NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa February 6 2024 Episode 144: మళ్లీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన అభిషేక్, విశాల్ జైల్లో ఉంటే మీకే ప్రమాదం అంటున్న కళ్యాణి..

Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights

Paluke Bangaramayenaa February 6 2024 Episode 144: పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావాభి అని వాళ్ళ సార్ అంటాడు. నాకు వేరే పని ఉంది సార్ వెళ్ళొస్తాను అని అభిషేక్ అంటాడు. ఇదే తొందరపాటు అభి నీతో ఏది పూర్తిగా చెప్పేంతవరకు ఈ నవ్వు నీ మీద కంప్లైంట్ వచ్చింది డిజిపి గారు నీతో మాట్లాడుతానన్నారు అని వాళ్ళ సార్ అంటాడు. ఏం కంప్లీట్ వచ్చింది సార్ మళ్లీ నేను ఏమైనా తప్పు చేశాను అన్నారా అని అభిషేక్ అంటాడు. లేదు అభి నీ మీద ఎంక్వయిరీ చేశారంట నువ్వు నిజాయితీపరుడుని తేలిందంట నీకు జాబ్ ఇస్తానన్నారు నిన్ను పర్సనల్గా కలిసి మెచ్చుకోవాలన్నారు డిజిపి అని ఇవాళ సార్ అంటాడు. చాలా థాంక్స్ సార్ మళ్లీ నా ఉద్యోగం తిరిగి వచ్చినందుకు కానీ నేను చార్జి తీసుకోగానే ఫస్ట్ ఝాన్సీ కేస్ టేకప్ చేస్తాను అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights

సరే అభి కానీ తొందరపాటు తగ్గించుకో అని వాళ్ళ సార్ చెప్తాడు. కట్ చేస్తే, వైజయంతి ఆ విశాల్ గానీ నమ్ముకోవడం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా వాడేమో జైల్లో ఉన్నాడు అభి ఏమో రేపు మపొ చార్జి తీసుకోబోతున్నాడు ఇదంతా జరుగుతుంటే నాకు ఒకటే అనిపిస్తుందమ్మా మనం ఇకమీదట ఎవరిని నమ్మకూడదు విశాల్ గడ్డిగా నమ్మి మనం మోసపోయాం అని రంగరాజు అంటాడు. ఏంటి రంగరాజు గారు ఇవన్నీ చెప్పి నన్ను బెదిరిస్తున్నారా అని వైజయంతి అంటుంది. లేదమ్మా గుర్తు చేస్తున్నాను ఆ విశాల్ గాడి జైల్లో ఉంటే ఎప్పుడైనా సరే మన పేర్లు చెప్పచ్చు వాడిని నమ్మలేం అని రంగరాజు అంటాడు. ఇంతలో కళ్యాణి వైజయంతి వాళ్ళ ఇంటికి వస్తుంది.ఏంటి కళ్యాణి ఇలా వచ్చావు అని వైజయంతి అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights

ఏమీ లేదు వదినగారు విశాల్ జైల్లో ఉన్నాడు కదా బేలిప్పిస్తారేమో అని వచ్చాను వాడు ఎక్కువ రోజులు జైల్లో ఉంటే మీకే మంచిది కాదు అని  కళ్యాణి అంటుంది. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా కళ్యాణి అని వైజయంతి అంటుంది. లేదు వదినా మావాడు జైల్లో ఉంటే మీకే ప్రమాదం వాడు ఎంత మూర్ఖుడో నాకు తెలుసు నమ్మిన వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు తేడా వస్తే మాత్రం వాడు ఎంతకైనా తెగిస్తాడు కోర్టులో మీరే డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయించారని సాక్ష్యం చెప్పిన చెప్పేస్తాడు వాడు జైల్లో ఉంటే మీకే ప్రమాదం వాడు ఇంట్లో ఉన్న జైల్లో ఉన్న నాకు పెద్ద తేడా ఏమీ లేదు అని కళ్యాణి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా కళ్యాణి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది మనకు కొడుకి బేలిప్పించమని అర్థం అని రంగరాజు అంటాడు. నాకు అర్థమైంది ఇప్పుడు విశాల్ బెల్ మీద బయటికి రావాలి వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights

కట్ చేస్తే, అత్తయ్య స్వర గురించి చందన చెప్పేది కరెక్టే తను రాకముందు మనం ఎంత సంతోషంగా ఉండే వాళ్ళం అని యశోద అంటుంది. నువ్వు అన్నట్టు తనను పంపించేద్దాం యశోద కానీ తన గాయాలు మానేదాకా అభి పంపించాడు కదా అని వాళ్ల అత్త అంటుంది. ఇంట్లో బోర్ కొడుతుంది ఎవరు నాతో మాట్లాడట్లేదు అని స్వర అనుకుంటుంది. కీర్తి తనతో మాట్లాడదామని గదిలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంతకుముందు లాగే నాతో మాట్లాడొచ్చు అని అంటుంది స్వర. అయితే చెస్ అడుదామా అని కీర్తి అంటుంది. ఆడదామని స్వర అనగానే చెస్ తెచ్చి  ఇద్దరు చెస్ ఆడుతూ ఉంటారు. ఇంతలో అభిషేక్ వచ్చి అమ్మ చందన కీర్తి ఎక్కడ ఉన్నారు అందరూ రండి అని అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights

ఏమైంది అభి అని యశోద అంటుంది. ముందు అందరూ స్వీట్ తీసుకోండి అని అందరికీ స్వీట్ ఇస్తాడు అభిషేక్. ఇప్పుడు చెప్పురా మనవడా ఏంటి స్వీట్ తెచ్చావు అని వాళ్ళ బామ్మ అంటుంది. నన్ను డ్యూటీలో జాయిన్ కమ్మన్నారు నామీద ఎంక్వైరీ చేస్తే నిర్దోషినని తేలిందంట అని అభిషేక్ అంటాడు. ఎంత మంచి  వార్త చెప్పావ అభి నువ్వు నేరస్థుడివని ముద్రవేసిన వాళ్లే మళ్ళీ నీ నిజాయితీని మెచ్చుకునే ఉద్యోగం ఇచ్చారంటే నువ్వు గ్రేట్ అని వాళ్ళ బామ్మ అంటుంది. చాలా సంతోషం అభి అని వాళ్ళ అమ్మ అంటుంది. మళ్లీ మనకు పాత రోజులు తిరిగి వచ్చాయమ్మా అని అభిషేక్ అంటాడు. కంగ్రాట్యులేషన్స్ బావగారు ఇందాక ఫ్లోలో నాకు స్వీట్ ఇయ్యడం మర్చిపోయారు అని రవీంద్ర అంటాడు. సార్ కి నాన్న జాబ్ ఇపిచ్చాడన్నమాట అని స్వర సంతోషపడుతుంది. స్వరకిద్దామని అభిషేక్ స్వీట్ తీసుకొని లోపలికి వస్తాడు. ఏంటి సార్ మీకు మళ్ళీ జాబ్ వచ్చింది కదా పార్టీ ఏమీ లేదా స్వీట్ అయిన ఇవ్వరా అని స్వర అంటుంది. మొత్తం తీసుకో నువ్వు కోలుకున్న దాకేనే నిన్ను భరిస్తాను ఆ తర్వాత నువ్వు వెళ్లిపోవాలి అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 6 2024 Episode 144 Highlights

అదేంటి సార్ మూడు నెలల దాకా అబ్జర్వేషన్ లో ఉంచమన్నారు కదా ఎలా పంపిస్తారు అని స్వర అంటుంది. అబ్జర్వేషన్ లో ఉంచమన్నారు కానీ ఇంట్లోనే ఉంచుకోవాలని చెప్పలేదు కదా నేనేదైనా అన్నాను అంటే చేసి తీరుతాను నువ్వు కోలుకోగానే మీ ఇంటికి పంపించేస్తాను అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు. మీ పంతం మీది నా పంతం నాది సార్ నేను వెళ్ళను అంటే వెళ్ళను చూద్దాం మీ పంతం నెగ్గుతుందో నా పంతం నెగ్గుతుందో అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే కీర్తి వాళ్ళ బామ్మ ఎక్ససైజ్ చేస్తూ ఉంటారు. ఏంటే ముసలి ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరం అంటావా ధ్యానం చేసుకుంటూ కూర్చోక అని చందన అంటుంది. ఓ వగలుబోతు నడుము వయ్యారంగా తిప్పకపోతే రోజు మాలాగా చేయొచ్చు కదా అని వాళ్ళ బామ్మ అంటుంది. స్వర అభిషేక్ డ్రెస్ చేసి ఇప్పుడు సార్ వేసుకోవడానికి ఈ డ్రెస్ సిద్ధంగా ఉంది అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri