NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 1st 2024 Episode 961: వసుధార రిషి చెప్పినట్లుగా ఒక్కతే రిషి దగ్గరికి వెళుతుందా లేదా.

Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights

Guppedantha Manasu January 1st 2024 Episode 961: వసుధార కాలేజీకి వెళుతుండగా భద్ర వసుధార ను ఫాలో అవుతూ ఉంటాడు. వసుధారా కు డౌటు వచ్చి ఏంటి భద్ర నా వెనకాల ఎందుకు ఫాలో అవుతున్నావ్ ఏంటి అని అడుగుతుంది భద్ర తప్పించుకోవడానికి అబ్బే అదేం లేదు మేడం నీకు డ్రైవింగ్ తో పాటు సెక్యూరిటీగా ఉండుమని మహేంద్ర సార్ చెప్పారు కదా అందుకే నేను మీ వెనకాల ఫాలో అవుతున్నాను అని అబద్ధం చెబుతాడు. వసుధార చూడు భద్ర నువ్వు నా వెనకా సెక్యూరిటీగా లేవు నన్ను ఏదో అనుమానంతోనే నన్ను ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది అయినా ఇది కాలేజ్ ఇందులో ఎవరైనా పిచ్చి వేషాలు వేసాడు అనుకో స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళని ఏ కీలు కాకిలు విరగ్గొట్టి పెడతారు కాబట్టి నాకు నా కాలేజీలో నీ సెక్యూరిటీ అవసరం లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటుంది వసుధార. భద్ర వెళుతుండగా శైలేంద్ర ఒరేయ్ వెధవ నేను చెప్పిన పని ఏంటి నువ్వు చేస్తున్నదేంటి వసుధార ఎక్కడికి వెళుతుంది ఏం చేస్తుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది ఎవరికి ఫోన్ చేస్తుంది అని నిన్ను కనిపెట్టమని చెప్తే నువ్వేమో కాముగా వెళ్ళిపోతావా అసలు నీవల్ల ఏ పనేనా ఇదంతా ఆ రిషి గాని వసుదారని చంపమని నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అయిపోయింది అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights
Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights

భద్ర నేను అదే పనిలో ఉన్నాను సర్ మేడం నా వెంట రావొద్దు అని చెప్పినాక వెళ్తే బాగోదు పైగా డౌట్ వస్తుంది అందుకే వెళ్లలేదు అంటాడు భద్ర. మహేంద్ర ఈ శైలేంద్ర భద్రతో ఎమ్ మాట్లాడుతూ ఉన్నాడు అని దగ్గరకు వచ్చి ఏంటి శైలేంద్ర అతనితో ఏం మాట్లాడుతున్నావ్ అతనితో నీకేంటి పని అని అడుగుతాడు. శైలేంద్ర ఎమ్ లేదు బాబాయ్ నేను ఇతను ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను అడుగుతున్నాను అంతే మరీ మీ లేదు బాబాయ్ అని చెబుతాడు. మహేంద్ర అతను ఎవరైతే నీకేంటి అతనితో నీకు అనవసరం అతను నా కార్ డ్రైవరు అని చెబుతాడు మహేంద్ర. శైలేంద్ర అవునా బాబాయ్ ఓహో సరేలే మరి నేను వెళ్తాను అని శైలేంద్ర మనసులో జస్ట్ మిస్ అయ్యాను కదా లేదంటే ఆ రౌడీ వెధవ భద్రతో మాట్లాడుతూ ఉండడం అంతా వినేశాడేమో అని భయం వేసింది అనుకుంటూ వెళ్లిపోతాడు శైలేంద్ర.

Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights
Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights

కట్ చేస్తే ముసలి తాత తెచ్చిన ఫోన్ నుండి రిషి వసుధారకు ఫోన్ చేస్తాడు వసుధారా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రిషి ఫోన్ కట్ చేస్తాడు. ముసలివ్వ ఏమైంది బాబు నీ బాధ ఫోన్ ఎత్తడం లేదా. రిషి తను ఫోను ఎత్తడం లేదు అని చెబుతాడు. ముసలి తాత అయ్యో తనుచూసుకో లేదేమో బాబు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చెయ్యి అంటాడు. రిషి మళ్ళీ ఫోన్ చేస్తాడు వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రిషి హలో వసుధార నేను రిషి ని మాట్లాడుతున్న అని అంటాడు. వసుధార హలో సార్ మీరు ఎలా ఉన్నారు సార్ అంటూ సంతోషంతో మాట్లాడుతుంది. శైలేంద్ర అప్పుడే ఏం చేస్తుందో అని తన క్యాబిన్ వైపు వస్తాడు. వసుధార ఫోన్ మాట్లాడడం చూసి పక్కన గూడచాటున ఉండి అంతా వింటూ ఉంటాడు అనుకోకుండా శైలేంద్రకు తుమ్ము వస్తుంది. అది చూసిన వసుధారా అంటే ఈ శైలేంద్ర నేను ఏం ఉన్నాను అనే కనిపెట్టడానికి నా చుట్టుపక్కలే తిరుగుతున్నాడు అన్నమాట అని కొట్టలో ఎవరండీ మీరు మీరు మీకెన్ని సార్లు చెప్పాలి ఇలా ఫోన్ చేసి విసిగించోద్దని అని రివర్స్ గా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. ముసలి తాత ఏంటి బాబు ఫోన్ కట్ చేసిందా అని అడుగుతాడు.

Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights
Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights

రిషి అవును తాత అని చెబుతాడు. ముసలి తాత అయ్యో తను ఎలాంటి ప్రాబ్లం లో ఉందో బాబు అందుకే అలా మాట్లాడి ఉంటుంది తర్వాత కాసేపు అయ్యాక ఫోన్ చెయ్ బాబు అంటాడు. శైలేంద్ర ఈ వసుధార ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఇప్పుడే తెలుసు ఉంటాను ఒక రాయి వేసి చూస్తాను అంటూ వసుధార దగ్గరికి వెళ్లి ఏంటి వసుధారా ఇంతకుముందు ఏదో ఫోన్ వచ్చినట్లుగా ఉంది నువ్వు చాలా ఎక్సైట్మెంట్ గా మాట్లాడుతున్నావ్ ఏంటి రిషి ఫోన్ చేశాడా అని అడుగుతాడు. వసుధార అది నీకనవసరం అయినా పర్మిషన్ లేకుండా ఎండి క్యాబిన్ కి రావద్దని మొన్ననే వార్నింగ్ ఇచ్చాను కదా అయినా బుద్ధి రాలేదా అయినా నీకెందుకు వస్తుందిలే మెడ పట్టి బయట గెంటిస్తే అప్పుడు వస్తుంది అని అంటుంది వసుధార. శైలేంద్ర కూల్ వసుధార కూల్ నీకంత పని కల్పించెను నేనే వెళ్ళిపోతాను నాకు తెలుసు నీకు ఫోన్ చేసింది రిషి అని తెలుసు రక్తము ఎక్కడున్నాడంట అని అడుగుతాడు. వసుధార నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా గెటవుట్ ఐ సే మై క్యాబిన్ అంటుంది.శైలేంద్ర అది కాదు వసుధారా అంటాడు. ఐ సే గెట్ అవుట్ అంటుంది.శైలేంద్ర వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights
Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights

కట్ చేస్తే వసుధార శైలేంద్ర వెళ్లగానే డోర్ లాక్ చేసుకుని మళ్లీ రిషి చేసిన నెంబర్ కి ఫోన్ చేస్తుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో వసుధార ఎందుకు ఇంతకుముందు ఫోన్లో అలా మాట్లాడావ్ అని అంటాడు. వసుధార సార్ నేను ఇక్కడ సిచువేషన్ బట్టి అలా మాట్లాడాను ప్లీజ్ సర్ మీరు హర్ట్ అవ్వకండి మీరు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు అని అడుగుతుంది. రిషి వసుధార నేను నీతో ఎక్కువసేపు మాట్లాడే అంత ఓపిక నాకు లేదు కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడే ఎంత శక్తి కూడా నాకు లేదునువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. వసుధార నేను బాగానే ఉన్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? మీరంతా నీరసంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది రిషి నేను నీకు చెప్పే అంత ఓపిక నాకు లేదు వస్తదా రా నీతో నేను ఎంతో సంతోషంతో ఎగిరి గంతులేస్తూ మాట్లాడాలని అంత కోరిక ఉన్న ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు అంటాడు వస్తదారా సరే సార్ అలా అయితే మీరు ఎక్కువ సేపు ఏం మాట్లాడకండి నాకు కనీసం మీరు ఎక్కడున్నారు అని అడ్రస్ చెప్పండి నేనే వస్తాను అంటుంది.

Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights
Guppedantha Manasu Today Episode January 1st 2024 Episode 961 Highlights

రిషి ఇక్కడ నాకు ఏమి తెలీదు వసుధారా నేను ఎక్కడున్నానో నాకు తెలియదు ఇదిగో ఇక్కడ పక్కన ముసలవా తాత ఉన్నారు వాళ్ళు చెబుతారు నువ్వు వచ్చేసే అంటాడు. వసుధర అలాగే సార్ ఇప్పుడే బయలుదేరుతాను అంటుంది. రిషి చూడు వసుధార నువ్వు నా దగ్గరికి వస్తున్నట్లు ఎవరికి చెప్పకు నువ్వు ఒక్కదానివే నా దగ్గరికి రా జాగ్రత్తగా రా అని చెబుతాడు. వసుధార అంటే మహేంద్ర సార్ కి కూడా చెప్పొద్దా సార్ అంటుంది.రిషి వసుధార ఏ ఒక్కరికి తెలియకుండా నువ్వు ఒక్కదానివి మాత్రమే నా దగ్గరికి రా అని అంటాడు.వసుధారా అలాగే ఒక్కదాన్నే వస్తాను వాళ్లని అడ్రస్ చెప్పమనండి అంటుంది.ముసలి తాత అడ్రస్ చెబుతాడు. వసుధార తాత మీరు నా భర్తని కాపాడినందుకు ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు ఆయన్ని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడే మీరు చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతున్నాను అంటూ వసుధారా రిషి కోసం బయలుదేరుతుంది.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri