NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 1st2024 Episode 114: రంగరాజు గారు రాజకీయం గురించి వైజయంతికి చెప్తున్న మంచి.

Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights

Paluke Bangaramayenaa January 1st2024 Episode 114:  నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు నేనేం వినను అని అభిషేక్ అంటాడు.ఒకప్పుడు మాట్లాడి స్వర మాట్లాడు స్వర నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించుకోకు అనేవారు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏం మాట్లాడకు అంటున్నారు కానీ ఒక్క నిమిషం సార్  మీరు ఇచ్చిన ధైర్యం తోటే సార్ ఇలా మాట్లాడగలుగుతున్నాను మిమ్మల్ని మార్చి చూపెడతాను అని స్వర అంటుంది. మార్చడం నీ తరం కాదు అని అభిషేక్ అంటాడు. తరాలు ఎందుకు సార్ త్వరలోనే  మార్చి చూపిస్తాను అని స్వర అంటుంది. అభిషేక్ కోపంగా పాయింట్ వేసుకొని వెళ్లిపోతాడు. కట్ చేస్తే,చూసావా అమ్మ నీకు ఎక్స్ పార్టీగా ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో అని రంగరాజు అంటాడు. ఆ వీడియో చూసి వైజయంతి టెన్షన్ పడుతుంది. నువ్వేం చేసావ్ అమ్మ ఏదో రాజకీయంలో ఎదగడం కోసం నీ భర్తని వీల్ చైర్ లో కూర్చోబెట్టావ్ అంతే కదా ఆవిడ ఏమన్నా పత్తిత్త నీ గురించి ఇలా మాట్లాడుతుంది పోయినసారి ఎన్నికల్లో తను చేసింది ఏంటమ్మా కన్న తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపలేదు తను చేస్తే మాత్రం రాజకీయం మనం చేస్తే మాత్రం రౌడీ ఇజమా చూడమ్మా మనం ఇలా మౌనంగా ఉంటే సరిపోదు ఏదో ఒకటి చేయాల్సిందే అని రంగరాజు వైజయంతిని అంటాడు. ఏం చేయమంటారు రంగరాజు గారు అని వైజయంతి ఆవేశంతో అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights

ఏం చేయాలంటే ఏంటమ్మా ముందు నువ్వు వెళ్లి స్వరం ఇంటికి తీసుకురా అభి గాడికి జాబ్ రాకుండా నేను చూసుకుంటాను పొరపాటున అభీ స్వర కలిసిపోయారు అనుకో నువ్వు వాళ్ళ అమ్మను చంపేసావు అని అభికి చెప్పేస్తుంది అదే కాదమ్మా నాయుడుని వీల్ చైర్లో కూర్చోబెట్టడానికి నువ్వే కారణం అని కూడా తెలిసి ఉంటుంది ఇవన్నీ అభిషేక్ కి చెప్తే వాడు ఊరుకుంటాడా అసలే వాడు జాబ్ పోయి ఝాన్సీ పోయిన బాధలో ఉన్నాడు ఇలాంటి సమయంలో వాడికి నిజం తెలిస్తే ఏం చేస్తాడో నీకు కూడా తెలుసు వాడు ప్రళయం అమ్మ వాడి కోపాన్ని మనం భరించలేము అని రంగరాజు అంటాడు. తప్పదంటారా రంగరాజు గారు అని వైజయంతి అంటుంది. తప్పుదామ్మా ఓట్లు పడాలంటే పైసలు పంచాలి కానీ జనాల మనుషులు గెలవాలి అంటే అందరిని కలుపుకుపోవాలి ముందుగా మన ఫ్యామిలీ అయి ఉండాలి అని రంగరాజు అంటాడు. అర్థమైంది రంగరాజు గారు మాట మారిస్తే సరిపోదు కట్టుబొట్టు కూడా మార్చాలి అని వైజయంతి పైకి వెళ్తుంది. కట్ చేస్తే, బామ్మ అమ్మ ఎక్కడికి వెళ్లింది అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights

పనుండి బయటికి వెళ్ళింది నాన్న నువ్వు అన్నం తిను వచ్చేస్తుంది అని వాళ్ళ బామ్మ అంటుంది. ఎందుకు బామ్మ అబద్ధం చెప్తావ్ పాతిక వేలు చిట్టి పాడడానికి వెళ్ళింది తెలుసు కదా అని చందన అంటుంది. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నోరు మూసుకొని అన్నం తినవే అని వాళ్ళ బామ్మ అంటుంది. స్వర రామ కూర్చో అన్నం తిను రెండు నిమిషాలు ఆగమ్మా వీలు తినడం అయిపోతుంది అని వాళ్ళ బొమ్మ అంటుంది. పర్వాలేదు బామ్మా నేను కిందనే కూర్చొని తింటాను అని స్వర కింద కూర్చుంటుంది. అభిషేక్ వెంటనే అన్నం తినకుండా లేచి నిలబడతాడు. అదేంటిరా అది అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావ్ అని వాళ్ల బామ్మ అంటుంది. అవసరం లేదు బామ్మా కడుపు నిండిపోయింది అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు. అభి సార్ నా వల్లే భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు అని స్వర బాధపడుతుంది. నీవల్ల వాడి జీవితమే నాశనం అయిపోయింది ఒక్క పూట భోజనానికి ఏమైంది పర్వాలేదు నువ్వు తిను అని చందన వెటకారంగా అంటుంది. అభీ సార్ నా వల్లే భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా తినను అని స్వర వెళ్ళిపోతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights

కట్ చేస్తే,ఏంటి మా అన్నయ్య ముందు చాలా ఎక్కువ చేస్తున్నావ్ వాడు నీ వల్ల అన్నం కూడా తినకుండా బాధపడుతున్నాడు అని చందన అంటుంది. ఏంటి చందన గారు ఎక్కువగా బెదిరిస్తున్నారు నేనేం చేశాను మీరు కొంచెం మంచిగా మాట్లాడి అభి సార్  అర్థం చేసుకుంటే బాగుంటుంది ని స్వరా గట్టిగా అంటుంది. ఏంటి బెదిరిస్తున్నారా నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను నా ఇల్లు అని చందన అంటుంది. ఇంతలో ఆర్య అక్కడికి వస్తాడు. ఆర్య ని చూసి స్వర సంతోష పడిపోయే తమ్ముడు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను అక్క నాన్న నీకోసం గిఫ్ట్ పంపించాడు అని చెప్తాడు ఆర్య. ఏం గిఫ్ట్ తమ్ముడు చూపించు అని స్వర సంతోషంతో అంటుంది. ఆర్య వాళ్ళ నాన్నగారి మెడలో ఉన్న చైను తీసి స్వర కి తీస్తాడు. నాన్న నాకు మొదటిసారి గిఫ్ట్ ఇచ్చాడు తమ్ముడు అని ఆనందంతో పొంగిపోతుందిస్వర.ఇంతలో అభిషేక్ వచ్చి ఏంటి నీలకంఠం గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు.

Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights

మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్ అని నీలకంఠం అంటాడు.ఎందుకు సార్ అబద్ధం చెప్తారు ఆర్య ని తీసుకొని వచ్చాను నిజం చెప్పండి ఒక అబద్ధం చెప్పడం వల్ల ఏం కోల్పోతామో నేను తెలుసుకున్నాను అని స్వర అంటుంది. అభిషేక్ ఏమి మాట్లాడకుండా కోపంగా బయటికి వెళ్లిపోతాడు. అక్క నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నావా నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండు అక్క నాన్నను నేను చూసుకుంటాను అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, నాయుడు ఆర్య ని అక్క బాగుందా అని అడుగుతాడు. బాగానే ఉంది నాన్న నువ్వు పంపించిన గిఫ్ట్ ని చూసి అక్క చాలా సంతోష పడిపోయింది అని ఆర్య అంటాడు. అయితే అక్క ఇక్కడికి వస్తానందా అని నాయుడు  సైగ చేస్తాడు. ఏం చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు సార్ అని నీలకంఠం అంటాడు. నాకు అర్థమైంది అక్కకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండమని చెప్పు అని నాన్న చెప్తున్నాడు అని ఆర్య అంటాడు. అది నేను ఎలా చెప్పగలను నాన్న కానీ నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉండమని చెప్పాను అక్క అక్కడ చాలా సంతోషంగా ఉంది నాన్న అని ఆర్య అంటాడు. ఇంతలో వైజయంతి వచ్చి మీ అక్క నన్ను ఏమైనా అడిగిందా అని అంటాడు. అడగలేదు అమ్మ అని ఆర్య అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 1st2024 Episode 114 Highlights

నీలకంఠం గారు మీరు బజారుకు వెళ్లి కూరగాయలు తీసుకురండి అని వైజయంతి నీలకంఠాన్ని పంపించేస్తుంది. ఆర్య మీ అక్కని నేను చాలా అపార్థం చేసుకున్నాను అందుకే నన్ను అడగలేదు నేను అంత కష్టపెట్టినా కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు రా మీ అక్క చాలా మంచిది అని వైజయంతి అంటుంది. ఇది నిన్ను కూడా వలలో వేసుకుంటుంది వెన్న పూసిన కత్తి రా ఇది అని నాయుడు అనుకుంటాడు. నువ్వు మంచిగా మరి అక్క నువ్వు సంతోషంగా చూసుకుంటే నాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరమ్మా అక్కకు ఎవరి మీద ద్వేషం ఉండదు అందరినీ ప్రేమిస్తుంది అని ఆర్య అంటాడు. ఎంతైనా స్వర నాకు చవితి కూతురు అని కొంచెం అనిపించేది రా కానీ కుటుంబాలు దూరమైనప్పుడు మనుషులు ఎడమైనప్పుడే వాళ్ల మీద ఉన్న ప్రేమ బయటపడుతుంది ఇప్పుడే మీ అక్క గురించి నేను బాగా అర్థం చేసుకున్నాను అని వైజయంతి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu