NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Allu Arjun: విలువైన పాఠాలు అంటూ అల్లు అర్జున్ నూతన సంవత్సర శుభాకాంక్షలు..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమా విడుదలయ్యి రెండు సంవత్సరాలు కావొచ్చింది. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” తర్వాత రెండు సంవత్సరాలు బన్నీ నుండి ఎలాంటి సినిమాలు రాలేదు. కానీ “పుష్ప” ప్రభావం ఇప్పటికీ ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ హీరో అయిపోయాడు. ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు “పుష్ప” డైలాగులు బహిరంగంగా చెబుతూ చాలా వైరల్ అయ్యారు. “పుష్ప” సినిమాకి గాను 2023 ఏడాదిలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఈ అవార్డు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి రాలేదు మొదటిసారి బన్నీ గెలవడం చరిత్ర సృష్టించినట్లు అయింది.

Valuable Lessons Allu Arjun Happy New Year Twitter Post

2023 ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో భారత్ ఆర్మీ చేత గౌరవ వందనం కూడా స్వీకరించడం జరిగింది. ఈ క్రమంలో 2023 ఏడాది గురించి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. 2023 నిజంగా తనకు ఎంతో అద్భుతమైన ఏడాది అని అభివర్ణించారు. గత ఏడాది తన జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా బన్నీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎంతో కృతజ్ఞతతో 2023 కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. కొత్త ఏడాది సందర్భంగా తన అభిమానులకు శ్రేయోభిలాషులకు అందరికీ శుభాకాంక్షలు అని అన్నారు. 2023 ఏడాది.. చాలా విలువైన పాటలను నేర్చుకున్న. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ 2024.. అని తెలియజేయడం జరిగింది.

Valuable Lessons Allu Arjun Happy New Year Twitter Post

ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ దిశగానే సినిమా విడుదల చేయడానికి… షూటింగ్ కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Related posts

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri