NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema:  అను – ఆర్య పెళ్లిని ఆపేస్తాను అంటూ పద్మావతిని బెదిరించిన విక్రమాదిత్య..తర్వాత ఏమి జరిగిందంటే!

Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights

Nuvvu Nenu Prema:  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘నువ్వు నేను ప్రేమ’ సీరియల్ విజయవంతంగా నడుస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 353 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 354 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒకసారి చూద్దాము.

Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights
Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights

Brahmamudi Serial జూలై 4th 139 ఎపిసోడ్:  అప్పు కి 14 ఏళ్ళు జైలు శిక్ష పడబోతోందా..? బోరుమని విలపిస్తున్న కనకం

కృష్ణ వేసిన ట్రాప్ లో పడి పద్మావతి ని అపార్థం చేసుకున్న విక్రమాదిత్య :

పద్మావతి ని తనని ప్రేమిస్తున్నట్టుగా విక్రమాదిత్య ని నమ్మించడానికి కృష్ణ మురళి పెద్ద ప్లాన్ వేసాడు. పద్మావతి విక్రమాదిత్య కి రాసిన లేఖలో తన పేరు ని రాసుకుంటాడు. అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి విక్రమాదిత్య పద్మావతి రూమ్ లోకి వచ్చి ఆ లెటర్ చూసి కుప్పకూలిపోతాడు. మా బావని పద్మావతి ఇష్టపడుతుందా, అసలు నమ్మలేకున్నాను అంటూ బాధపడుతాడు విక్రమాదిత్య, ప్రేమకి ప్రతి రూపం అని పద్మావతిని నమ్మాను, ఇంత మోసం చెయ్యాలని చూస్తుందా, ఇది నేను నమ్మలేక ఉన్నాను అని మనసులో కుమిలిపోతూ ఉంటాడు విక్రమాదిత్య. అసలు ఇలా ఎలా చేయగలవు పద్మావతి, నీతోనే మాట్లాడి తేల్చుకోవాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights
Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights

Nuvvu Nenu Prema: కృష్ణ కి పద్మావతి రాసిన ప్రేమలేఖని చూసి దిగ్బ్రాంతికి గురైన విక్కి

పద్మావతిని కౌగిలించుకున్న కృష్ణ :

అప్పుడు లాన్ లో పద్మావతి మరియు కృష్ణ మురళి మాట్లాడుకుంటున్నది దూరం నుండి చూస్తాడు విక్రమాదిత్య. అప్పుడు మురళి పద్మావతి తో మాట్లాడుతూ దయచేసి నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు, అప్పుడు పద్మావతి దుర్మార్గుడా, నువ్వు అరవింద గారి భర్తవి, తనకి ఇంత అన్యాయం చెయ్యాలని అనుకుంటావా, నువ్వు అసలు మారవా?, అయినా నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights
Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights

అప్పుడు మురళి విక్రమాదిత్య రావడాన్ని గమనిస్తాడు. అతను పద్మావతి తో తనకి రిలేషన్ ఉందని నమ్మించడానికి అతను చూసే విధంగా పద్మావతి ని కౌగలించుకుంటాడు. ఇదంతా చూసిన విక్కీ గుండె బద్దలైపోతుంది, ఇక పద్మావతి కూడా తన అక్కని మోసం చేస్తుందని మనసులో రగిలిపోతూ ఉంటాడు. ఇక కౌగలించుకొని బ్రతిమిలాడుతూ ఇబ్బంది పెడుతున్న మురళి ని వదిలించుకొని అతనిని బాగా తిట్టేసి లోపలకి వెళ్ళిపోతుంది. చివర్లో ఆ గొడవలో ‘అరవింద గారిని వదిలేయ్’ అని పద్మావతి అన్నమాటలను వింటాడు విక్రమాదిత్య.

Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights
Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights

Krishna Mukunda Murari: ముకుంద ముందే కృష్ణకి ప్రపోజ్ చేసిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్..

అను – ఆర్య పెళ్లిని ఆపేస్తాను అని బెదిరించిన విక్రమాదిత్య :

మరో పక్క పెళ్లి మండపం మొత్తం అను – ఆర్య పెళ్లి సందడి తో వెలిగిపోతూ ఉంటుంది, అందరూ డ్యాన్స్ వేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. మరోపక్క విక్రమాదిత్య తన బావ మురళి వద్దకి వచ్చి అతని చెంప పగలగొట్టి మా అక్కని మోసం చెయ్యాలని అనుకుంటావా అని చొక్కా పట్టుకొని నిలదీస్తాడు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు, నేను మీ బావని అని అంటాడు మురళి. బావవి కాబట్టే బ్రతికిపోయావు, లేకపోతే నీ రక్తం కళ్లచూసేవాడిని అని అంటాడు విక్రమాదిత్య, అప్పుడు మురళి అంత తప్పు నేనేం చేశాను అని అంటాడు, నీకు పద్మావతి కి మధ్య ఏమి జరుగుతుందో మొత్తం చూసాను, మా అక్కకి అన్యాయం చెయ్యాలని చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అని అంటాడు విక్రమాదిత్య.

 

Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights
Nuvvu Nenu Prema 5July 2023 today 354 episode highlights

అప్పుడు మురళి పద్మావతి నన్ను ప్రేమిస్తుంది అనే విషయం తెలుసుకున్న తర్వాత, తనతోనే నా జీవితం పంచుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవసరం అయితే మీ అక్కని అయినా వదిలేస్తాను కానీ పద్మావతిని వదలను అంటాడు మురళి. ఇక మరుసటి ఎపిసోడ్ లో పద్మావతిని పక్కకి తీసుకెళ్లి ఇంత మోసం చేస్తావా అని అంటాడు, నేనేం చేశాను సారూ అని అనగా, మర్యాదగా నేను చెప్పింది చెయ్, లేకపోతే నీ అక్క పెళ్లి కూడా ఆపేస్తాను అని అంటాడు విక్రమాదిత్య, ఇంతకీ విక్రమాదిత్య ఏమి చెప్పాడు అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Read More: ఏదో అదుకుంటే .. మరేదో అయ్యింది..!

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri