస్తారు అని తెల్లారేసరి కేల్లా మోక్షను తీసుకొని పారిపోయింది అని చిత్ర అంటుంది. మీరు చెప్పే మాటలు ఎవరూ నమ్మరు అని భార్గవ్ అంటాడు.కానీ పంచమి ఇంట్లోకి వచ్చిన కానుంచి మన ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని జ్వాల అంటుంది.  రఘు మోక్ష మనకు చెప్పకుండా వెళ్ళిపోలేదు కదరా అని శబరి అంటుంది. అవును కానీ అమ్మ ఎప్పుడు వస్తారో ఎక్కడికి వెళ్లారో తెలియదు కదా వాళ్ళు రాగానే ఈసారి గట్టిగా అడగాలి అని రఘు అంటాడు.

Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights
Naga Panchami Today Episode January 10 2024 Episode 249 Highlights

మళ్లీ తిరిగి వస్తే కదా మామయ్య మీరు అడిగేది మోక్ష పంచమి మళ్ళీ తిరిగి రారు అన్ని పంచమి గురించి మోక్షాకి తెలుసు కాబట్టి  తీసుకువెళ్ళింది తను  ఎప్పుడో ఒకప్పుడు మోక్షాని కాటు వేసి చంపేస్తుంది ఆ పంచమి అని జ్వాలా అంటుంది.మీరు చెప్పేది నమ్మేలా లేదు అని మీనాక్షి అంటుంది. నేను చూసిన ఆ పాముని మీరు చూస్తే గుండె అగి అక్కడికక్కడే చచ్చేవారు నేను చెపితే నమ్మడం లేదు కదా కానీ ఖచ్చితంగా అదే జరుగుతుంది మోక్ష తిరిగి రాడు మోక్ష నాగ గండానికి పంచమి కి ఏదో సంబంధం ఉంది కానీ పంచమి అందరిలాంటి మనిషి కాదు అని జ్వాల అంటుంది. కట్ చేస్తే,

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N