NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani November 07 episode 1077: నాగులపురం వెళ్లిన నైని పెట్టెను తీసుకొని వస్తుందా…

Trinayani today episode November 07  2023 episode 1077 highlights

Trinayani November 07 episode 1077: అమ్మ వారికి దీపారాధన చేసి పసుపు కుంకుమ వేస్తే అంతా మంచే జరుగుతుందమ్మా పోయిన నెలలో మా కోడల్ని తీసుకువచ్చాను ఇప్పుడు కడుపుతో ఉంది అని ఆ గుడికి వచ్చిన వాళ్ళలో ఒక భక్తురాలు అంటుంది. అమ్మవారిని కొలిస్తే అంతా శుభమే జరుగుతుందమ్మా నీ కోడలు కడుపు పండినందుకు అమ్మవారికి సంతోషంగా మొక్కు తీర్చుకో అని నైని అంటుంది. ఇంతలో అఖండ స్వామి వచ్చి మళ్లీ వల్లభకు వినపడేలా ఒక కుత వేస్తాడు ఆ సౌండ్ ను గమనించిన వల్లభ ఏంటి అఖండ స్వామి వచ్చి నన్ను పిలుస్తున్నట్టున్నారు అని ఉలొచ్చిని ఇవ్వమ్మా ఎత్తుకుంటాను మీరు పూజ చేసుకోండి అని వల్లభ అంటాడు. ఏం పర్వాలేదు బావగారు నేను ఎత్తుకుంటానులే అని సుమన అంటుంది. చెల్లి బావ గారు ఎత్తుకుంటాను అంటున్నారు కదా కాసేపు ఇవ్వు అని నైని అంటుంది. ఇలా ఇవ్వమ్మా కాసేపు ఎత్తుకొని ఆకులు పక్షులుని చూపెడతాను అని వల్లభ ఉలోచిని  ఎత్తుకొని కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు.

Trinayani today episode November 07  2023 episode 1077 highlights
Trinayani today episode November 07  2023 episode 1077 highlights

ఉలొచ్చిని అఖండ స్వామి చేతిలోకి తీసుకొని కాలా ఉలోచి వచ్చింది అని గట్టిగా రెండు మూడు సార్లు అరుస్తాడు. కాలా ఎవరు స్వామి ఆవిడని ఎందుకు పిలుస్తున్నావు అని వల్లభ అంటాడు. కాలా అంటే మనిషి కాదు వంద అడుగుల పాము ఈ ఉలొచ్చిని చూపెడితే కాలా వస్తుంది కాలా ఎక్కడ ఉంటే ఆ పెట్టి అక్కడే ఉంటుంది అని అఖండ స్వామి మళ్లీ అరవడం మొదలు పెడతాడు. నాలుగడుగుల పామును చూస్తేనే గుండె ఆగిపోతుంది ఇక వoద అడుగుల పాము అంటే నా ప్రాణం గాల్లో తేలిపోయినట్టే స్వామీజీ అని వల్లభ అంటాడు. అఖండ స్వామి కాలని పిలుస్తుండగా అఘోర స్వామి వచ్చి అఖండ స్వామి మేడమీద త్రిశూలం పెడతాడు ఆ పెట్టే ఎవరికీ దక్కాలో వారికే దక్కాలి నీకు దక్కాలని నువ్వు ప్రయత్నిస్తే చస్తావు ఉలొచ్చిని మర్యాదగా వాళ్ళకి ఇచ్చేయ్ అని అఘోర అఖండ స్వామి బెదిరిస్తాడు. అలాగే ఊలోచని తీసుకెళ్లి వాళ్లకి ఇస్తాను మమ్మల్ని ఏమీ చేయకు అని వల్లభ భయపడి పోయి ఉలొచ్చిని తీసుకొని వెళ్ళిపోతాడు.

Trinayani today episode November 07  2023 episode 1077 highlights
Trinayani today episode November 07  2023 episode 1077 highlights

కట్ చేస్తే సుమనా పాప ఏది బావగారు ఎక్కడికి వెళ్లారు అని వెతుకుతూ ఉంటుంది. బావ గారు ఎత్తుకున్నారుగా చెల్లి ఎందుకు అంత కంగారు పడతావు వస్తాడులే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అని నైని అంటుంది. ఇక్కడే ఉన్నాను చిన్న మరదలా పాపకి ప్రకృతిని చూపిస్తూ ఆకులు, పక్షులను చూపెడుతున్నాను అని వల్లభ ఉలోచ్చిని తీసుకొచ్చి సుమనకి ఇస్తాడు. అన్నయ్య అడివిలో మృగాలు ఉంటాయి పాపను ఎత్తుకొని ఎక్కడికి వెళ్లావు అని విశాల్  కోప్పడతాడు. ఉలొచ్చిని తీసుకొని వాళ్లు మెట్లు దిగుతూ ఉండగా నైని కింద పడిపోతుంది. వదిన కింద పడిపోయావేంటి లే అని విక్రాంత్ అంటాడు. నైని లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా తన చేతిలో ఉన్న ఆకు వెళ్లి ఒక కొండ మీద పడి ఆ కొండ వoద  అడుగుల పాముగా మారిపోతుంది అది చూసి అందరూ భయభ్రాంతులై పోతారు.

Trinayani today episode November 07  2023 episode 1077 highlights
Trinayani today episode November 07  2023 episode 1077 highlights

కాలా వచ్చింది కాలా ఎక్కువసేపు ఉండదమ్మా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండదు కాల దర్శనమిస్తుంది మూడు కన్నులు ముక్కుపుడక ఉన్న నీవు ఎవరో తెలుసుకోవాలంటే ఆ పెట్టి తీసుకో కాలా నిన్ను ఏమీ చేయదు ఉలోచని ఎత్తుకొని వెళ్లి పెట్ట తీసుకో అని అఘోర అంటాడు. అక్క పాపని ఇటు ఇవ్వు నేను ఎత్తుకుంటాను అని సుమన అంటుంది. నైని జాగ్రత్త భయపడకు అని విశాల్ అంటాడు. చెల్లి ఊలోచిని తీసుకొని నేను ఆ పెట్టే దగ్గరికి వెళ్లి పెట్టేస్తాను అని నైని అంటుంది. అదే మన మనిషా అనుకుంటున్నావా అక్క వoద అడుగుల పాము కాటేస్తుందేమో ఉలోచిని నీటివ్వు అని సుమన అంటుంది. ఉలోచ్చిని ఎత్తుకుంటే కాలా ఏమీ చెయ్యదమ్మా సమయం మించిపోతుంది త్వరగా పెట్టి తీసుకొని రా అని అఘోర మళ్ళీ అంటాడు. నైని ఊలోచిని తీసుకొని వెళ్లి పెట్టె తీసుకొని వస్తుంది. అక్క ఉలోచిని ఇటీవు అక్క అని సుమన ఉలొచ్చిని తన చేతిలోకి తీసుకుంటుంది. పెట్టి తీసుకొని అందరూ ఇంటికి వెళ్లి పోతారు. కట్ చేస్తే వల్లభ, వాళ్ళ అమ్మకి పెట్టే చూపెడతానని తీసుకువచ్చి పెట్ట మీద ఉన్న బెడ్ షీట్ ని తీసేస్తాడు.

Trinayani today episode November 07  2023 episode 1077 highlights
Trinayani today episode November 07  2023 episode 1077 highlights

ఆ పెట్టే స్థానంలో హాసిని ఉండి వాళ్లని భయపడుతుంది. అనుకున్నాను మీ ఆవిడ  మీ అమ్మకి పెట్టే చూపెడతానని అన్నప్పుడే ఇలాంటి తింగరి పని ఏదో చేస్తుందని నేను ముందే ఊహించాను అని దూరందర అంటుంది. ఏ మెంటల్ దాన పెట్టే చూపెట్టమంటే మమ్ముల భయపడతావు ఏంటే అని తిలోత్తమ అంటుంది. పెట్టే స్థానంలో నువ్వు ఉన్నావు మరి పెట్టేది అని వల్లభ అంటాడు. పెట్ట కూడా మూసిగేసుకుని గదిలో ఉంది అన్నయ్య అని విక్రాంత్ అంటాడు. ఇంతలో నైని పెట్టె తీసుకొని వస్తుంది. ఏది పెట్టలో ఏముందో ఓపెన్ చేసి చూడండి అని తిలోత్తమ అంటుంది. అక్కడే చూద్దాము అంటే అక్క రాహుకాలం ఉంది ఇప్పుడు వద్దు అన్నది ఇంటికి వచ్చాక చూద్దాం అంటే అందరూ స్నానాలు చేసి రమ్మని చెప్పింది ఇప్పుడైనా ఓపెన్ చేస్తావా అక్క  పెట్టెలో ఏముందో చూద్దాము అని సుమన అంటుంది. ఇంటికి తీసుకొచ్చాక పూజ చేసిన తర్వాత పెట్టెలో ఏముందో చూద్దాం అనుకున్నాను అని నైని అంటుంది. చెల్లి నువ్వు మూడు సార్లు హారతి ఇవ్వు నేను గంట కొడతాను అని హాసిని గంట కొడుతుంది నైని ఏమో హారతిస్తుంది.

Trinayani today episode November 07  2023 episode 1077 highlights
Trinayani today episode November 07  2023 episode 1077 highlights

అక్క నువ్వు భక్తి పరవశంలో పడిపోయి ఎంతసేపు పూజ చేస్తావు పెట్టి తెరిసి చూపించు అని సుమన అంటుంది. విశాల్ నువ్వు పెట్టిన ఓపెన్ చెయ్యి అని తిలోత్తమ అంటుంది. విశాల్ వెళ్లి పెట్టకు ఉన్న దారం ఇప్పుతుండగా పసుపు కుంకుమ రాలుతుంది ఏదో మ్యాజిక్ జరిగినట్టు తాడు విపుతుంటే పసుపు రాలుతుంది ఏంటి బ్రో అని విక్రాంత్ అంటాడు. ఏంటి బాబు గారు ముడి రావట్లేదా అని నైని అంటుంది. నువ్వు ఓపెన్ చెయ్యి నైని తిలోత్తమంటుంది. నైని నువ్వు కొంచెం గట్టిగా ప్రయత్నించి వస్తుంది అని దురంధర అంటుంది. పెద్ద మరదలు కండపుష్టిగా ఉంది కదా బలంగా ప్రయత్నిస్తుందిలే పైగా భక్తురాలు అని వల్లభ అంటాడు. బాబు గారు నేను ప్రయత్నిస్తాను ఉండు అని నైని విప్పబోతు ఉండగా నైనీ నువ్వు ఎంత ప్రయత్నించినా మూడి రాదు వృధా ప్రయాస అని డమ్మక అంటుంది. పెట్ట తెచ్చింది వదిలేయడానికా చూడడానికే కదా అని తిలోత్తమ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella