NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో యావర్ మీద నోరు జారిన శోభ..పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్..!!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శోభ మాట తీరు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్ విషయంలో అందరూ ఒపీనియన్స్ బిగ్ బాస్ చెప్పాలని టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో శోభ ఇతరులు తమ అభిప్రాయాలు చెబుతున్న సమయంలో వాళ్లపై నోరు జారుతూ శుక్రవారం ఎపిసోడ్ లో రభస రభస చేసింది. ముఖ్యంగా యావర్ నీ ఉద్దేశించి పిచ్చోడు అంటూ చాలా దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ఫుల్ సీరియస్ అయినా యావర్.. శోభ కి గట్టిగానే స్ట్రోక్ ఇచ్చాడు. ఆమె చేసే ప్రతి కామెంట్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. హద్దు మిరి నోటుకి ఏది వస్తే అది మాట్లాడుతూ శోభ శుక్రవారం ఎపిసోడ్ లో రెచ్చిపోయింది.

Shobha mouth slipped on Yavar in Bigg Boss show Falling voting graph

దీంతో శోభ నామినేషన్ లో ఉండటంతో పాటు ఓటింగ్ గ్రాఫ్ పరంగా చివరి స్థానంలో ఉండటంతో ఈవారం హౌస్ నుండి శోభ ఎలిమినేట్ అవ్వటం పక్క అని జనాలు కామెంట్లు చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియలో నన్ను హిట్లర్ అన్నావు అంటూ శోభ కారణం చెప్పి యావర్ ని నామినేట్ చేసింది. వాస్తవానికి హిట్లరని అప్పట్లో తనని తాను అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏకంగా యావర్ నీ పిచ్చోడు పిచ్చోడు అంటూ కామెంట్లు చేయటం జరిగింది.

Shobha mouth slipped on Yavar in Bigg Boss show Falling voting graph

శుక్రవారం ఎపిసోడ్ లో శోభ.. ప్రవర్తించిన తీరు ఆమెకు చాలా నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎనిమిదవ వారం శోభా హౌస్ నుండి ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన తర్వాత.. ఇప్పటివరకు హౌస్ నుండి ఎలిమినేట్ అయినది అంతా లేడీ కంటెస్టెంట్ లే. అయితే ఈసారి జరుగుతున్న ఓటింగ్ పరంగా చూస్తే సందీప్ మరియు శోభా చివరి స్థానాలలో పోటీ పడుతున్నారు. కానీ శుక్రవారం ఎపిసోడ్ లో శోభ దారుణంగా యావర్ మీద నోరు జారడంతో ఆమెకు ఓట్లు తగ్గే అవకాశం ఉందని.. ఆమెకు మైనస్ అని చెబుతున్నారు.

 

 

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri